అక్కాచెల్లెమ్మలకు చంద్రబాబు భారీ శుభవార్త! రక్షాబంధన్ కానుక అదరహో?

Header Banner

అక్కాచెల్లెమ్మలకు చంద్రబాబు భారీ శుభవార్త! రక్షాబంధన్ కానుక అదరహో?

  Sun Aug 18, 2024 08:00        Politics

మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్ లభించనుందా? అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రకటన ఇంకొన్ని గంటల్లో వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఇంతకీ అది ఏ శుభవార్త? ఏ ప్రకటన వంటి అంశాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉచిత బస్ స్కీమ్ హామీని నెరవేర్చాల్సి ఉంది. ఎన్నికల్లో భాగంగా కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్ స్కీమ్ అమలు చేస్తామని ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ పథకాన్ని అమలు చేయాల్సి ఉంది. సాధారణంగా అయితే గత కొన్ని రోజులుగా ఈ స్కీమ్‌పై ఎక్కువగానే చర్చ నడుస్తోంది. ఆగస్ట్ 15న సీఎం చంద్రబాబు నాయుడు ఈ స్కీమ్‌ను అధికారికంగా అమలు చేస్తారని చాలా గట్టిని అనుకున్నారు. అయితే మహిళలకు మాత్రం తీవ్ర నిరాశే మిగిలొంది. ఆగస్ట్ 15న ఈ ఉచిత బస్ స్కీమ్‌కు సంబంధించి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. దీంతో మహిళలకు తీవ్ర నిరుత్సాహానికి గురి అయ్యి ఉంటారు. అయితే ఇప్పుడు వీరికి ఊరట కలిగే అంశం ఒకటి ఉంది.

 

ఇంకా చదవండి: వైసీపీకి బిగ్ షాక్.. కీలక నేత జంప్! వ్యక్తిగత కారణాలతోనా? లేక?

 

అదేంటో తెలుసుకుందాం. ఉచిత బస్ స్కీమ్ అంశానికి సంబంధించి రక్షాబంధన్ రోజున కీలక ప్రకటన ఉండొచ్చని అంచనాలు నెలకొన్నాయి. రక్షాబంధన్ కానుకగా చంద్రబాబు నాయుడు మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ప్రారంభించొచ్చని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇదే జరిగితే మహిళలకు ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. తెలంగాణలో మాదిరిగా ఏపీలో కూడా ఒక్క రూపాయి చెల్లించకుండనే బస్‌లో ఫ్రీగా జర్నీ చేయొచ్చు. ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుంది. దీని వల్ల మహిళలకు బెనిఫిట్ కలుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే రాఖీ పండుగ రోజున ఉచిత బస్ స్కీమ్ ప్రకటన అంశంపై అధికారికంగా అయితే ఎలాంటి ప్రకటన లేదు. అయితే చాలా మంది మాత్రం అదే రోజున ఉచిత బస్ స్కీమ్ ఉండొచ్చని భావిస్తున్నారు. అందువల్ల ఇంకో 2 రోజులు ఆగితే అసలు విషయం తెలిసిపోతుంది. కాగా మంత్రులు, అధికారులు కూడా ఉచిత బస్ స్కీమ్ అతిత్వరలో అమలు అవుతుందని చెబుతూ వచ్చారు. అయితే కచ్చితంగా ఏ తేదీ నుంచి స్కీమ్ అమలు ఉంటుందో ఎవ్వరూ చెప్పడం లేదు. ఈ క్రమంలో రక్షాబంధన్ రోజున ఈ స్కీమ్ అములు ఉంటుందా? లేదంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందేనా? అనే అంశం చూడాల్సి ఉంది.

 

ఇంకా చదవండి: మాజీ మంత్రి రోజాకు ఆట మొదలైంది! ఆడుదాం ఆంధ్రా లెక్కలు బయటకి వస్తే ఇక జైలుకే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కొత్త ఇల్లు కట్టుకునే వారికి చంద్రన్న కానుక! బాబు సర్కార్ ఐడియా అదిరింది! అధికారులకు కీలక ఆదేశాలు జారీ!

 

భార్య పేరుపై అప్పు తీసుకున్నారా.. అయితే మీకో శుభవార్త! ఆ వివరాలు మీ కోసం!

 

సామాన్యులకు శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.4 లక్షలు! ప్రభుత్వం కీలక ప్రకటన! ఇక వారికి ఆ సమస్య పోయినట్టే!

 

వాలంటీర్లకు గుడ్ న్యూస్! నెలకి రూ.10 వేల జీతం.. ఎప్పటి నుంచంటే? వీరికి ఉద్యోగం సచివాలయంలోన లేక వేరే శాఖలోనా?

 

ఢిల్లీ పదవికై నలుగురు నేతల పోటీ - చంద్రబాబు ఛాయిస్! ఇప్పటికే భాగస్వామ్య పక్షాలతో!

 

శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.20వేలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం! ఇక వారికి పండగే పండగ!

 

ఏపీలో మహిళలకు శుభవార్త మరో పథకాన్ని ప్రారంభిస్తున్న చంద్రబాబు! తానే నేరుగా సందర్శిస్తా!

 

వైసీపీకి మరో షాక్ - అరకు ఎంపీకి హైకోర్టు నోటీసులు! దానికి కారణం అదేనా!

 

3303 అడుగుల అత్యంత భారీ జెండాతో తిరంగ ర్యాలీ! విజయవాడ పురవీధుల్లో! రికార్డు స్థాయిలో అతిరథ మహారథులతో!

 

వచ్చే నెల నుండి కొత్త రూల్! అలా చేస్తే సిమ్ కార్డ్ బ్లాక్!

 

ఫ్రీ హోల్డ్ పేరుతో చేసిన అక్రమాలపై ప్రభుత్వం రెడ్ అలర్ట్! ప్రజా భూములపై వైసీపీ నేతల దుర్వినియోగం!

 

రైతులకు శుభవార్త.. అకౌంట్లలోకి ఒకేసారి రూ.15 వేలు! ప్రభుత్వం కీలక ప్రకటన?

 

కూటమి సంచలన నిర్ణయం! ఎమ్మెల్సీ ఎన్నికకు దూరం! కారణం ఏంటి?

 

సుబానీ హోటల్ డ్రామా, చీకటి దందా వెలుగులోకి! డ్రగ్స్ తో గుంటూరు దద్దరిల్లింది!

 

సీఎం సంచలన నిర్ణయం.. సచివాలయ వ్యవస్థ పేరు మార్పు! కొత్త పేరు ఇదే! దానికి కారణం అదేనా?

 

దువ్వాడ కేసులో బిగ్ ట్విస్ట్! సూసైడ్‌కు చేసుకున్న మాధురి? అసలు ఏమి జరిగింది అంటే!

 

ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ వాడే వారికి అదిరే శుభవార్త! భారీ తగ్గింపు! ఆ వివరాలు మీకోసం!

 

రేషన్ కార్డు ఉండి 18 ఏళ్లు దాటిన వారికి భారీ శుభవార్త! ఉచితంగానే.. ప్రభుత్వ బ్యాంక్ మతిపోయే ఆఫర్!

 

కొడాలి నానికి బిగుస్తున్న ఉచ్చు? కేసినో సహా రెండు కేసుల్లో! మరో 22 మంది ఇతర వైసీపీ నేతలపై!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Chandrababu #AmitShah #Dharmavaram #TDP-JanaSena-BJPAlliance