కూటమి సంచలన నిర్ణయం! ఎమ్మెల్సీ ఎన్నికకు దూరం! కారణం ఏంటి?

Header Banner

కూటమి సంచలన నిర్ణయం! ఎమ్మెల్సీ ఎన్నికకు దూరం! కారణం ఏంటి?

  Tue Aug 13, 2024 10:54        Politics

2024 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత భారీ విజయం సాధించిన బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో వచ్చిన మొట్టమొదటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఆ ప్రాంత నేతలతో టీడీపీ, జనసేన నేతలు చర్చలు చేస్తున్నారు.

 

ఇంకా చదవండిసీఎం సంచలన నిర్ణయం.. సచివాలయ వ్యవస్థ పేరు మార్పు! కొత్త పేరు ఇదే! దానికి కారణం అదేనా?

 

ఈ క్రమంలో నేడు నామినేషన్ ప్రక్రియకు చివరి రోజు కావడంతో.. మరోసారి విశాఖ నేతలతో చర్చించిన చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ ఎన్నికకు దూరంగా ఉండాలని సూచించారు. దీంతో కూటమి నేతలు సీఎం చంద్రబాబు నిర్ణయానికి ఆమోదం తెలిపి.. విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. కాగా ఈ ఎమ్మెల్సీ స్థానం కోసం వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇప్పటికే నామినేషన్ వేయగా.. కూటమి నిర్ణయంతో ఆయనకు లైన్ క్లియర్ అయింది.

 

ఇంకా చదవండివిద్యార్థులకు చంద్రబాబు గుడ్ న్యూస్! ఒక్కొక్కరికి రూ.80 వేలు! మరో వైపు తల్లికి వందనం స్కీమ్ అమలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

  

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బాల నటిగా ఎంట్రీ.. వ్యభిచారం కేసులో అరెస్ట్! ఈ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందంటే!

 

రైతులకు గుడ్ న్యూస్! ఈ పథకంలో రిజిస్టర్ అయితే రూ. 6 వేలు నేరుగా బ్యాంక్ అకౌంట్‌లోకి! ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అంటే!

 

ఇల్లు లేని వారికి శుభవార్త! కీలక ప్రకటన చేసిన కేంద్రం! ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథక ప్రయోజనాలు!

 

మందుబాబులకు గుడ్ న్యూస్! ఏపీలో భారీగా మద్యం ధరలు తగ్గింపు! కొత్త రేట్లు ఇవే?

 

సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం! కోడలి చేతిలో పార్టీ బాధ్యతలు?

 

బైక్, స్కూటర్ నడిపే వారికి హెచ్చరిక! కొత్త ట్రాఫిక్ రూల్స్! భారీ ఫైన్ - జైలుకు పోయే పరిస్థితి!

 

ఏపీలో మహిళలకు చంద్రన్న ప్రభుత్వం శుభవార్త! ఉచిత ప్రయాణానికి ముహూర్తం ఖరారు! ఇప్పటికే చాలా జిల్లాల్లో..

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP