ఏపీలో 15వేల సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు - గుడ్ న్యూస్ చెప్పిన లోకేష్! ఐటీలో ప్రస్తుతం అంతర్జాతీయంగా!

Header Banner

ఏపీలో 15వేల సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు - గుడ్ న్యూస్ చెప్పిన లోకేష్! ఐటీలో ప్రస్తుతం అంతర్జాతీయంగా!

  Tue Aug 20, 2024 20:16        Politics

ఏపీలో తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనపై ఎక్కువగా ఫోకస్ పెడుతోంది. ఎన్నికల్లో ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీ మేరకు ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా మంత్రి నారా లోకేష్ ఇవాళ సాప్ట్ వేర్ నిపుణులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఐటీ సంస్థ హెచ్సీఎల్ ప్రతినిధులతో భేటీ అయిన లోకేష్.. అనంతరం కీలక ప్రకటన చేశారు. ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ హెచ్ సిఎల్ ఏపీలో తమ కార్యకలాపాల విస్తరణకు సిద్ధమవుతోంది. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభించిన ఈ సంస్థ ప్రస్తుతం 4,500 మంది ఉద్యోగుల్ని కలిగి ఉంది. ఇప్పుడు తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో భారీఎత్తున తమ సంస్థను విస్తరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించించింది. ఇందులో భాగంగా మంత్రి నారా లోకేష్ తో సంస్థ ప్రతినిధులు ఇవాళ భేటీ అయ్యారు.

 

ఇంకా చదవండి: టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం! వెల్లువెత్తిన విజ్ఞప్తులు!

 

ఏపీలో విస్తరణ ద్వారా మరో 5500 వేల మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు హెచ్సీఎల్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. రెండో దశలో కొత్త కార్యాలయ భవనం నిర్మించి మరో పది వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఐటీలో ప్రస్తుతం అంతర్జాతీయంగా చోటుచేసుకున్న ట్రెండ్స్ కు అనుగుణంగా అధునాతన సాంకేతిక సేవలను అందుబాటులోకి తేవడం ద్వారా పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న స్కిల్ సెన్సస్ , స్కిల్ డెవెలప్మెంట్ లో తాము కూడా భాగస్వామ్యం వహిస్తామన్నారు. అనంతరం నారా లోకేష్ స్పందిస్తూ... గత టీడీపీ హయాంలో అనేక రాష్ట్రాలు పోటీపడినా తాను స్వయంగా వెళ్లి హెచ్ సి ఎల్ ఛైర్ పర్సన్ శివ్ నాడార్ తో మాట్లాడి గన్నవరంలో క్యాంపస్ ఏర్పాటుకు ఒప్పించానని గుర్తుచేశారు. రికార్డు టైంలో అనుమతులు, భూ కేటాయింపులు చేసి, యుద్ధ ప్రాతిపదికన కార్యకలాపాలు ప్రారంభించేలా చేయడం మంచి అనుభూతినిచ్చిందన్నారు. మరో 15,500 మందికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని సంస్ధకు సూచించారు. అందుకు అవసరమైన పూర్తి సహకారం అందిస్తామన్నారు.

ఇంకా చదవండి: వైసీపీలో ఆ 10 మంది ఎమ్మెల్యేలు కూడా మిగలరు! అందరూ మాతో టచ్ లోనే ఉన్నారు! ఎప్పుడు వస్తారంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆధార్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికీ అదిరే శుభవార్త! అంగన్‌వాడీ, సచివాలయాల్లో ఈ నెల 20 నుంచి!

 

18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల లోపు మహిళలకు గుడ్ న్యూస్! గొప్ప అవకాశం.. ఇప్పుడు మిస్ చేసుకుంటే ఇక అంతే!

 

విజయ్ సాయి రెడ్డి కుటుంబ సభ్యులు ఘోర పరాజయం! టిడిపి ఎంపీ ఏకగ్రీవంగా ఎన్నిక! సెప్టెంబర్ 8న అధికారికంగా!

 

కేశినేని చిన్నికి కీలక పదవి! వచ్చే నెల 8న అధికారిక ప్రకటన!

 

అక్కాచెల్లెమ్మలకు చంద్రబాబు భారీ శుభవార్త! రక్షాబంధన్ కానుక అదరహో?

 

రేషన్ కార్డు దారులకు గుడ్‌న్యూస్! మరో కీలక మార్పు! ఇక ఆ సమస్యకు చెక్ చెప్పిన ఏపీ ప్రభుత్వం!

 

కొత్త ఇల్లు కట్టుకునే వారికి చంద్రన్న కానుక! బాబు సర్కార్ ఐడియా అదిరింది! అధికారులకు కీలక ఆదేశాలు జారీ!

 

భార్య పేరుపై అప్పు తీసుకున్నారా.. అయితే మీకో శుభవార్త! ఆ వివరాలు మీ కోసం!

 

సామాన్యులకు శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.4 లక్షలు! ప్రభుత్వం కీలక ప్రకటన! ఇక వారికి ఆ సమస్య పోయినట్టే!

 

వాలంటీర్లకు గుడ్ న్యూస్! నెలకి రూ.10 వేల జీతం.. ఎప్పటి నుంచంటే? వీరికి ఉద్యోగం సచివాలయంలోన లేక వేరే శాఖలోనా?

 

ఢిల్లీ పదవికై నలుగురు నేతల పోటీ - చంద్రబాబు ఛాయిస్! ఇప్పటికే భాగస్వామ్య పక్షాలతో!

 

శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.20వేలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం! ఇక వారికి పండగే పండగ!

 

ఏపీలో మహిళలకు శుభవార్త మరో పథకాన్ని ప్రారంభిస్తున్న చంద్రబాబు! తానే నేరుగా సందర్శిస్తా!

 

వైసీపీకి మరో షాక్ - అరకు ఎంపీకి హైకోర్టు నోటీసులు! దానికి కారణం అదేనా!

 

3303 అడుగుల అత్యంత భారీ జెండాతో తిరంగ ర్యాలీ! విజయవాడ పురవీధుల్లో! రికార్డు స్థాయిలో అతిరథ మహారథులతో!

 

వచ్చే నెల నుండి కొత్త రూల్! అలా చేస్తే సిమ్ కార్డ్ బ్లాక్!

 

ఫ్రీ హోల్డ్ పేరుతో చేసిన అక్రమాలపై ప్రభుత్వం రెడ్ అలర్ట్! ప్రజా భూములపై వైసీపీ నేతల దుర్వినియోగం!

 

రైతులకు శుభవార్త.. అకౌంట్లలోకి ఒకేసారి రూ.15 వేలు! ప్రభుత్వం కీలక ప్రకటన?

 

కూటమి సంచలన నిర్ణయం! ఎమ్మెల్సీ ఎన్నికకు దూరం! కారణం ఏంటి?

 

సుబానీ హోటల్ డ్రామా, చీకటి దందా వెలుగులోకి! డ్రగ్స్ తో గుంటూరు దద్దరిల్లింది!

 

సీఎం సంచలన నిర్ణయం.. సచివాలయ వ్యవస్థ పేరు మార్పు! కొత్త పేరు ఇదే! దానికి కారణం అదేనా?

 

దువ్వాడ కేసులో బిగ్ ట్విస్ట్! సూసైడ్‌కు చేసుకున్న మాధురి? అసలు ఏమి జరిగింది అంటే!

 

ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ వాడే వారికి అదిరే శుభవార్త! భారీ తగ్గింపు! ఆ వివరాలు మీకోసం!

 

రేషన్ కార్డు ఉండి 18 ఏళ్లు దాటిన వారికి భారీ శుభవార్త! ఉచితంగానే.. ప్రభుత్వ బ్యాంక్ మతిపోయే ఆఫర్!

 

కొడాలి నానికి బిగుస్తున్న ఉచ్చు? కేసినో సహా రెండు కేసుల్లో! మరో 22 మంది ఇతర వైసీపీ నేతలపై!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APpolitics #APNews #NaraLokesh #Jobs #Employees