Header Banner

కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం! ఆ 4 రాష్ట్రాల వారికి ఇక పండగే! ముఖ్యంగా మన ఏపీకి!

  Wed Aug 28, 2024 15:03        Politics

భారత దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా ఈ రోజు కేంద్ర కేబినెట్ మీటింగ్ జరిగింది. ఈ కేబినెట్ మీటింగ్ లో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో మొదటగా ఆంధ్రప్రదేశ్ లోని పోలవరం మొదటి దశ నిర్మాణం కోసం రూ.12,500 కోట్ల విడుదల కు ఆమోదం తెలిపింది. అలాగే ఏపీ, తెలంగాణ, బిహార్, పంజాబ్ రాష్ట్రాల్లో మొత్తం రూ.25 వేల కోట్లతో 12 పారిశ్రామిక పార్క్లను ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. దీనికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పైన తెలిపిన రాష్ట్రాల్లో పారిశ్రామిక పార్కులతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగు పడనున్నాయి.

 

ఇంకా చదవండిఅది ఎన్నారైల కోసమేనా? అన్ని దేవదాయ ట్రస్ట్ బోర్డులలో అదనంగా మరో ఇద్దరికి అవకాశం! ఆధ్యాత్మిక పర్యటకాభివృద్ధి కోసం కమిటీ! 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సైకో ప్రభుత్వం మూసేసిన జీవో అయ్యారు వెబ్సైటు పునరుద్ధరణ! ఇకపై అన్ని జీవోలు ఆ సైట్లో చూసుకోవచ్చు! పారదర్శక పాలనకు చంద్రబాబు పెట్టింది పేరు!

 

ఓటమిని వైసీపీ ఇంకా జీర్ణించుకోలేకపోతోంది! పురందేశ్వరి నివాసంలో బీజేపీ నేతల కీలక సమావేశం!

 

కడప ఎస్పీ హర్షవర్ధన్ ను కలిసి ఫిర్యాదు చేసిన దస్తగిరి! తప్పు చేసిన వాళ్లకు శిక్ష!

 

విషాదం.. అమెరికాలో తెలంగాణ యువకుడి మృతి! అసలు ఏమి జరిగింది అంటే!

 

కువైట్‌లో ఏపీ మహిళ ఇక్కట్లు! చిత్రహింసలకు గురిచేస్తున్నారు... నారా లోకేశ్ కాపాడాలని! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP