Header Banner

రేపే మద్యం దుకాణాలకు డ్రా! ఎన్ని దరఖాస్తులు వచ్చాయో తెలుసా?

  Sun Oct 13, 2024 17:39        Politics

ఏపీ(Ap)లో కొత్త మద్యం పాలసీ ఈ నెల 16 నుంచి అమల్లోకి రానుంది. గత ఐదేళ్లలో మద్యంపై ప్రభుత్వమే అమ్మకాలు జరిపింది. దీంతో అవకతవకలు జరిగాయని కూటమి ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు కొత్త పాలసీని తీసుకురావాలని, తక్కువ ధరకే మద్యం అమ్మకాలు జరగాలని నిర్ణయించింది. ప్రైవేటు విధానాన్నే అమలు చేసేందుకు కసరత్తులు పూర్తి చేసింది. ఈ మేరకు మద్యం దుకాణాలకు దరఖాస్తులను ఆహ్వానించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. మొత్తం 3396 దుకాణాలకు గాను 89, 882 దరఖాస్తులు వచ్చాయి. ఈ మేరకు దరఖాస్తుల ఫైనల్ డేటాను సిద్ధం చేశారు. సోమవారమే మద్యం దుకాణాలను డ్రా తీయనున్నారు.

 

ఇంకా చదవండి: గల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఇంకా చదవండిజగనాసుర దుష్ట పాలన నుండి విముక్తి! వరద విపత్తుపై విజయం! వేల ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలు ఆంధ్ర వైపే.. శుభాకాంక్షలతో మంత్రి లోకేష్! 

 

ఇక దరఖాస్తు ఫీజు ద్వారా ప్రభుత్వానికి 1797.64 కోట్ల ఆదాయం లభించింది. దరఖాస్తుల ద్వారా రూ.1500 నుంచి రూ. 1600 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే అంచనాలను మించి ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ఎన్టీఆర్, గుంటూరు, ఏలూరు జిల్లాలతో పాటు పలు జిల్లాల్లో ఒక్కో దుకాణానికి సరాసరి 50 దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి దుకాణానికి సరాసరి 25 దరఖాస్తులు దాఖలు అయ్యాయి. ఇక మాన్యువల్ పద్ధతి ద్వారా అధికారులు డ్రా తీస్తారు. డ్రాలో దుకాణం దక్కించుకున్న వ్యాపారులు.. 24 గంటల్లో లైసెన్స్ ఫీజు చెల్లించాలనే నిబంధన విధించారు. ఈ నెల 16 నుంచి ఏపీలోని అన్ని వైన్ షాపుల్లో అన్ని బ్రాండ్ల బ్రాండెడ్ను అమ్మకాలు జరపనున్నారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీపై ద్రోణి ప్రభావం! భారీ వర్ష సూచన! వాతావరణ శాఖ హెచ్చరిక!

 

సత్యసాయి జిల్లాలో అత్త, కోడలిపై ఘోర అత్యాచారం! నిందితులపై కఠిన చర్యలకు డిమాండ్!

 

మహిళలకు యూనియన్ బ్యాంక్ బంపరాఫర్! రేషన్ కార్డు ఉంటే చాలు, ఉచితంగానే!

 

రూ.40 వేల కోట్లతో "ప్రాజెక్టు-77"! విశాఖపట్నానికే ఆ ఛాన్స్!

 

తిరుమలతో సమానంగా శ్రీశైలం! అభివృద్ధిపై దృష్టి పెట్టిన ప్రభుత్వం! కేబినెట్ లో చర్చ!

 

ఉద్యోగులకు షాకిచ్చిన టిక్‌టాక్‌! వందలాది మందిపై వేటు! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP