వైసీపీ పెద్దలు అసైన్డ్ చట్టాన్ని తుంగలో తొక్కారు! నా దగ్గర అన్ని ఆధారాలున్నాయి..మూర్తి యాదవ్! వీటన్నింటికి జవహర్ రెడ్డికి సంబంధం ఉందా, లేదా?

Header Banner

వైసీపీ పెద్దలు అసైన్డ్ చట్టాన్ని తుంగలో తొక్కారు! నా దగ్గర అన్ని ఆధారాలున్నాయి..మూర్తి యాదవ్! వీటన్నింటికి జవహర్ రెడ్డికి సంబంధం ఉందా, లేదా?

  Thu May 30, 2024 13:36        Politics

విశాఖ: వైసీపీ పెద్దలు అసైన్డ్ చట్టాన్ని తుంగలో తొక్కారు – పేదలకు దేనికోసమైతే ఇచ్చారో చట్టంలో పొందుపరచలేదు – పేదల భూములు కొట్టేస్తున్నారని ఆరోపిస్తున్నాం – ఈ నెల 2622 ఎకరాలకు ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లకు ప్రొసీడింగ్స్ ఇచ్చారు – కోడ్ అమలులో ఉన్నా రిజిస్ట్రేషన్ ఎందుకు చేశారు? – చోడ్రోజు సత్య కృష్ణంరాజు సీఎస్ జవహర్ బినామీ కాదా? – కృష్ణంరాజు చనిపోతే జవహర్ రెడ్డి హాజరయ్యారు – ఎర్రమట్టి దిబ్బల దగ్గర 100 ఎకరాలను కృష్ణంరాజు డి పట్టా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు

 

ఇంకా చదవండి: హైదరాబాద్: ఛార్మినార్ దగ్గర మీడియాతో మాజీ మంత్రి కేటీఆర్! పదేళ్లలో సాధించిన ప్రగతిని కాదని!

 

– కాపులుప్పాడలో 45 ఎకరాల్లో లే అవుట్ వేయలేదా? – ఎండాడలో 10 వేల గజాల విలువైన స్థలానికి సంబంధం లేదా? – కొమ్మాదిలో 2 ఎకరాల్లో మీ బినామీ లేఅవుట్ వేయలేదా?.. వీటన్నింటికి జవహర్ రెడ్డికి సంబంధం ఉందా, లేదా? – సంబంధం లేదని సీఎస్ జవహర్ రెడ్డి సింహాద్రి అప్పన్న ముందు ప్రమాణం చేయగలరా? – నేను కుటుంబ సమేతంగా ప్రమాణం చేయడానికి సిద్ధం – నేను నిరాధారమైన ఆరోపణలు చేయట్లేదు.. నా దగ్గర అన్ని ఆధారాలున్నాయి – 596 జీవోను వెంటనే రద్దు చేసి సీబీఐతో విచారణ జరపాలి : విశాఖ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జగన్ ఇంటి మనిషిలా వ్యవహరిస్తున్న సీఎస్! సిట్ విచారణపై నమ్మకం లేదు! ప్రత్తిపాటి కీలక వ్యాఖ్యలు!

 

విజయనగరం: స్ట్రాంగ్ రూమ్ తెరవటంపై అధికారుల కబుర్లు! కారణాలు చెప్పి తీరాల్సిందే! టిడిపి నేతలు ఫైర్!

 

చంద్రగిరి మండలం కూచువారిపల్లి గ్రామస్థుల ఆవేదన! దాడులపై వీడియో విడుదల! సామాజిక మాధ్యమాల్లో వైరల్

 

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు! ఇటీవల జరిగిన విధ్వంసం! జగన్ విదేశీ పర్యటన!

 

బెంగళూరు నుంచి కొచ్చి బయలుదేరిన విమానం! ఇంజిన్‌లో మంటలు! ప్రమాద సమయంలో విమానంలో 179!

 

కెనడా: అంతర్జాతీయ విద్యార్ధులకు గుడ్ న్యూస్! రెండు సంవత్సరాల పోస్ట్-స్టడీ వర్క్ పొడిగింపు! ఆనందంలో స్టూడెంట్స్!

 

తస్మాత్ జాగ్రత్త... విశాఖలో పట్టుబడ్డ గ్యాంగ్! విదేశాల్లో ఐటీ ఉద్యోగాలని ఘరానా మోసం! ముగ్గురు ఏజెంట్ లు అరెస్ట్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #Janasena #APpolitics #Jagan #MurthyYadav