మేం పాలకులం కాదు.. సేవకులం! మా ఎన్నికల మేనిఫెస్టో ప్రజల్లోకి! నాపై బాంబుతో దాడి..చంద్రబాబు మీడియా సమావేశం!
Wed Jun 05, 2024 11:48 Politicsటీడీపీ అధినేత చంద్రబాబు మీడియా సమావేశం: కూటమి ఘనవిజయంపై ప్రజలకు చంద్రబాబు కృతజ్ఞతలు - మీడియా సహా రాష్ట్ర ప్రజలందరికీ కృతజ్ఞతలు - శిరస్సు వంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు - నా సుధీర్ఘ రాజకీయ యాత్రలో గడిచిన ఐదేళ్ల లాంటి పాలన ఎప్పుడూ చూడలేదు - వ్యవస్థలను ఎలా నిర్వీర్యం చేశారో చూశాం - రాజకీయాల్లో ఒడిదొడుకులు సహజం - ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలబడాలన్నదే నా ధ్యేయం - మరింత బాధ్యతతో మనమంతా కలిసి పనిచేయాలి - భావితరాల భవిష్యత్ కోసం ముందుకెళ్లాం - రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదు - దేశం ప్రజాస్వామ్యం, రాజకీయ పార్టీలు శాశ్వతం - సక్రమంగా పనిచేస్తే మళ్లీ ప్రజలు ఆశీర్వదిస్తారు - ఇంత చరిత్రాత్మక ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు - అమెరికాలో ఉన్నవారు కూడా తపనతో వచ్చి ఓటు వేశారు - పక్క రాష్ట్రాలకు కూలి పనుల కోసం వెళ్లిన వాళ్లు కూడా రాష్ట్రం బాగుపడాలని వచ్చి ఓటు వేశారు
ఇంకా చదవండి: వైఎస్సార్ సీపీ భారీ ఓటమికి దారితీసిన 13 కారణాలు! విశ్లేషించిన ప్రముఖ ఆంగ్ల వార్తాసంస్థ ఎన్డీటీవీ!
- ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు 200 సీట్లు వచ్చాయి - మళ్లీ ఇప్పుడు ఊహించని విధంగా ఫలితాలు వచ్చాయి - పార్టీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నిక ఇది - కూటమికి 55.38 శాతం ఓట్లు వచ్చాయి - టీడీపీకి 45.6 శాతం, 39.37 శాతం వైసీపీకి వైసీపీకి ఓట్లు వచ్చాయి - అవినీతి, అరాచకాలతో పనిచేస్తే ఇలాంటి ఫలితాలే వస్తాయి - ఐదేళ్లు మా కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారు - ప్రజాస్వామ్యంలో మాట్లాడే స్వేచ్ఛ అందరికీ ఉండాలి - మా కార్యకర్తల కంట్లో నిద్ర లేని పరిస్థితి తెచ్చారు - ప్రాణాలతో ఉండాలంటే జై జగన్ అనాలని హింసించారు - రాష్ట్రంలో పార్టీ కోసం ప్రాణాలు వదిలే పరిస్థితి చూశాం - కార్యకర్తల త్యాగాల ఫలితమే ప్రజాస్వామ్య విజయం - మీడియాను కూడా ఐదేళ్లు ఇబ్బంది పెట్టారు - ప్రజాస్వామ్యమే సిగ్గుతో తలదించుకునే పరిస్థితి తెచ్చారు - అధికారం ఉంటే ఎవరినైనా ఏదైనా చేయవచ్చనే దాడులు చేశారు - విశాఖకు వెళ్తే పవన్ ను వెనక్కి పంపివేశారు - కేసులు ఎందుకు పెట్టారని ఎవరైనా అడిగితే అరెస్టులు చేశారు - సహజ సంపదను విచ్చలవిడిగా దోచుకున్నారు
ఇంకా చదవండి: ఆనందంతో పవన్‌ను ఎత్తుకున్న సాయి ధరమ్‌తేజ్! మీ గెలుపే మా పొగరు!
- అడ్డొచ్చిన వారిపై దాడులు చేసి బెదిరించారు - నేను మిగులు విద్యుత్ తీసుకొస్తే వైసీపీ నాశనం చేసింది - తొమ్మిది సార్లు విద్యుత్ చార్జీలు పెంచి భారం మోపారు - మేం పాలకులం కాదు.. సేవకులం అని నిరూపిస్తాం - మా ఎన్నికల మేనిఫెస్టో ప్రజల్లోకి బలంగా వెళ్లింది - ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలొద్దని పవన్ పట్టుబట్టారు - రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందనే పవన్ కృషి చేశారు - అందుకే కూటమిలో బీజేపీ భాగస్వామ్యమైంది - పొరపాట్లు లేకుండా ముగ్గరం కలిసి పనిచేశాం - సమష్టి కృషితో విజయం సాధించగలిగాం - నాకు, నా కుటుంబానికి జరిగిన అవమానాన్ని భరించలేకపోయా - నాపై బాంబుతో దాడి చేసినప్పుడు కూడా బాధపడలేదు - మళ్లీ సీఎంగానే వస్తానని ఆనాడు అసెంబ్లీలో ప్రతిజ్ఞ చేశా - నా ప్రతిజ్ఞను నిజం చేయడానికి ప్రజలు కూడా తోడ్పడ్డారు : టీడీపీ అధినేత చంద్రబాబు
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
విడుదల అయిన ఎక్సిట్ పోల్స్! ఎన్డీఏదే హవా!
ఆంధ్రప్రదేశ్ పై ఆరా సర్వే! కుప్పంలో చంద్రబాబుకు భారీ మెజార్టీ! పిఠాపురంలో భారీ మెజార్టీతో!
జగపతిబాబు: రియల్ ఎస్టేట్ రంగంలో నేను కూడా మోసపోయాను! తనను మోసగించిన వాళ్లెవరు? అసలేం జరిగింది?
వాట్సాప్ కొత్త అప్‌డేట్.. ఇప్పుడు మరింత ఫన్.. ‘ఏఐ ఇమాజిన్’ ఫీచర్‌తో యూజర్లు ఫొటోలు!
ఏపీలో మందుబాబులకు బ్యాడ్‌న్యూస్! ఈ మూడు రోజులు షాపులు బంద్! పొరపాటున దొరికితే అంతే ఇంకా!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #AndhraPradesh #APPolitics #APNews #Chandrababu #Media #CMChandrababu
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.