మందుబాబులకు గుడ్ న్యూస్! ఏపీలో భారీగా మద్యం ధరలు తగ్గింపు! కొత్త రేట్లు ఇవే?
Sun Aug 11, 2024 08:50 Politicsఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా తాము అధికారంలోకి వస్తే కొత్త మద్యం పాలసీ తీసుకువస్తామని సీఎం చంద్రబాబు ప్రజకలకు మాటిచ్చారు. దీంతో మద్యం పాలసీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నూతన మద్యం పాలసీ అమలుపై మంత్రి కొల్లు రవీంద్ర కీలక ప్రకటన చేశారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ అమలు చేస్తామని మరో స్పష్టం చేశారు. మద్యం ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు. ఆరు రాష్ట్రాల్లో అమలవుతున్న మద్యం పాలసీ విధానాలపై ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం నాసిరకం మద్యాన్ని కూడా అధిక ధరలకు విక్రయించిందని మండిపడ్డారు. త్వరలోనే నాణ్యతతో కూడిన మద్యాన్ని రాష్ట్రంలోని అన్ని లిక్కర్ షాప్‌లలో అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.
ఇంకా చదవండి: జగన్ మాటలకు జనాలు నవ్వుకుంటున్నారు! ఇటీవల సీఎం చంద్రబాబుతో భేటీపై మాజీ ఎమ్మెల్యే!
అయితే రాష్ట్రంలో కొత్తం మద్యం పాలసీ తీసుకువస్తే.. పొరుగు రాష్ట్రంలో తెలంగాణలో ఉండే మద్యం రేట్లనే రాష్ట్రంలో కూడా కొనసాగించవచ్చనే టాక్ నడుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో లైట్ బీర్ రూ.140-150, స్ట్రాంగ్ బీర్ రూ.160 ఉంది. మెన్సన్ హౌస్ క్వాటర్ రూ. 170 ఉంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఏపీలో కూడా దాదాపు ఇవే ధరలు ఉండొచ్చని మందుబాబులు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం హయాంలో భారీగా మద్యం కుంభకోణం జరిగిందని కూటమి ప్రభుత్వ అనుమానిస్తోంది. దీంతో మద్యం కుంభకోణంపై సీఐడి దర్యాప్తుకు ఆదేశిస్తూ శాసనసభలో తీర్మానం చేసింది. ఐదేళ్లల్లో లక్ష కోట్ల నగదు అమ్మకాలు జరిగాయని.. ఇది భారీ కుంభకోణం అని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీంతో ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని దర్యాప్తునకు ఆదేశించింది.
ఇంకా చదవండి: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ - రూ 4,109 కోట్ల ప్రాజెక్టు! అందుబాటులోకి ఇలా - వేలల్లో ఉద్యోగాలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
దువ్వాడ ఎపిసోడ్ లో మరో ట్విస్ట్! భార్యా, కూతురుపై హత్యాయత్నం ఫిర్యాదు!
వైఎస్ జగన్ కు స్పీకర్ అయ్యన్నపాత్రుడు బంపర్ ఆఫర్! తిరస్కరిస్తే - ఇక ఎమ్మెల్యే సీటు కూడా పోయినట్టేనా?
ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ - రూ 4,109 కోట్ల ప్రాజెక్టు! అందుబాటులోకి ఇలా - వేలల్లో ఉద్యోగాలు!
ఎమ్మెల్సీ ఎన్నిక వేళ వైసీపీకి మరో షాకిచ్చిన గంటా! త్వరలో జరిగేది ఇదే! ఇప్పుడు జగన్ పరిస్థితి ఏంటి?
కుప్పం, పుంగనూరులో ఆ పనులు చెయ్యండి! ఎంతైనా పర్వాలేదు, చంద్రబాబు ఆర్డర్!
డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! ఒక్కొక్కరికి రూ.5 లక్షలు!
విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, లక్షల రూపాయలు! విజయవాడలో స్కూల్ సంచలనం!
జగన్ పై కేసులు పెట్టాలని మంత్రి డిమాండ్! సైకో ప్రభుత్వంలో హత్యా రాజకీయాలు!
మహిళలతో కలిసి డ్యాన్స్ చేసిన సీఎం చంద్రబాబు! వైరల్ వీడియో!
ఈ సమస్యలు ఉన్నవారు టమాటాలు తినకూడదా! వైద్య నిపుణులు ఏం చెప్తున్నారంటే!
వైసీపీకి ఊహించని షాక్! మాజీ డిప్యూటీ సీఎం రాజీనామా!
ఏపీలో ఆగస్టు 15న జెండా ఎగరేసే మంత్రులు వీరే! చంద్రబాబు, పవన్ ఎక్కడంటే?
పవన్ విజ్ఞప్తితో ఏపీకి నిధులిచ్చిన మోడీ! అదనంగా రూ.2812.98 కోట్ల - ఇక వారికి పండగే పండగ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Alcohol #AndhraPradesh #Cost #APPolitics
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.