కీలక పదవులను కొరనున్న చంద్రబాబు! సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్త! అవి ఏంటి అంటే!
Fri Jun 07, 2024 12:08 Politicsజూన్ 9 నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బిజెపికి అనుకున్న సీట్లు రాకపోవడంతో టీడీపీ కి బలం పెరిగింది. ఎన్డీఏ కి సపోర్ట్ చేయాలి అంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మూడు డిమాండ్లు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకటి లోక్సభ స్పీకర్ స్థానం తమకు ఇవ్వాలని బాబు కోరినట్టు తెలుస్తుంది. రెండోది ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి. మూడవ కండిషన్ గా 8 మినిస్ట్రీస్ బాబు అడుగుతున్నట్లు సమాచారం.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
రోడ్ ట్రాన్స్పోర్ట్, రూరల్ డెవలప్మెంట్, హెల్త్, హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, అగ్రికల్చర్, ఐటీ అండ్ కమ్యూనికేషన్స్, ఎడ్యుకేషన్, ఫైనాన్స్ శాఖలను కోరుతున్నట్టు సమాచారం అందింది. మోడీ దీనికి ఒప్పుకుంటారా అనే విషయంపై అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
పదవులు శాశ్వతం కాదు, ఈ గెలుపుతో అత్యుత్సాహం వద్దు! ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం!
ఖతార్ లో తెలుగుదేశం పార్టీ విజయోత్సవ సంబరాలు! భారీగా హాజరైన పార్టీ శ్రేణులు, అభిమానులు!
ప్రజల్లో ఉత్కంఠ రేపుతున్న మోడీ సర్కార్! టీడీపీకి ఎన్ని శాఖలు ఇవ్వనున్నారు?
ఈ 5 సంవత్సరాలు జగన్ నిద్రపోయాడు అనడానికి మరొక ఉదాహరణ! రాష్ట్రంలో అల్లర్లపై ట్వీట్!
ఎలెక్షన్లలో గెలిచిన ఆడుదాం ఆంధ్ర టీంతో జగన్ భేటీ! అంతకుమించి ఇంకేం చేయగలరులే!
ప్రమాణస్వీకారానికి హాజరుకావాలని ఆహ్వానాలు! రేపు మరోసారి ఢిల్లీకి చంద్రబాబు!
ఏపీలో బ్లూ మీడియాకి దిమ్మతిరిగిపోయే షాక్! సాక్షి, టివి9, ఎన్టీవీ, 10 టీవీ ప్రసారాలు బంద్!
UK లో అంబారాన్ని అంటిన తెలుగు తమ్ముళ్ళ సంబరాలు! పలు నగరాలలో TDP అభిమానులు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Politics #TDP #BJP #NDA
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.