ఇలా చేస్తే రూ.499కే వంటగ్యాస్ సిలిండర్.. ఇది గమనించారా? రహస్యంగా మూడో కంటికి తెలియకుండా!

Header Banner

ఇలా చేస్తే రూ.499కే వంటగ్యాస్ సిలిండర్.. ఇది గమనించారా? రహస్యంగా మూడో కంటికి తెలియకుండా!

  Sun Sep 15, 2024 11:00        Politics

మీరు గమనించే ఉంటారు.. LPG సిలిండర్ ధర చాలా కాలంగా స్థిరంగా ఉంది. చాలా నగరాల్లో 14 కేజీల గ్యాస్ సిలిండర్ రూ.850కి లభిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు దీనికి సబ్సిడీ ఇచ్చి రూ.500కే సిలిండర్ ఇస్తున్నాయి. ఐతే.. ఏపీ ప్రభుత్వం సంవత్సరానికి 3 సిలిండర్లను ఉచితంగా ఇస్తామని చెప్పి, ఇప్పటివరకూ ఒక్కటి కూడా ఇవ్వలేదు. దాని కోసం ప్రజలు చూస్తున్నారు. రూ.850 పెట్టి రీ-ఫిల్లింగ్ సిలిండర్ పొందడం కొందరికి కష్టంగా ఉంటుంది. తక్కువ ధరకు సిలిండర్ లభిస్తే బాగుండని వారు అనుకుంటారు. అలాంటి వారి కోసం కొంతమంది పనిచేస్తున్నారు. వారు రూ.499కే సిలిండర్ ఇస్తున్నారు. అది కూడా రహస్యంగా మూడో కంటికి తెలియకుండా ఇస్తున్నారు. కస్టమర్లు కూడా తక్కువకే లభిస్తోంది కదా అని దాన్ని తీసుకుంటున్నారు. అక్కడే ఓ మోసం దాగివుంది. రూ.499కే సిలిండర్ ఇస్తున్న ముఠాలు చాలా ఉన్నాయి. వీళ్లు సిలిండర్‌లో గ్యాస్ తొలగిస్తున్నారు. రూ.499కే ఇస్తున్న సిలిండర్లలో గ్యాస్ 10 కేజీలు లేదా అంతకంటే తక్కువ ఉంటుంది. మిగతా 4 కేజీలకు పైగా గ్యాస్‌‍ని వాళ్లు తొలగిస్తున్నారు.

 

ఇంకా చదవండి: జగన్ ఐదేళ్ల పాలన రాష్ట్రానికి అతి పెద్ద విపత్తు! అర్థంలేని విమర్శలతో కాలక్షేపం చేస్తున్న వైసీపీ!

 

 ఈ గ్యాంగ్‌లు సిలిండర్ బరువు చూసే ఛాన్స్ ఇవ్వవు. సైలెంటుగా ఇచ్చి, మనీ తీసేసుకుంటాయి. తాము గ్యాస్ కంపెనీలతో ప్రత్యేక డీల్ కుదుర్చుకొని ఇలా ఇవ్వగలుగుతున్నామని చెబుతాయి. దాంతో కస్టమర్లు నిజమే అనుకుంటున్నారు. మీరు ఎక్కడైనా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర లేదా షాపుల్లో రూ.499కే వంటగ్యాస్ సిలిండర్ పొందుతున్నట్లైతే.. మీరు మోసపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. రూ.350 తగ్గుతుంది కదా అని మీరు అనుకుంటారు. కానీ మీకు చాలా గ్యాస్ తక్కువగా ఉంటుంది. ఆ సిలిండర్ మీకు చాలా త్వరగానే అయిపోతుంది. ఎందుకో మీకు అర్థం కాదు. లోతుగా ఆలోచిస్తే, మోసపోయినట్లు తెలుస్తుంది. ఇలాంటి మోసాల నుంచి ప్రజలను కాపాడేందుకే.. గ్యాస్ ఏజెన్సీలు.. కాంపోజిట్ గ్యాస్ సిలిండర్లను తెచ్చాయి. ఇవి 5 కేజీల సిలిండర్లు. వీటి ధర రూ.350 దాకా ఉంటుంది. ఈ సిలిండర్‌పై స్టవ్‌ని సెట్ చేసుకునే వీలు ఉంటుంది. 14 కేజీల సిలిండర్ కొనలేని వారు.. ఈ చిన్న సిలిండర్లను రీ-ఫిల్లింగ్ చేసుకోవచ్చు. తద్వారా మోసాలకు చెక్ పెట్టవచ్చు.

 

ఇంకా చదవండి: కొత్త పెన్షన్లపై గుడ్ న్యూస్ చెప్పిన సీఎం! దరఖాస్తులు ఎప్పటి నుంచంటే? Don't Miss!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఇండియాలో విమాన ప్రయాణాలు చేస్తున్నారా? ఎయిర్ పోర్టు లాంజ్ లో ఫ్రీగా ఎంట్రీ ఎలా పొందవచ్చు! ఈ 6 ఈజీ స్టెప్స్ పాటించండి!

 

విజయవాడ నుండి త్వరలో అమెరికా, యూరప్, గల్ఫ్ దేశాలకు నేరుగా! నిధులకు కొరత లేదు! విమానాశ్రయం విస్తరణ జూన్ 2025 కి పూర్తి!

 

ఏలేరు వరద నష్టం ముమ్మాటికి సైకో జగన్ వల్లనే! రివర్స్ టెండర్ అని రాష్ట్రాన్ని ముంచేసాడు! కోటాను కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడు!

 

వరద ప్రాంతాలలోని చిన్నచిన్న గల్లీలలో ఆ మంత్రి బైక్ పై సుడిగాలి పర్యటన! అన్ని వీధులు శానిటేషన్ పనులు! అంతలాది కార్మికులతో క్లీనింగ్ పనులు

 

సైకో జగన్ వరద ప్రాంతాల్లో పర్యటన చేస్తుంటే బాణాసంచా పేల్చి సంబరాలు చేసిన వారికీ! ముంపు ప్రాంతాల్లో దొంగలించిన దొంగలకు తేడా ఏముంది! బులుగు బ్యాచ్ ని చూస్తే అసహ్యం వేస్తుంది!

 

జగన్ ఐదేళ్ల పాలన రాష్ట్రానికి అతి పెద్ద విపత్తు! అర్థంలేని విమర్శలతో కాలక్షేపం చేస్తున్న వైసీపీ!

 

ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌ గడువు మరోసారి పొడిగింపు! ఎలా చేయాలో చూసేయండి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #Jagan #GovernmentJobs #Saraly #Amaravati #Pinchalu