ABV పోస్టింగ్ పై కొనసాగుతున్న ఉత్కంఠ! రిటైర్మెంట్ కు ఇంకా 4 రోజులే! ప్రభుత్వం ఏం చేయనుంది!

Header Banner

ABV పోస్టింగ్ పై కొనసాగుతున్న ఉత్కంఠ! రిటైర్మెంట్ కు ఇంకా 4 రోజులే! ప్రభుత్వం ఏం చేయనుంది!

  Sun May 26, 2024 19:00        Politics

ఏబీ వెంకటేశ్వరరావు పోస్టింగ్ పై కొనసాగుతున్న ఉత్కంఠ. ఏబీవీ రిటైర్మెంట్ కు ఇంకా 4 రోజులే సమయం ఉంది. పోస్టింగ్ లో ఉండి రిటైర్మెంట్ తీసుకోవాలన్న పట్టుదలతో సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు పోరాడుతున్నారు. ఏబీవీ సస్పెన్షన్ రద్దు చేస్తూ ఈ నెల 8న క్యాట్ తీర్పు ఇచ్చింది. క్యాట్ తీర్పు తర్వాత కూడా ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదు. క్యాట్ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వెళ్ళింది. కోర్టులో 4 రోజుల క్రితం ఇరు వర్గాల వాదనలు పూర్తయ్యాయి. తీర్పును రిజర్వ్ చేసిన ద్విసభ్య ధర్మాసనం. ప్రభుత్వ తదుపరి చర్యలపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతుంది. ఏబీవీకి పోస్టింగ్ పై పౌరసమాజం నుంచి భారీ మద్దతు కనిపిస్తుంది. 

 

ఇవి కూడా చదవండి: 

ప్రయాణికులకు ముఖ్య గమనిక! యూఏఈ-ఇండియా మధ్య పలు విమానాలు రద్దు! రెమల్ తుఫాను కారణంగా! 

 

పర్యాటకుల కోసం అవస్థలు పడుతున్న మాల్దీవ్స్! దేశాన్ని సందర్శించమంటూ టూరిస్ట్ లకు విజ్ఞప్తి! తగ్గిపోతున్న ఆదాయం! 

 

అమెరికాలో మొదటి జడ్జిగా ప్రమాణ స్వీకారం - జయ బాడిగ! తెలుగు లోనే అద్భుతంగా! ఇలాంటి వారినే కదా ఆదర్శంగా తీసుకోవాలి! 

 

కువైట్: అక్రమ మద్యం తయారీ కేంద్రం సీజ్! నలుగురు ప్రవాసులు అరెస్ట్! 

 

తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిన రేవ్ పార్టీ కేసు! ఏపీ మంత్రి అనుచరుడి అరెస్ట్! 

 

గుజరాత్ లో తీవ్ర విషాదం! మంటల్లో చిక్కుకొని 22 మంది సజీవ దహనం! భారీ అగ్ని ప్రమాదం! కొనసాగుతున్న సర్చ్ ఆపరేషన్! 

 

యూఏఈ: టూరిస్ట్ లకు పెద్ద షాక్ ఇచ్చిన ప్రభుత్వం! వీసా గడువు తీరిపోతే భారీ జరిమానాలు! ముఖ్యంగా ఏజెన్సీలకు! 

 

వామ్మో... మీరు ఎప్పుడైనా విన్నారా ఇది! ఎలుగుబంటి మాంసం తిని ఆసుపత్రి పాలైన కుటుంబం! మెదడుకి సోకిన పురుగులు! 

 

58 లోక్‌సభ స్థానాలకు మొదలైన పోలింగ్! 6వ దశ పోలింగ్ షురూ! 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో! 

 

ప్రపంచ వ్యాప్తంగా AI నిపుణుల వేతనం సరాసరి 50% పెరుగుదల! పోటీ పడుతున్న దిగ్గజ కంపెనీలు! శాలరీ ₹2.5 కోట్లు! 

 

హ్యూమన్ ట్రాఫికింగ్ బారిన పడిన యువత! రక్షించి విశాఖ చేర్చిన పోలీసులు! చంద్రబాబు X లో పోస్ట్! 

 

అమెరికా లో మరో దారుణం! బైక్ యాక్సిడెంట్ లో తెలుగు విద్యార్ధి మృతి! మృతదేహాన్ని తరలించే ప్రయత్నంలో ఎంబసీ, తానా టీం స్క్వేర్! 

 

పిన్నెల్లి పై హైకోర్టు తీవ్ర ఆంక్షలు! నియోజకవర్గానికి వెళ్ళకూడదు! ఎవరితో మాట్లాడకూడదు! EC ప్రతి కదలిక గమనించాలి! 

 

జూన్ 9న విశాఖలో జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స! మరి ఇంకెందుకు ఆలస్యం అయ్యగారు సెలవిచ్చారుగా తట్ట బుట్ట సర్దుకొని రండి అందరు! ఆ సంబడాన్ని చూడ్డానికి 

 

రేపు ఎంతో కట్టుదిట్టంగా జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష! ఒక నిమిషం లేట్ అయినా నో ఎంట్రీ! కంగారులో విద్యార్ధులు! 

                

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #Politics #TDP #YCP #ABV #Police