వైసీపీకి వరుస షాక్ లు! రేపు టీడీపీలో చెరనున్న పార్టీ కీలక నేతలు!

Header Banner

వైసీపీకి వరుస షాక్ లు! రేపు టీడీపీలో చెరనున్న పార్టీ కీలక నేతలు!

  Tue Oct 08, 2024 14:40        Politics

ఏపీలో వైసీపీకి వరుస షాట్లు తగులుతున్నాయి. రాష్ట్రంలో ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ మెజార్టీతో ఘన విజయం సాధించి.. నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చవిచూసింది. కేవలం పదకొండు స్థానాలకే పరిమితం కావడంతో వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో ఆ పార్టీ నేతల్లో అసహనం నెలకొంది. ఈ క్రమంలో పలువురు వైసీపీ నేతలు ఇప్పటికే పార్టీని వీడి అధికార టీడీపీలో చేరారు. ఈ క్రమంలో తాజాగా వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.

 

ఇంకా చదవండిమరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్, మాధురి.. ఏకంగా శ్రీవారి సన్నిధిలోనే ఛీ ఛీ! 

 

ఇంకా చదవండిగల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

వివరాల్లోకి వెళితే.. ఇటీవల వైసీపీని వీడిన ఇద్దరు కీలక నేతలు టీడీపీ పార్టీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం అయింది. 2019 డిసెంబర్లో టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లారు. కానీ ఇప్పుడు వైసీపీ అధికారం కోల్పోవడంతో మళ్లీ టీడీపీలోకి యూటర్న్ ఇస్తున్నారు. రేపు(బుధవారం) టీడీపీలో మోపిదేవి వెంకటరమణ, మస్తాన్ రావు చేరబోతున్నట్లు సమాచారం. ఆగస్టు 29వ తేదీన వైసీపీ, రాజ్యసభ సభ్యత్వానికి మోపిదేవి వెంకటరమణ మరియు బీద మస్తాన్ రావు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైసీపీకి రాజీనామా చేసిన ఈ ఇద్దరు కీలక నేతలు రేపు టీడీపీలో చేరబోతున్నారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో పసుపు కండువా కప్పుకోనున్నారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వాలంటీర్లకు గుడ్ న్యూస్.. వచ్చే నెల నుంచే రూ.10వేలు, ఉద్యోగం! ఎవరికీ ఇబ్బంది కలగకుండా నిర్ణయాలు!

 

పది పాస్ అయితే చాలు.. నెలకు రూ.20 వేలు పొందొచ్చు, ఎలా అంటే! రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో!

 

ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్‌! 20 వేల మంది నివాసం!

 

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సృష్టించిన సంకేతాలు! కోస్తా జిల్లాల్లో భారీ వర్షాల అంచనాలు!

 

మ‌రికాసేప‌ట్లో చంద్ర‌బాబుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ! పెళ్లి కార‌ణంగా చాలా కాలం!

 

తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం! టీడీపీలో చెరనున్న మాజీ ఎమ్మెల్యే!

 

చంద్రబాబుపై నమోదైన హత్యాయత్నం కేసులో ట్విస్ట్, వైసీపీ లీడర్! అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులు జైలుకు!

 

మరోసారి ఎంజీఆర్ గురించి ట్వీట్ చేసిన పవన్ కల్యాణ్! ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP