క్రీడల్లో రాజీకీయ జోక్యం ఉండకూడదు! క్రికెటర్ హనుమ విహారికి అండగా ఉంటానన్న లోకేష్!

Header Banner

క్రీడల్లో రాజీకీయ జోక్యం ఉండకూడదు! క్రికెటర్ హనుమ విహారికి అండగా ఉంటానన్న లోకేష్!

  Tue Jun 25, 2024 18:27        Politics

క్రికెటర్ హనుమ విహారి మంత్రి లోకేశ్ ను కలిశారు. గతంలో రాజకీయాలకు బలయ్యాను అని ఆయన వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం, ఏపీ క్రికెట్ అసోసియేషన్ నాపై ఒత్తిడి చేసి కెప్టెన్ గా రాజీనామా చేయమన్నారు అని తెలిపారు. మంత్రి లోకేశ్ నన్ను తిరిగి ఏపీకి రావాలని ఆహ్వానించారని క్రికెటర్ హనుమ విహారి తెలిపారు. ఇదిలా ఉండగా ఈ విషయంపై మంత్రి లోకేష్ కూడా స్పందించారు. రాజకీయ జోక్యం వల్ల నష్టపోయిన హనుమ విహారికి అండగా ఉంటామని. క్రికెటర్ హనుమ విహారికి మా ప్రభుత్వం స్వాగతం పలుకుతోంది, క్రీడల్లో రాజీకీయ జోక్యం ఉండకూడదనే దాన్ని వైసీపీ నేతలు మరిచారు. వైసీపీ నేత కుమారుడిని ప్రోత్సహించేందుకు విహారిని వేధించారు. ఆంధ్రా క్రికెట్ సంఘం తీరుతో విహారి కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. హనుమ విహారికి అండగా ఉంటామని చంద్రబాబు, పవన్ ఆనాడే చెప్పారు. రాజకీయాలకు అతీతంగా క్రీడలను ప్రోత్సహిస్తాం, హనుమ విహారికి పూర్తి న్యాయం చేస్తామని మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. 

 

ఇవి కూడా చదవండి 

అమెరికాను వీడని వరద ముప్పు! ప్రవాహానికి బద్దలైన డ్యామ్! 

 

ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‍కు దక్కని ఊరట! కొనసాగానున్న స్టే! 

 

షాకింగ్ న్యూస్! పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్ సమీపంలో మహిళ ఆత్మహత్యాయత్నం! కారణం అదే! 

 

జగన్ బ్రో సైకోఇజం ముందు కిమ్ కూడా పనికిరాడు! గంటా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు! 

 

‘యువగళం’ చానల్‌తో టీడీపీకి ఎలాంటి సంబంధమూ లేదు! త్వరలోనే చర్యలు ఉంటాయని హెచ్చరిక! 

 

మీ ఐఆర్‌సీటీసీ ఐడీతో ఇతరులకు టికెట్లు బుక్ చేస్తే జైలుకే! తస్మాత్ జాగ్రత్త! 

 

ఆస్ట్రేలియా: మెల్బోర్న్ లో ఘనంగా కూటమి విజయోత్సవ సంబరాలు! ముఖ్య అతిధిగా మాజీ మంత్రివర్యులు! 

  

పులివెందులలో జగన్ కు ఊహించని షాక్! సొంత పార్టీ నేతలే ఇలా చేశారా! ఇప్పుడు మొహం ఎక్కడ పెట్టుకుంటావు జగన్! 

                                  

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 

 


   #AndhraPravasi #Politics #Sports #TDP #YCP #YSJagan #NaraLokesh #MinisterLokesh