సీఎం సంచలన నిర్ణయం.. సచివాలయ వ్యవస్థ పేరు మార్పు! కొత్త పేరు ఇదే! దానికి కారణం అదేనా?

Header Banner

సీఎం సంచలన నిర్ణయం.. సచివాలయ వ్యవస్థ పేరు మార్పు! కొత్త పేరు ఇదే! దానికి కారణం అదేనా?

  Mon Aug 12, 2024 07:00        Politics

గత ప్రభుత్వం తీసుకువచ్చిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సచివాలయ వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా సచివాలయ వ్యవస్థలో పలు మార్పులకు శ్రీకారం చుడుతున్నట్లు వెల్లడించింది. తాజాగా గ్రామ, వార్డు సచివాలయాల పేరును కూడా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం పెట్టిన గ్రామ, వార్డు సచివాలయాల పేరును కాదని.. దాని స్థానంలో ‘సంక్షేమ కార్యాలయాలు’ అనే పేరును పెట్టేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. దీంతో పాటుగా ప్రతి పంచాయితీలోనూ.. గ్రామ పంచాయితీ కార్యాలయం, గ్రామ సంక్షేమ కార్యాలయం విడివిడిగా ఉండాలనే ప్రతి పాదనను కూడా రెడీ చేసినట్లు సమాచారం.

 

ఇంకా చదవండి: మంత్రి ఆనం సచివాలయంలో కీలక ప్రకటనలు! ఆలయ భూముల ఆక్రమణ తొలగింపు, ఆర్థికసాయం పెంపు!

 

ప్రభుత్వం తీసుకోబోయే ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని అన్ని సచివాలయాలకు పేర్లు మార్చాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రక్రియను అంతా సెప్టెంబర్‌ 30వ తేదీలోపూ పూర్తి చేసి అక్బోబర్ 2వ తేదీ నుంచి గ్రామ సంక్షేమ కార్యాలయాలను ప్రారంభించినున్నట్లు టాక్. గత ప్రభుత్వం తీసుకువచ్చిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చింది. రాష్ట్రంలో మొత్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో దాదాపు 1.34 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. అయితే సచివాలయ ఉద్యోగులను కూడా వారికి సంబంధించిన శాఖలకు పంపించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా చేస్తే వారికి సులభంగా ప్రమోషన్స్ ఇవ్వొచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

 

ఇంకా చదవండి: విద్యార్థులకు చంద్రబాబు గుడ్ న్యూస్! ఒక్కొక్కరికి రూ.80 వేలు! మరో వైపు తల్లికి వందనం స్కీమ్ అమలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బాల నటిగా ఎంట్రీ.. వ్యభిచారం కేసులో అరెస్ట్! ఈ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందంటే!

 

రైతులకు గుడ్ న్యూస్! ఈ పథకంలో రిజిస్టర్ అయితే రూ. 6 వేలు నేరుగా బ్యాంక్ అకౌంట్‌లోకి! ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అంటే!

 

ఇల్లు లేని వారికి శుభవార్త! కీలక ప్రకటన చేసిన కేంద్రం! ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథక ప్రయోజనాలు!

 

మందుబాబులకు గుడ్ న్యూస్! ఏపీలో భారీగా మద్యం ధరలు తగ్గింపు! కొత్త రేట్లు ఇవే?

 

సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం! కోడలి చేతిలో పార్టీ బాధ్యతలు?

 

బైక్, స్కూటర్ నడిపే వారికి హెచ్చరిక! కొత్త ట్రాఫిక్ రూల్స్! భారీ ఫైన్ - జైలుకు పోయే పరిస్థితి!

 

ఏపీలో మహిళలకు చంద్రన్న ప్రభుత్వం శుభవార్త! ఉచిత ప్రయాణానికి ముహూర్తం ఖరారు! ఇప్పటికే చాలా జిల్లాల్లో..

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Chandrababu #AmitShah #Dharmavaram #TDP-JanaSena-BJPAlliance