మంగళగిరి వైసీపీ అభ్యర్థి అక్రమ మద్యం కేసు! SEB పోలీసుల దాడిలో! 136 కేసుల మద్యం పట్టివేత!
Sun Jun 02, 2024 08:24 Politicsమంగళగిరి కాండ్రు వారి వీధిలో , మంగళగిరి వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్య కు చెందిన 136 కేసుల అక్రమ మద్యాన్ని పట్టుకున్న SEB పోలీసులు
పోలీసుల అదుపులో నిందితుడు, మంగళగిరి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వద్ద మీడియా వారిని చూసి పారిపోయిన మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల సోదరుడు, మరియు మురుగుడు హనుమంతరావు వర్గీయులు
ఇంకా చదవండి: అమరావతి: మరో భారీ కుట్రకు తెరలేపిన వైసీపీ! ఒంగోలుకు పోస్టల్ బ్యాలెట్ సర్వీస్ ఓట్లను! రాష్ట్రవ్యాప్తంగా కూడా
సీజ్ చేసిన మద్యం ధర సుమారు 10 లక్షల రూపాయలు, పూర్తి వివరాలు రేపు వెల్లడిస్తామన్న ఎక్సైజ్ అధికారులు
పెద్ద మొత్తంలో మద్యం ఎలా వచ్చిందనే కోణంలో దర్యాఫ్తు చేపట్టిన సెబ్ అదికారులు
ఇంకా చదవండి: అమరావతి: మరో భారీ కుట్రకు తెరలేపిన వైసీపీ! ఒంగోలుకు పోస్టల్ బ్యాలెట్ సర్వీస్ ఓట్లను! రాష్ట్రవ్యాప్తంగా కూడా
మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదల!
సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్న సాక్షి! ఆ ఛానల్ లో మాత్రమే ఇలా!
ఆంధ్రప్రదేశ్ పై ఆరా సర్వే! కుప్పంలో చంద్రబాబుకు భారీ మెజార్టీ! పిఠాపురంలో భారీ మెజార్టీతో!
సోషల్ మీడియాలో వైరల్! బెంగాల్‌లో ఈవీఎం! వీవీప్యాట్లను కాల్వలోకి విసిరిన ఘటన!
సుప్రీం కోర్టుకు శరణు! శేషగిరిరావు ప్రాణహాని భయం!
సి.కె.దిన్నె మండలంలో భారీ నగదు పట్టివేత! కారులో రూ.1.50 కోట్లు స్వాధీనం!
ఎన్నారై నుండి ఐఎన్ఐ ఎస్ ఎస్ వరకు! డాక్టర్ అఖిల్ విజయం!
ప్రజలకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక! పలు మండలాల్లో తీవ్రవడగాల్పులు! అప్రమత్తంగా ఉండాలి!
కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్! కౌంటింగ్ రోజున ఆంక్షలు, భద్రతా చర్యలు!
సజ్జలపై క్రిమినల్ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్! రెచ్చగొట్టేలా మాట్లాడడం కోడ్ ను..దేవినేని
నేటితో ముగియనున్న సార్వత్రిక సమరం! ఒడిశాలోని 42 అసెంబ్లీ స్థానాలకు! వారణాసి నుంచి బరిలో మోడీ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Mangalagiri #YSRCP #Appolitics #SEB #Alcohol #Political #News
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.