మా రాష్ట్రానికి చంద్రబాబు బ్రాండ్ అంబాజిడర్, ఆయనే మాకు హీరో, మంత్రి భరత్! కరోనా వైరస్ మహమ్మారి తాండవం!
Wed Aug 21, 2024 08:00 Politicsకలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరుడిని ఆంధ్రప్రదేశ్ మంత్రి టీజీ, భరత్ మంగళవారం దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానంతం ఆలయం వెలుపల మంత్రి టీజీ భరత్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద బ్రాండ్ అంబాజిడర్ అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయని నమ్మకం తమ కూటమి ప్రభుత్వానికి ఉందని మంత్రి టీజీ భరత్ అన్నారు. నారా చంద్రబాబు నాయుడు వల్లే గతంలో హైదరాబాద్ అభివృద్ధి చెందిందని ఆంధ్రప్రదేశ్ మంత్రి టీజీ భరత్ చెప్పారు. చాలా మంది పారిశ్రామిక వేత్తలు సీఎం చంద్రబాబుని కలిసేందుకు ఆసక్తి చూపుతున్నారని మంత్రి టీజీ భరత్ తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం నారా చంద్రబాబు నాయుడు అడిగినవని కేంద్రం వెంటనే మంజూరు చెయ్యాలని స్వామి వారిని తాను ప్రార్ధించానని, ప్రధాని నరేంద్ర మోదీ, ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ను అన్ని రకాలుగా ఆదుకుంటుందని తమకు చాలా నమ్మకం ఉందని ఆంధ్రప్రదేశ్ మంత్రి టీజీ భరత్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కు పరిశ్రమలు వస్తేనే మన రాష్ట్రంలోని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉందని మంత్రి టీజీ భరత్ అన్నారు.
ఇంకా చదవండి: ఏపీలో 15వేల సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు - గుడ్ న్యూస్ చెప్పిన లోకేష్! ఐటీలో ప్రస్తుతం అంతర్జాతీయంగా!
అమరావతిని శరవేగంగా అభివృద్ధి చేస్తామని మంత్రి భరత్ స్పష్టం చేశారు. కర్నూలు జిల్లాలో మరన్ని పరిశ్రమల ఏర్పాటు చెయ్యడానికి సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆసక్తి చూపిస్తున్నారని మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలుకు చెందిన మంత్రి టీజీ భరత్ తండ్రి టీజీ వెంకటేశ్ మాజీ ఎంపీ, మాజీ మంత్రి అనే విషయం తెలిసిందే. బీజేపీ మాజీ ఎంపీ అయిన టీజీ. వెంకటేష్ పెద్ద పారిశ్రామిక వేత్త. కరోనా వచ్చిన సమయంలో కర్నూలు నగరంతో పాటు ఆ జిల్లా ప్రజలకు టీజీ వెంకటేష్ కుటుంబం అనేక రకాలుగా ఆదుకుంది. కరోనా వైరస్ మహమ్మారి తాండవం చేసిన సమయంలో కర్నూలులో పార్టీలకు, కులమాతలకు అతీతంగా టీజీ వెంకటేష్ కుటుంబం వేలాది మంది పేద ప్రజలను ఆదుకుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు దూరంగా ఉన్న టీజీ వెంకటేష్ ఆయన కుమారుడు టీజీ భరత్ ను ఎమ్మల్యేగా గెలిపించుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఇప్పుడు టీజీ భరత్ మంత్రి పదవి దక్కించుకున్నారు.
ఇంకా చదవండి: వైసీపీలో ఆ 10 మంది ఎమ్మెల్యేలు కూడా మిగలరు! అందరూ మాతో టచ్ లోనే ఉన్నారు! ఎప్పుడు వస్తారంటే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఆధార్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికీ అదిరే శుభవార్త! అంగన్‌వాడీ, సచివాలయాల్లో ఈ నెల 20 నుంచి!
18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల లోపు మహిళలకు గుడ్ న్యూస్! గొప్ప అవకాశం.. ఇప్పుడు మిస్ చేసుకుంటే ఇక అంతే!
కేశినేని చిన్నికి కీలక పదవి! వచ్చే నెల 8న అధికారిక ప్రకటన!
అక్కాచెల్లెమ్మలకు చంద్రబాబు భారీ శుభవార్త! రక్షాబంధన్ కానుక అదరహో?
రేషన్ కార్డు దారులకు గుడ్‌న్యూస్! మరో కీలక మార్పు! ఇక ఆ సమస్యకు చెక్ చెప్పిన ఏపీ ప్రభుత్వం!
భార్య పేరుపై అప్పు తీసుకున్నారా.. అయితే మీకో శుభవార్త! ఆ వివరాలు మీ కోసం!
సామాన్యులకు శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.4 లక్షలు! ప్రభుత్వం కీలక ప్రకటన! ఇక వారికి ఆ సమస్య పోయినట్టే!
ఢిల్లీ పదవికై నలుగురు నేతల పోటీ - చంద్రబాబు ఛాయిస్! ఇప్పటికే భాగస్వామ్య పక్షాలతో!
శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.20వేలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం! ఇక వారికి పండగే పండగ!
ఏపీలో మహిళలకు శుభవార్త మరో పథకాన్ని ప్రారంభిస్తున్న చంద్రబాబు! తానే నేరుగా సందర్శిస్తా!
వైసీపీకి మరో షాక్ - అరకు ఎంపీకి హైకోర్టు నోటీసులు! దానికి కారణం అదేనా!
వచ్చే నెల నుండి కొత్త రూల్! అలా చేస్తే సిమ్ కార్డ్ బ్లాక్!
ఫ్రీ హోల్డ్ పేరుతో చేసిన అక్రమాలపై ప్రభుత్వం రెడ్ అలర్ట్! ప్రజా భూములపై వైసీపీ నేతల దుర్వినియోగం!
రైతులకు శుభవార్త.. అకౌంట్లలోకి ఒకేసారి రూ.15 వేలు! ప్రభుత్వం కీలక ప్రకటన?
కూటమి సంచలన నిర్ణయం! ఎమ్మెల్సీ ఎన్నికకు దూరం! కారణం ఏంటి?
సుబానీ హోటల్ డ్రామా, చీకటి దందా వెలుగులోకి! డ్రగ్స్ తో గుంటూరు దద్దరిల్లింది!
సీఎం సంచలన నిర్ణయం.. సచివాలయ వ్యవస్థ పేరు మార్పు! కొత్త పేరు ఇదే! దానికి కారణం అదేనా?
దువ్వాడ కేసులో బిగ్ ట్విస్ట్! సూసైడ్‌కు చేసుకున్న మాధురి? అసలు ఏమి జరిగింది అంటే!
ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ వాడే వారికి అదిరే శుభవార్త! భారీ తగ్గింపు! ఆ వివరాలు మీకోసం!
రేషన్ కార్డు ఉండి 18 ఏళ్లు దాటిన వారికి భారీ శుభవార్త! ఉచితంగానే.. ప్రభుత్వ బ్యాంక్ మతిపోయే ఆఫర్!
కొడాలి నానికి బిగుస్తున్న ఉచ్చు? కేసినో సహా రెండు కేసుల్లో! మరో 22 మంది ఇతర వైసీపీ నేతలపై!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Chandrababu #AmitShah #Dharmavaram #TDP-JanaSena-BJPAlliance
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.