టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కీలక మలుపు! రేపు ఉదయం విచారణకు రావాలని నోటీసులు! ఆ ముగ్గురు వైసిపి నాయకులకు జైలే గతి?

Header Banner

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కీలక మలుపు! రేపు ఉదయం విచారణకు రావాలని నోటీసులు! ఆ ముగ్గురు వైసిపి నాయకులకు జైలే గతి?

  Sun Oct 13, 2024 21:35        Politics

2021లో మంగళగిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం పై వైసీపీ శ్రేణులు దాడి చేశారు. కేసుకు సంబంధించిన విచారణ నేటికి సాగుతూనే ఉంది. అయితే ఈ కేసు విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దాదాపు 3 సంవత్సరాలుగా విచారణ కొనసాగుతున్న ఈ కేసు మంగళగిరి పోలీస్ స్టేషన్ పరిధి నుంచి.. సీఐడీకీ బదలాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా ఈ దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ జైలులో ఉన్నారు. కాగా ఇదే కేసులో సజ్జల, దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డిపై అభియోగాలు ఉన్నాయి. దీంతో కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకొని సీఐడీకి బదలాయించాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తుంది. కాగా తాజాగా ఈ కేసులో విచారణకు హాజరుకావాలని తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్‌లకు నోటీసులు వచ్చాయి. రేపు ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తుంది. 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీపై ద్రోణి ప్రభావం! భారీ వర్ష సూచన! వాతావరణ శాఖ హెచ్చరిక!

 

సత్యసాయి జిల్లాలో అత్త, కోడలిపై ఘోర అత్యాచారం! నిందితులపై కఠిన చర్యలకు డిమాండ్!

 

మహిళలకు యూనియన్ బ్యాంక్ బంపరాఫర్! రేషన్ కార్డు ఉంటే చాలు, ఉచితంగానే!

 

రూ.40 వేల కోట్లతో "ప్రాజెక్టు-77"! విశాఖపట్నానికే ఆ ఛాన్స్!

 

తిరుమలతో సమానంగా శ్రీశైలం! అభివృద్ధిపై దృష్టి పెట్టిన ప్రభుత్వం! కేబినెట్ లో చర్చ!

 

ఉద్యోగులకు షాకిచ్చిన టిక్‌టాక్‌! వందలాది మందిపై వేటు! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP