ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఇక రేషన్ టెన్షన్ లేనట్లే! ఇదే జరిగితే, ఏర్పాటు చేస్తే లబ్దిదారులకు!

Header Banner

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఇక రేషన్ టెన్షన్ లేనట్లే! ఇదే జరిగితే, ఏర్పాటు చేస్తే లబ్దిదారులకు!

  Fri Sep 27, 2024 07:00        Politics

తాజాగా కూటమి ప్రభుత్వం ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రతీ కిలోమీటర్‌కీ ఒక రేషన్ షాపు ఏర్పాటు చేయాలని అనుకుంటున్నట్లు తెలిసింది. ఇదే జరిగితేఏర్పాటు చేస్తే లబ్దిదారులకు మేలు. ఎందుకంటే.. కిలోమీటర్ పరిధిలో తక్కువ మందే ఉంటారు. అప్పుడు వారందరికీ త్వరగా రేషన్ ఇవ్వడానికి వీలవుతుంది. ఎక్కువసేపు క్యూలో ఉండాల్సిన అవసరం రాకపోవచ్చు. ఏపీ ప్రభుత్వం మొత్తం 2,774 షాపులు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిసింది. గ్రామావల్లో ఒక్కో రేషన్ షాపుకీ 400 నుంచి 450 రేషన్ కార్డులుపట్టణాల్లో 500 నుంచి 550, నగరాల్లో 600 నుంచి 650 కార్డుల చొప్పున షాపుల్ని ఏర్పాటు చేస్తుందని తెలుస్తోంది. అక్టోబర్ 22 లోగా ఈ ప్రక్రియ మొత్తం కంప్లీట్ చెయ్యాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

 

ఇంకా చదవండి: పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ల నియామకంలో ఏపీకి ప్రాధాన్యత! నిధుల కోసం నూతన కమిటీలు!

 

తాజా ప్లాన్ ప్రకారం.. అక్టోబర్ 22లోపే రేషన్ డిపోల్లో ఖాళీల పూర్తికి రాత పరీక్ష, ఇంటర్వ్యూ జరిగిపోతాయి. అలాగే కొత్త రేషన్ షాపుల ఏర్పాటు కూడా జరిగిపోతుంది. అక్టోబర్ 28న దీపావళి కాబట్టి.. ఆ సందర్భంగా.. రేషన్ షాపుల్లో సరుకులు ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే.. ప్రస్తుతం చాలా చోట్ల బియ్యం మాత్రమే ఇస్తున్నారు. కొన్నిచోట్ల బియ్యంతోపాటూ పంచదార కూడా ఇస్తున్నారు. ప్రభుత్వం బియ్యం, పంచదార రెండూ ఇస్తున్నట్లు చెబుతోంది. ఇలాంటి అక్రమాలు కూడా జరుగుతున్నాయి. సో, రేషన్ షాపులు వచ్చాక, అక్రమాలు జరిగితే బలంగా తిప్పికొట్టాలి. ఏ షాపులో అక్రమాలు జరిగితే, ఆ షాపు లైసెన్స్ రద్దు చేయించి, మరొకటి తెరిపించుకోవాలి. అప్పుడు తిక్క కుదురుతుంది.


ఇంకా చదవండి: గల్ఫ్ లో ఏజెంట్ మాయమాటలు విని మోసపోయిన తెలంగాణ యువతి! కఠినమైన చట్టాలు లేకనే! ప్రభుత్వ సహాయం కోసం! 9

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

పోలీస్ శాఖలో భారీగా ప్రక్షాళన.. 16 మంది IPS అధికారుల బదిలీ!

 

జగన్ కు వరుసగా మరో షాక్! మీటింగ్ పెట్టి బ్రతిమిలాడుకుంటున్నా నో యూజ్! మరో ప్రముఖ మాజీ ఎమ్మెల్యే గుడ్ బాయ్!

 

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మంత్రి లోకేశ్ ఘాటు విమర్శలు! వైకాపా డ్రామాలకు బుద్ధి చెబుతాం!

 

అత్యాచారం కేసు.. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి హైకోర్టులో ఊరట!

 

నటుడు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం.. ఎంత దొంగలించారు? ఎవరు?

 

అడ్డంగా దొరికిపోయిన ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి! మరీ ఇంత దారుణమా - అసలు ఏమి జరిగింది అంటే!

 

విద్యార్థులకు సీఎం గుడ్ న్యూస్! పోస్టుల భర్తీ ప్రమాణాలు పెంచేలా చర్యలు!

 

పవన్ కల్యాణ్ నుంచి పవర్‍‌ఫుల్ వ్యాఖ్యలు... అండగా నిలబడాలి! సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే!

 

విశాఖలో రెండ్రోజుల పాటు మంత్రి నారా లోకేశ్ పర్యటన! కొత్తగా నామినేటెడ్ పోస్టులకు ఎంపికైన నేతలు!

 

మాజీ ఎంపీ సీఐడీ కస్టడీలో చిత్రహింసలు కేసులో కీలక మలుపు! రిటైర్డ్ ఎస్పీ ముందస్తు బెయిల్ కు హైకోర్టు షాకింగ్ తీర్పు!

 

ఏపీలో వైన్ షాపులకు రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్! గవర్నర్ రేపు ఆమోదముద్ర వేసే అవకాశం!

 

మరో శుభవార్త చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం.. డైరెక్ట్ గా అకౌంట్లోకే రూ.1.05 లక్షలు! అది ఎవరెవరికంటే!

 

ఏడాదికి రూ.2 లక్షలకు పైగా జీతంతో ఉద్యోగాలు.. జాబ్ మేళా వివరాలివే! వయసు 19 పైన 30 లోపు!

 

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. మరో ఎన్నికల హామీ నెరవేర్చిన ప్రభుత్వం! జగన్‌కీ చంద్రబాబుకీ తేడా ఏముంది?

 

వరద బాధితులకు గుడ్ న్యూస్.. ఆ రోజున ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ.25వేలు!

 

మందుబాబులకు భారీ శుభవార్త.. సంబరాలే సంబరాలు! ఆ క్రమంలో మద్యం కొనుగోలు!

 

రైల్లో ఇంట్లో వండిన ఆహారాన్ని తీసుకెళ్తున్నారా.. జరిమానా చెల్లించాల్సిందే! ఎందుకంటే..

 

ఏపీలోకి జానీవాకర్, ఇంపీరియల్ బ్లూ, బ్లాక్ డాగ్, యాంటిక్విటీ వచ్చేశాయి! ఎవరికీ అనుమానం రాకుండా!

 

గిన్నిస్ బుక్ లోకి ఎక్కి రికార్డు బద్దలు కొట్టిన మెగాస్టార్ చిరంజీవి... అందరికి అత్యంత ఆసక్తి కలిగిస్తూ అమీర్ ఖాన్!

 

విశాఖ భూ వివాదంలో వైసీపీకి ఎదురుదెబ్బ! మున్సిపల్ శాఖ నుంచి స్పష్టమైన హెచ్చరిక!

 

అభయ్ నువ్వో సైకో .. బయటికిపో! బిగ్ బాస్ లో నాగార్జున! మిగతా వాళ్ల రిక్వెస్ట్ తో!

 

తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం! త్వరలో బీసీ పార్టీ!

 

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో టీటీడీ ఈవో శ్యామలరావు భేటీ! ఎందుకో తెలుసా!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #Election2024 #APPeoples