టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‍లో "పిన్నెల్లి పైశాచికం" పుస్తక ఆవిష్కరణ! పుస్తకాల్లో కూడా రూ.15 వేలు దోచుకునే! మాచర్లలో మారణహోమం సృష్టించారు!

Header Banner

టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‍లో "పిన్నెల్లి పైశాచికం" పుస్తక ఆవిష్కరణ! పుస్తకాల్లో కూడా రూ.15 వేలు దోచుకునే! మాచర్లలో మారణహోమం సృష్టించారు!

  Wed May 29, 2024 14:09        Politics

అమరావతి: వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైశాచికంపై పుస్తకం - టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‍లో "పిన్నెల్లి పైశాచికం" పుస్తక ఆవిష్కరణ చేశారు. మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ మారణహోమం సృష్టించింది - చంద్రబాబు హయాంలో ఫ్యాక్షనిజం నామరూపాల్లేకుండా పోయింది - వైసీపీ హయాంలో ఈవీఎంలు కూడా ధ్వంసం చేసే పరిస్థితి - అన్నింట్లో దోపిడీయే పనిగా పెట్టుకున్నారు - ఎక్కడ ఏ చిన్న పని జరిగినా వాటా కావాల్సిందే - పాస్ పుస్తకాలు అప్లయ్ చేసిన వారి వివరాలు వెంటనే పిన్నెల్లికి వెళ్లిపోతాయి - ఆఖరికి పాస్ పుస్తకాల్లో కూడా రూ.15 వేలు దోచుకునే పరిస్థితి

 

ఇంకా చదవండి: రావిపాడులో ఉద్రిక్తత! సైనిక ఉద్యోగి స్థలంలో అంబేడ్కర్ విగ్రహం! పోలీసులపై రాళ్ల దాడి! గొడవ వెనుక ఓ రాజకీయ నేత!

 

- పిన్నెల్లి అరాచకాలతో నియోజకవర్గ ప్రజలు విసిగిపోయారు - ప్రజల్లో చైతన్యం రాబట్టే పిన్నెల్లి పారిపోయే పరిస్థితి వచ్చింది - ప్రజల్లో తిరుగుబాటు వచ్చేసరికి ఏం చేయాలో తెలియక పారిపోయారు - వైసీపీ రౌడీ మూకలు మారణాయుధాలతో దాడులు చేశారు - పిన్నెల్లి సోదరులు మాచర్లలో మారణహోమం సృష్టించారు - చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఫ్యాక్షన్‍ను నామరూపాలు లేకుండా చేశారు - జగన్ వచ్చిన తర్వాత మళ్లీ ఫ్యాక్షన్ దాడులు మొదలుపెట్టారు - టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పిన్నెల్లిపై చట్టపరంగా చర్యలు. "పిన్నెల్లి పైశాచికం" పుస్తకాన్ని ఆవిష్కరించిన మాజీ మంత్రి దేవినేని ఉమ, ఎమ్మెల్సీ అశోక్ బాబు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న, తెలుగురైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు, టీడీపీ నేతలు దారు నాయక్, పారా కిశోర్ పాల్గొన్నారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జగన్ ఇంటి మనిషిలా వ్యవహరిస్తున్న సీఎస్! సిట్ విచారణపై నమ్మకం లేదు! ప్రత్తిపాటి కీలక వ్యాఖ్యలు!

 

విజయనగరం: స్ట్రాంగ్ రూమ్ తెరవటంపై అధికారుల కబుర్లు! కారణాలు చెప్పి తీరాల్సిందే! టిడిపి నేతలు ఫైర్!

 

చంద్రగిరి మండలం కూచువారిపల్లి గ్రామస్థుల ఆవేదన! దాడులపై వీడియో విడుదల! సామాజిక మాధ్యమాల్లో వైరల్

 

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు! ఇటీవల జరిగిన విధ్వంసం! జగన్ విదేశీ పర్యటన!

 

బెంగళూరు నుంచి కొచ్చి బయలుదేరిన విమానం! ఇంజిన్‌లో మంటలు! ప్రమాద సమయంలో విమానంలో 179!

 

కెనడా: అంతర్జాతీయ విద్యార్ధులకు గుడ్ న్యూస్! రెండు సంవత్సరాల పోస్ట్-స్టడీ వర్క్ పొడిగింపు! ఆనందంలో స్టూడెంట్స్!

 

తస్మాత్ జాగ్రత్త... విశాఖలో పట్టుబడ్డ గ్యాంగ్! విదేశాల్లో ఐటీ ఉద్యోగాలని ఘరానా మోసం! ముగ్గురు ఏజెంట్ లు అరెస్ట్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APpolitics #APNews #Amaravati #PinelliBook #NewBook #YCPleader #Macherala