ప్రాజెక్టుల పేరుతో ప్రజల ఇళ్లను కూల్చవద్దు! సీఎం దృష్టికి తీసుకువెళ్లిన హైడ్రా సమస్య!

Header Banner

ప్రాజెక్టుల పేరుతో ప్రజల ఇళ్లను కూల్చవద్దు! సీఎం దృష్టికి తీసుకువెళ్లిన హైడ్రా సమస్య!

  Sun Sep 29, 2024 15:57        Politics

హైడ్రాపై దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా స్లమ్‌ల జోలికి వెళ్లకూడదని ముందే చెప్పారు. జలవిహార్, ఐమాక్స్ వంటి ప్రాజెక్టులు చాలా ఉన్నాయని పేర్కొన్నారు. పేదల ఇళ్లను కూల్చడం సరికాదని స్పష్టం చేశారు. మూసీ నిర్వాసితులకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఖాళీ చేయించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇళ్లకు రెడ్‌మార్క్, సర్వే తొందరపాటు చర్యలే తప్ప, ఇప్పుడొక పెద్ద ఇబ్బందీ లేదని తెలిపారు. కూల్చిన ఇళ్లకు అక్కడే నివాసం ఏర్పాటు చేస్తే మంచిది అని చెప్పారు. ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లామని అన్నారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

గ్యాస్ ధరల్లో మార్పులు! అక్టోబర్‌ నుంచి అమల్లోకి వచ్చే మార్పులు ఇవే! 

 

ఏపీ ఆలయాల్లో ఇకపై వాళ్లు మాత్రమే పట్టు వస్త్రాలు సమర్ఫించాలి! చంద్రబాబు సర్కార్ సంచలన ఆదేశాలు! 

 

ఆంధ్రులకు సంతోషాన్ని కలిగించే శుభవార్త! భారీ పెట్టుబడులతో తిరిగి రానున్న లులు (LULU)! ఒకటి కాదు రెండు కాదు ఏకంగా.. చంద్రబాబుతో కంపెనీ యజమాని! 

 

సీఎం చంద్రబాబు, బీజేపీ సీనియర్ నేత భేటీ! రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులపై కీలక చర్చ! 

 

తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వడానికి ఏమిటీ సమస్య? నిబంధనల్ని నిర్లక్ష్యం చేశారన్న ఆరోపణ! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 




   #andhraparavasi #hydra #illegal #construction #todaynews #flashnews #latestupdate #houses #newprojects