ఏపీలో పోలింగ్ పై సీఈవో మీనా ప్రెస్ మీట్! పల్నాడు జిల్లాలో 12 ఘటనలపై సమాచారం! 275 బీయూలకు సంబంధించి సమస్యలు!

Header Banner

ఏపీలో పోలింగ్ పై సీఈవో మీనా ప్రెస్ మీట్! పల్నాడు జిల్లాలో 12 ఘటనలపై సమాచారం! 275 బీయూలకు సంబంధించి సమస్యలు!

  Mon May 13, 2024 20:46        Politics

సీఈవో ముకేష్ కుమార్ మీనా మీడియా సమావేశం:

పోలింగ్ కేంద్రాల్లో ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు - ఈవీఎంలకు సంబంధించి కొన్ని సమస్యలు వచ్చాయి - 275 బీయూలకు సంబంధించి సమస్యలు వచ్చాయి - 217 సీయూలకు సంబంధించి సమస్యలు వచ్చాయి - 600 వీవీ ప్యాట్‍లకు సంబంధించి సమస్యలు వచ్చాయి - పోలింగ్ కేంద్రాల వద్ద 20 వేల యంత్రాలు అధికంగా ఉంచాం - గుర్తింపు కార్డు లేకుండా పోలింగ్ కేంద్రాల వద్దకు తక్కువగా వచ్చారు - పలుచోట్ల హింసాత్మక ఘటనలు జరుగుతాయని ముందే సమాచారం - అనంతపురం, పల్నాడు, అన్నమయ్య జిల్లాల్లో హింసాత్మక ఘటనలపై సమాచారం - హింసాత్మక ఘటనలు జరిగే చోట్ల ఏర్పాట్లు చేశాం

 

ఇంకా చదవండి: పార్టీ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని కార్యకర్తలకు పాదాభివందనం! రాష్ట్ర ప్రజల తెగువకు స్పందిస్తూ... లోకేష్

 

- పల్నాడు జిల్లాలో 12 ఘటనలపై సమాచారం అందింది - మాచర్ల కేంద్రంలో ఈవీఎం యంత్రాలు దెబ్బతిన్నాయి - ఇంజినీరు యంత్రాలు పరిశీలించి డేటా వస్తుందని చెప్పారు - మాచర్లలో ఎనిమిది కేంద్రాల్లో యంత్రాలు మార్చి మళ్లీ పోలింగ్ నిర్వహించాం - కోడూరులో రెండు ఈవీఎంలు దెబ్బతిన్నాయి - దర్శిలో రెండు చోట్ల ఈవీఎంలు దెబ్బతిన్నాయి - మాచర్ల, తెనాలి ఘటనలపై పోలీసులు చర్యలు తీసుకున్నారు - పలుచోట్ల సాయంత్రం ఆరు తర్వాత క్యూలో ఉన్నవారు ఓటు వేస్తున్నారు - 300 మందికిపైగా క్యూలో ఉన్న చోట్ల రాత్రి 10 వరకు పోలింగ్ జరగవచ్చు - ఈసారి ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగింది - ఓటర్లు పెద్దఎత్తున వచ్చి ఓటు వేశారు - సాయంత్రం 5 వరకు 68 శాతం పోలింగ్ జరిగింది - తుది పోలింగ్ వివరాలు పరిశీలించిన తర్వాత వెల్లడిస్తాం - రీపోల్‍ కు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు రాలేదు - రేపు ఫిర్యాదులపై ROలు, పర్యవేక్షకులు సమీక్షిస్తారు - పార్టీల నాయకులతో  ROలు, పర్యవేక్షకులు సమీక్షిస్తారు - తంగెడలో బాంబు దాడి ఘటన మా దృష్టికి వచ్చింది - తంగెడలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది - పోలింగ్ జాప్యం జరగడానికి అవకాశం లేదు - సాంకేతిక సమస్య వల్ల పోలింగ్ జాప్యం కావచ్చు : సీఈవో ముకేష్ కుమార్ మీనా

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

 తమాషా కోసం: జగన్ కి షాక్ ఇస్తున్న ఏపీ ప్రజలు, వైసీపీ ఎమ్మెల్యే..మళ్ళీ అదే కుల రాజకీయాలు!

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికా: టెక్ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! వలసదారుల కోసం గ్రీన్ కార్డ్ అప్లికేషన్‌లను నిలిపివేసిన అమెజాన్, గూగుల్!

 

ఎన్నారై టిడిపి కువైట్ ఆధ్వర్యంలో వినూత్న ప్రచారం! భారతదేశం లోని వారికి ఫోన్ కాల్ ద్వారా! తెలుగుదేశానికి ఓటు మిస్ కాకుండా!

 

గోల్డ్ లోన్ తీసుకున్నారా! వడ్డీ ఎక్కువ కట్టించుకునే అవకాశం ఉంది! ఈ జాగ్రత్తలు పాటిస్తే నీకే ఉపయోగ!

 

కీర్తి సురేష్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా! గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టిన మహానటి!

 

మీకోసం గుడ్ న్యూస్! ఇప్పుడు మిస్ అయితే ఇక అంతే! స్మార్ట్‌ఫోన్‌లపై రూ.4000 తగ్గింపు! నేటి నుంచి 10 రోజులపాటు Poco May sale..

 

రూ.6 లక్షలకే కొత్త కారు ఇంటికి! ఆపై రూ.62వేల డిస్కౌంట్! అంతేకాదు వివిధ రకాల బెనిఫిట్స్ కూడా!

 

జగన్ సతీమణికి మరో చేదు అనుభవం! ఆ ఘటనతో ప్రచారానికి భయపడుతున్న భారతి!

 

రోజా కి తీవ్రమైన ఎదురుదెబ్బ! ఆమె దెబ్బకి వైసీపీ మొత్తం రాజీనామా!

 

ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన సుష్మ అందారే! ల్యాండ్ అవుతూ కుప్పకూలిన హెలికాప్టర్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #APElections-2024 #MukeshKumarMeenaCEO #AndhraPradesh