ఘటనలు జరిగిన అన్ని ప్రదేశాల్లో వీడియోలు బయటపెట్టాలి! వైసీపీకి మొదలైన వణుకు.. ఒక్కొక్కరికి ఇక మోతే!!

Header Banner

ఘటనలు జరిగిన అన్ని ప్రదేశాల్లో వీడియోలు బయటపెట్టాలి! వైసీపీకి మొదలైన వణుకు.. ఒక్కొక్కరికి ఇక మోతే!!

  Thu May 23, 2024 16:44        Politics

రాష్ట్రంలో పోలింగ్ రోజు ఘటనల వీడియోలు బయటపెట్టాలి – ఘటనలు జరిగిన అన్ని ప్రదేశాల్లో వీడియోలు బయటపెట్టాలి – మాచర్ల ఘటనల నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేయాలి – ఎక్కువ మంది పోలీసులు ఇప్పటికీ వైసీపీ తొత్తులుగా ఉన్నారు – పోలీసుల సహకారంతోనే పిన్నెల్లి తప్పించుకున్నారు

 

ఇంకా చదవండి: విజయవాడలో మోదీ రోడ్‍షోలో భద్రతా వైఫల్యంపై కేంద్రం సీరియస్! బాధ్యులపై కఠిన చర్యలు! 45 నిమిషాల ముందు డ్రోన్‍లను!

 

– ఘటనకు బాధ్యులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి – వైసీపీకి అనుకూలంగా వ్యవహరించే పోలీసులపై విచారణకు ఆదేశించాలి – హింసాత్మక ఘటనలపై చర్యలు చేపట్టడంలో సీఎస్ విఫలం – అన్నింటికీ బాధ్యతగా సీఎస్ ను పదవి నుంచి తొలగించాలి – సీఎస్ ను తొలగించకపోతే కౌంటింగ్ ప్రక్రియపై ప్రభావం చూపే అవకాశం – సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలను మోహరించాలి : టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్

 

ఇంకా చదవండి: పిన్నెల్లి విదేశాలకు పారిపోవటానికి ప్రయత్నాలు! ఎయిర్పోర్టులను అప్రమత్తం చేసి లుక్ అవుట్ నోటీసులు జారీ! ఎన్టీవీ వాహనంలో తిరుగుతున్నట్లు అనుమానం!

 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

 తమాషా కోసం: జగన్ కి షాక్ ఇస్తున్న ఏపీ ప్రజలు, వైసీపీ ఎమ్మెల్యే..మళ్ళీ అదే కుల రాజకీయాలు!

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జగన్ ఇంటి మనిషిలా వ్యవహరిస్తున్న సీఎస్! సిట్ విచారణపై నమ్మకం లేదు! ప్రత్తిపాటి కీలక వ్యాఖ్యలు!

 

విజయనగరం: స్ట్రాంగ్ రూమ్ తెరవటంపై అధికారుల కబుర్లు! కారణాలు చెప్పి తీరాల్సిందే! టిడిపి నేతలు ఫైర్!

 

చంద్రగిరి మండలం కూచువారిపల్లి గ్రామస్థుల ఆవేదన! దాడులపై వీడియో విడుదల! సామాజిక మాధ్యమాల్లో వైరల్

 

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు! ఇటీవల జరిగిన విధ్వంసం! జగన్ విదేశీ పర్యటన!

 

బెంగళూరు నుంచి కొచ్చి బయలుదేరిన విమానం! ఇంజిన్‌లో మంటలు! ప్రమాద సమయంలో విమానంలో 179!

 

కెనడా: అంతర్జాతీయ విద్యార్ధులకు గుడ్ న్యూస్! రెండు సంవత్సరాల పోస్ట్-స్టడీ వర్క్ పొడిగింపు! ఆనందంలో స్టూడెంట్స్!

 

తస్మాత్ జాగ్రత్త... విశాఖలో పట్టుబడ్డ గ్యాంగ్! విదేశాల్లో ఐటీ ఉద్యోగాలని ఘరానా మోసం! ముగ్గురు ఏజెంట్ లు అరెస్ట్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #TDP #YCP #AndhraPradesh #APpolitics #APNews #Attecks #YCPleaders #EC #APGovernment