ఇల్లు కట్టుకునే వారికి చంద్రన్న వరం! ఇది కదా సామాన్యుడికి కావాల్సింది!

Header Banner

ఇల్లు కట్టుకునే వారికి చంద్రన్న వరం! ఇది కదా సామాన్యుడికి కావాల్సింది!

  Wed Sep 04, 2024 07:00        Politics

ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పగ్గాలు చేతబట్టిన టీడీపీ కూటమి వరుసపెట్టి ప్రజలకు శుభవార్తలు చెబుతోంది. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్న చంద్రన్న సర్కార్.. సామాన్యుడికి మేలు కలిగేలా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రీసెంట్ గా ఏపీలో ఉచిత ఇసుక విధానం అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉచిత ఇసుక విధానంపై హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఆ హామీ తీర్చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నెలరోజుల లోపే నూతన ఇసుక పాలసీని తీసుకొచ్చి కొత్త ఇల్లు కట్టుకునే వారికి సాయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న ఉచిత ఇసక పాలసీని మరింత సులభతరం చేసే కీలక నిర్ణయం తీసుకుంది బాబు సర్కార్. ఉచిత ఇసుకను ఆన్‌లైన్‌ లో బుకింగ్ చేసుకునే సదుపాయం కల్పించిన చంద్రన్న ప్రభుత్వం.. ఈ విధానాన్ని మరింత సరళతరం చేస్తూ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

 

ఇంకా చదవండి: జగన్ కు నాగబాబు ఘాటు కౌంటర్ - ఏది మ్యాన్ మేడ్ డిజాస్టర్? అప్పట్లో ఈ ఘటన వల్ల 15 మంది గల్లంతుకావడం!

 

ఆన్ లైన్ పై అవగాహన లేనివాళ్లు గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ బుక్ చేసుకోవచ్చు అని టీడీపీ ప్రభుత్వం పేర్కొంది. అలా చేస్తే అధికారులు ఎప్పుడు మీ ఇంటికి ఇసుక చేరుతుందో వివరిస్తూ స్లాట్ కేటాయిస్తారని తెలిపింది. అంతేకాదు వాగులు, వంకలు, నదుల నుంచి ప్రజలు ఎద్దుల బండ్లలో ఫ్రీగా తీసుకెళ్లొచ్చు అని పేర్కొంది చంద్రబాబు ప్రభుత్వం. అయితే ఇలా తీసుకుపోయిన ఉచిత ఇసుకను సక్రమంగా వినియోగిస్తున్నారా లేదా అని థర్డ్ పార్టీ నిఘాలో అధికారులు పర్యవేక్షణ చేస్తారని తెలిపింది. ఇసుకను తీసుకెళ్లేందుకు ప్రభుత్వం వద్ద నమోదైన వాహనాల్లో గాని, వినియోగదారులు తమ సొంత వాహనాల్లో గాని రవాణా చేసుకునే ఏర్పాటు చేయాలని సీఎం అధికారులకు చెప్పారు. అదేవిధంగా రవాణా చేసే సమయంలో జరిగే అక్రమాలు అరికట్టడానికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఇసుకను ఎవరైనా అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా స్థాయి విజిలెన్స్ కమిటీలు కలెక్టర్లు, ఎస్పీలతో నిఘా వ్యవస్థ మరింత పటిష్ట పరుస్తున్నారు సీఎం చంద్రబాబు. కాగా.. ఉచిత ఇసుక విధానంలో ఏవైనా సమస్యలు ఉంటే 1800-599-4599కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.

 

ఇంకా చదవండి: ఆ మాత్రం జ్ఞానం లేకపోతే ఎలా? జగన్ పై కేంద్ర మంత్రి ఫైర్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైఎస్ జగన్‌కు మరో బిగ్ షాక్! వైసీపీకి రోజా గుడ్ బై? తన సోషల్ మీడియా ఖాతాల్లో!

 

ఇద్దరు కుమార్తెలున్న జగన్! కాదంబరీ జెత్వానీకి అండగా షర్మిల - మరో పోరాటానికి రెడీ!

 

బహరైన్ లో నటసింహం నందమూరి బాలయ్య సినీ స్వర్ణోత్సవ వేడుకలు! గల్ఫ్ వైడ్ ప్రముఖులతో 19 న మెఘా ప్రోగ్రాం - అభిమానులతో సందడే సందడి!

 

శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు.. కొత్త పెన్షన్లకు డేట్ ఫిక్స్! ఇలా అప్లై చేసుకోండి!

 

అమెరికాలో దారుణం.. యువ‌తిని కాల్చి చంపిన భార‌త సంత‌తి వ్య‌క్తి! అసలు ఏమి జరిగింది అంటే!

 

నటి కాదంబరి కేసులో కీలక మలుపు! ఆమెకు తాము అడ్వాన్స్ ఇవ్వలేదన్న కీలక సాక్షి!

 

ఉచితంగా ఆధార్ అప్‌డేట్ చేసుకోవాలనుకునే వారికి కీలక సమాచారం! 10 ఏళ్ల తర్వాత ఆధార్ కార్డ్‌ను!

 

డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం భారీ శుభవార్త! కీలక ప్రకటన! తొలి దశలో 600 మహిళా సంఘాల ద్వారా!

 

వైఎస్ జగన్‌కు బిగ్ షాక్.. హైడ్రా నోటీసులు! హైదరాబాద్ ఇల్లు కూల్చివేత?

 

94 రైళ్లు రద్దు! మీరు వెళ్లే రైళ్లు ఈ లిస్టులో ఉన్నాయా?

 

క్రెడిట్‌ కార్డు వాడేవారికి అలర్ట్.. సెప్టెంబర్‌ 1 నుంచి కొత్త రూల్స్‌! ఆలస్యం ఎందుకు తెలుసుకోండి!

 

పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కించే అప్‌డేట్! ఓజీ రిలీజ్ డేట్ వచ్చేసింది మామ..!

 

యూజర్లకు మరో అదిరిపోయే ఫీచర్ అందిస్తున్న జియో! అది ఏమిటంటే..? ఫోన్ కాల్స్ చేసుకునే సమయంలో..

 

డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం భారీ శుభవార్త! కీలక ప్రకటన! తొలి దశలో 600 మహిళా సంఘాల ద్వారా!

 

వైఎస్ జగన్‌కు మరో బిగ్ షాక్! వైసీపీకి రోజా గుడ్ బై? తన సోషల్ మీడియా ఖాతాల్లో!

 

కీలక పదవుల్లో ఉన్నవారికి షాక్! ఏఎస్, డీఎస్, జేఎస్ లుగా ఉన్నవారికి బదిలీ ఆదేశాలు!

 

జగన్ అడ్డాలో ఇసుక దందా,జిల్లా ఎస్పీ సీరియస్! నేరుగా నదిలోకి వెళ్లి? ఇంత జరిగినా కూడా బుద్ధి పోనిచ్చుకోలేదు!

 

మందుబాబులకు అదిరే శుభవార్త! చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం!

 

రూ.78 వేలు సబ్సిడీ! సామాన్యులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్! మతిపోయే స్కీమ్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Chandrababu #AmitShah #Dharmavaram #TDP-JanaSena-BJPAlliance