ఏపీ ఎన్నికల ఫలితాల పై ఇంటెలిజెన్స్ అలర్ట్! కేంద్ర సాయుధ బలగాలు

Header Banner

ఏపీ ఎన్నికల ఫలితాల పై ఇంటెలిజెన్స్ అలర్ట్! కేంద్ర సాయుధ బలగాలు

  Fri May 17, 2024 10:24        Politics

ఏపీలో ఎన్నికల ఫలితాలు (జూన్ 4) తర్వాత రాష్ట్రంలో ప్రతీకార దాడులకు అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ విభాగం హెచ్చరించింది. జూన్ 19 వరకు పోలీసు బలగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఏపీఎస్‌పీ బలగాలను పంపుతామని, అవసరమైతే కేంద్ర సాయుధ బలగాలను మోహరించాలని పేర్కొంది. ఈ మేరకు జిల్లాల ఎస్పీలకు హెచ్చరించింది. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి.. ఘర్షణలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి:

ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం! కీలక ఆదేశాలు! ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ 

 

తిరుపతి స్ట్రాంగ్ రూమ్ దగ్గర సీఆర్పీఎఫ్ బలగాల తొలగింపు! పులివర్తి నాని కీలక వ్యాఖ్యలు

 

టీడీపీ మహానాడు వాయిదా! అసలు కారణం అదే

 

పల్నాడులో నాటుబాంబుల కలకలం! వైసీపీ నేత ఇంట్లో భారీగా

 

అమెరికా: బాధలో ఉన్న H1B వీసాదారులకు ఊరట! ఉద్యోగాలు కోల్పోయిన వారికోసం కొత్త గైడ్ లైన్స్!

 

Evolve Venture Capital 

 

ఆ వైసిపి నాయకులు దేశం విడిచి పారిపోకుండా కట్టడి చేయాలి! వారికి దేవుడు కనపడాలి! కసి కసిగా తమ్ముళ్ళు!

  

తట్ట బుట్ట సర్దుకుంటున్న ఐ ప్యాక్! జగన్ ముఖం చాటేస్తుంది అందుకేనా!

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #Andhrapravasi #Pravasi #TeluguMigrants