జగన్ ఇంటి మనిషిలా వ్యవహరిస్తున్న సీఎస్! సిట్ విచారణపై నమ్మకం లేదు! ప్రత్తిపాటి కీలక వ్యాఖ్యలు!

Header Banner

జగన్ ఇంటి మనిషిలా వ్యవహరిస్తున్న సీఎస్! సిట్ విచారణపై నమ్మకం లేదు! ప్రత్తిపాటి కీలక వ్యాఖ్యలు!

  Sun May 19, 2024 17:52        Politics

పల్నాడు : సిట్ విచారణపై నమ్మకం లేదు. పల్నాడు లో జరుగుతున్న హింసపై వైసీపీ ప్రభుత్వం నిజాల్ని దాస్తోంది. తమ నేతలను కాపాడుకోవడానికే అధికారపక్షం కుట్రకు పాల్పడుతుంది. మాజీ డీజీపీ, సీఎస్ జవహర్‌రెడ్డి ద్వారా నిర్ణయాలు తీసుకున్నారు. పోలీసులు, సీఎస్ కలిసి ఈసీని తప్పుదోవ పట్టిస్తున్నారు. సీఎస్‌పై ఈసీ ఎందుకు చర్యలు తీసుకోలేదు? జగన్ ఇంటి మనిషిలా సీఎస్ పనితీరు వివాదాస్పదంగా ఉంది. వివాదాస్పద వ్యక్తిని సీఎస్‌గా కొనసాగించడమే ఆశ్చర్యం. విపక్షాలు ఫిర్యాదులు చేస్తున్నా జవహర్‌పై ఎందుకు ఉపేక్షిస్తున్నారు? అని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నిలదీశారు. 

 

ఇవి కూడా చదవండి: 

ఐర్లాండ్ వెళ్ళాలి అనుకునే వారికి శుభవార్త! వర్క్ మరియు డిపెండెంట్ వీసాలు సులభతరం! ఆకర్షణీయమైన పథకాలు 

 

సింగపూర్‌లో మరోసారి కరోనా కలకలం! కొత్తగా 25,900 కేసులు నమోదు! మాస్క్ తప్పనిసరి! 

 

కెనడా: అంతర్జాతీయ విద్యార్ధులకు గుడ్ న్యూస్! రెండు సంవత్సరాల పోస్ట్-స్టడీ వర్క్ పొడిగింపు! ఆనందంలో స్టూడెంట్స్! 

 

 

తస్మాత్ జాగ్రత్త... విశాఖలో పట్టుబడ్డ గ్యాంగ్! విదేశాల్లో ఐటీ ఉద్యోగాలని ఘరానా మోసం! ముగ్గురు ఏజెంట్ లు అరెస్ట్! 

 

ఏపీలో భారీగా కేంద్ర బలగాల మోహరింపు! అల్లర్ల నేపథ్యంలో! స్ట్రాంగ్ రూమ్ ల వద్ద కాపలా! 

 

చంద్రబాబు దంపతుల విదేశీ పర్యటన! వారం రోజులపాటు అమెరికాలో! నేటి నుండి మొదలు! 

 

జమ్మలమడుగులో ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ సమీక్ష! ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులను! 

 

కిర్గిస్తాన్ లోని భారతీయ విద్యార్ధులు ఇళ్లలోనే ఉండాలి! మంత్రి జై శంకర్ హెచ్చరికలు! అత్యవసర పరిస్థితుల్లో ఎంబసీ ని సంప్రదించాలి! 

 

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కీలక వ్యాఖ్యలు! AI పరంగా మొదటి స్థానం! రానున్న కాలం లో భారత దేశానిదే! 

 

సింగపూర్: మలేషియాలో ఉన్నా, లేదా వెళ్తున్న వారు జాగ్రత్త పడాలి! విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీవ్ర హెచ్చరికలు! బాంబు దాడి నేపథ్యంలో! 

 

భారతీయులకు ఈ 10 దేశాలకు వీసాలు లేకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ రోజులు గడిపే అవకాశం! ఆ దేశంలో ఏకంగా ఆరు నెలలు!

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPradesh #Politics #TDP #Palnadu #AndhraPravasi #Police #PratthipatiPullarao