తాడిపత్రిలో డీఎస్పీ ఓవరాక్షన్! విచక్షణారహితంగా జేసీ వ్యక్తి పై దాడి! అత్యవసర చికిత్స

Header Banner

తాడిపత్రిలో డీఎస్పీ ఓవరాక్షన్! విచక్షణారహితంగా జేసీ వ్యక్తి పై దాడి! అత్యవసర చికిత్స

  Wed May 15, 2024 10:24        Politics

తాడిపత్రిలో డీఎస్పీ చైతన్య ఓవరాక్షన్ చేసారు. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి దగ్గర పనిచేసే వ్యక్తి దాసరి కిరణ్‍ ను విచక్షణారహితంగా కొట్టారు డీఎస్పీ చైతన్య, పోలీసులు. జేసీ ఇంటి దగ్గరకు వచ్చి బలవంతంగా వాహనం ఎక్కించుకొని వెళ్లారు  పోలీసులు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

 

పోలీస్ వాహనంలో జేసీ అనుచరుడిపై విచక్షణరహితంగా దాడి చేసారు.  తీవ్రంగా గాయపడిన బాధితుడిని అనంతపురం తరలించారు. గొడవలతో ఏమాత్రం సంబంధం లేకుండా దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేసారు. తాడిపత్రి ప్రభుత్వాసుపత్రి నుంచి అత్యవసర చికిత్స కోసం అనంతపురం తరలించారు. 

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి:   

పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న పూజా హెగ్దె!! ఆ హీరో ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!

 

10 సంవత్సరాల ప్రధాని మోడీ అఫిడవిట్లో ఆస్తులు చూస్తే షాక్! సీఎంగా 3 సార్లు

 

ఏపీ: జగన్ విదేశీ పర్యటనకు గ్రీన్ సిగ్నల్! సీబీఐ తీవ్ర అభ్యంతరం

 

Evolve Venture Capital 

 

ఆ వైసిపి నాయకులు దేశం విడిచి పారిపోకుండా కట్టడి చేయాలి! వారికి దేవుడు కనపడాలి! కసి కసిగా తమ్ముళ్ళు!

 

ముంబైలో బీభత్సం! హోర్డింగ్ కూలి 16 మంది మృతి! ప్రమాదంలో మరో 74! ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ

 

తట్ట బుట్ట సర్దుకుంటున్న ఐ ప్యాక్! జగన్ ముఖం చాటేస్తుంది అందుకేనా!

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

 


   #Tadipatri #AndhraPravasi #Pravasi #TeluguMigrants