రూ.1 కట్టక్కర్లేదు.. ఏపీలో వీళ్లందరికీ ఉచితంగానే కరెంట్! ప్రభుత్వం మాస్టర్ ప్లాన్!

Header Banner

రూ.1 కట్టక్కర్లేదు.. ఏపీలో వీళ్లందరికీ ఉచితంగానే కరెంట్! ప్రభుత్వం మాస్టర్ ప్లాన్!

  Mon Oct 21, 2024 07:00        Politics

సామాన్యులకు ఇది ఊరట కలింగే అంశం అని చెప్పుకోవచ్చు. పేదల కోసం కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఇప్పటికే ఉచిత విద్యుత్ స్కీమ్ అమలులో ఉంది. అంటే ప్రజలు ఒక్క రూపాయి కూడా కట్టకుండానే 200 యూనిట్ల వరకు ఫ్రీగా పొందుతున్నారు. అయితే ఏపీలో మాత్రం ఇలాంటి పథకం లేదు. అయితే కూటమి ప్రభుత్వపు నిర్ణయం వల్ల కొందరికి ఉచితంగానే కరెంట్ లభించనుంది. అది ఎలా? అని ఆలోచిస్తున్నారా.. అయితే ఈ స్కీమ్ గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిందే. కేంద్ర ప్రభుత్వం సూర్య ఘర్ యోజన పథకాన్నితీసుకువచ్చింది. ఇందులో భాగంగా అర్హత కలిగిన వారికి సబ్సిడీ రేటుకే సోలార్ పవర్ సిస్టమ్‌ను ఇంటిపై ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా ఉచితంగానే కరెంట్ లభించినట్లు అవుతుంది. అయితే సబ్సిడీ అనేది పూర్తిగా రాదు. ప్రజలు కొంత మొత్తం చేతి నుంచి పెట్టుకోవాల్సి ఉంటుంది. మరి కొంత మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది.

 

ఇంకా చదవండి: సీఎం చంద్రబాబుతో, బాలకృష్ణ అన్‌స్టాపబుల్‌-4 ఫస్ట్‌ ఎపిసోడ్‌ చిత్రీకరణ పూర్తి! అయిన తరువాత వచ్చిన మార్పులు!

 

ఇలా సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా విద్యుత్ వినియోగించుకోవచ్చు. అయితే ఇలా సబ్సిడీ భారం లేకుండా ఎస్సీ, ఎస్టీ ప్రజలకు పూర్తిగా 100 శాతం సబ్సిడీతో సోలార్ స్కీమ్ అమలు చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే విజయనగరం, విశాఖపట్నం వంటి పలు ప్రాంతాల్లో విద్యుత్ అధికారులు సర్వే కూడా నిర్వహించారు. అంటే ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు పూర్తి ఉచితంగానే సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయనున్నారు. అర్హత కలిగిన వారికి ఈ ప్రయోజనం లభిస్తుంది. ఇప్పటికే సర్వే కూడా పూర్తి అయ్యింది. ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చిన తర్వాత విద్యుత్ అధికారులు ఒక నిర్ణయానికి వస్తారు. తూర్పు ప్రాంత విద్యుత్త పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) పరిధిలో ఐదు ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి. వీటిల్లో దాదాపు 7 లక్షలకు పైగా ఎస్సీ, ఎస్టీ విద్యుత్ కనెక్షన్లు ఉన్నట్లు సమాచారం. వీటిల్లో రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటుకు అనువైన ఇళ్లను గుర్తిస్తున్నారు. కాగా ఇప్పటికే రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా లభిస్తోంది. ఇలా సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేస్తే.. ప్రభుత్వంపై భారం తగ్గుతుంది. ఇంకా మిగులు విద్యుత్‌ను ప్రభుత్వం వీరి నుంచే పొందొచ్చు.

 

ఇంకా చదవండి: బంగ్లాదేశీ ఏజెంట్ చేతిలో చిక్కుకొని మోసపోయిన ఆంధ్ర ఆడపడుచులు! చివరికి జీవితాలు బుగ్గి పాలు! గల్ఫ్ దేశాలకు వెళ్లేవారికి హెచ్చరిక! 12

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

పాకిస్థాన్ యువతిని ఆన్‌లైన్‌లో పెళ్లి చేసుకున్న బీజేపీ కార్పొరేటర్ కొడుకు! పెళ్లి కూతురు తరపువారు!

 

ఏపీలో మద్యం బాబుల సందడి! ఈ నెల 16 నుంచి రాష్ట్రంలో!

 

ఆధార్ కార్డ్ ఉన్న వారికి శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన! జిల్లాలలో 5 నుంచి 15 ఏళ్ల వయసు!

 

రూ.3 లక్షల 50 వేల జీతం.. పరీక్ష లేకుండా నేరుగా జాబ్, అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఇదే!

 

జగన్ కల్తీ మద్యం వల్ల 50 లక్షల మంది లివర్, కిడ్నీ సమస్యలు! సిగ్గుండాలి అంటూ మంత్రి ఫైర్! డబ్బు ఆశ తప్ప ప్రాణం అంటే లెక్క లేదు!

 

తుప్పు పట్టిన మట్టి బుర్రలు - 420లకు నా విజన్ అర్థంకాదు! పనులు జెట్ స్పీడ్ తో.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు!

 

వైసీపీ షాక్.. మాజీ ఎంపీని కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు! 48 గంటల పాటు..

 

అర్ధ‌రాత్రి ఎమ్మెల్యేకు న్యూడ్ వీడియోకాల్‌! ఎందుకు.. ఎవరు..? తర్వాత ఏమైందంటే?

 

ఏపీలో రైతులకు ప్రభుత్వం సబ్సిడీ - భారీ లాభాలు సాధిస్తున్న లబ్దిదారులు! వారి కష్టాలు తీర్చేందుకు కూటమి సరికొత్త ఆలోచనతో!

 

నేడు చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం! ఆ నేతల గుండెల్లో గుబులు! ప్రజాప్రతినిధులకు కీలక సూచనలు!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! ఇక ఆ సమస్యలకు చెక్!!

 

నిరుద్యోగులకు ప్రతి నెలా రూ.25 వేలు.. ఇలా చేయండి! ఈ ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ రాదు!

 

నామినేటెడ్ పోస్టుల రెండవ విడత లిస్టు రేపే? ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, రాజ్యసభ సభ్యుల సమావేశం తరువాత..?

 

మందు బాబులకు షాక్ - మద్యం ధరల పెంపు! ఒక్క బీరు ఎంతంటే..?

 

జగన్‌కి షాక్ ఇచ్చిన లోకేష్.. పేదల సొమ్ముతో జగన్ లగ్జరీ! ఇన్నాళ్లు ఎంత మోసం చేశారు రా! జైలుకు పంపుతారా?

 

ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే మా ధ్యేయం-సీఎం చంద్రబాబు! క్లీన్ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్‌లో కొత్త అవకాశాలు!

 

అమరావతి నిర్మాణాలపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం! అలా చేస్తే ప్రభుత్వానికి భారీగా..! ఇక తగ్గేదే లేదు అని అంటున్న అధికారులు!

 

వరదల ప్రాంతంలో సేవ చేయడమే ఐఏఎస్ అధికారుల బాధ్యత! వెళ్లాల్సిందే" అంటు క్యాట్ కీలక నిర్ణయం!

 

48 గంటల్లో అత్యాచార నిందితులను అరెస్టు చేసిన పోలీసులు! ఘోర ఘటనకు కఠిన జవాబు-హోం మంత్రి!

 

ఏపీ ప్రభుత్వం కీలక అప్డేట్! ఆ రోజు నుంచే మహిళలకు ఉచిత బస్సు ప‌థ‌కం!

 

ఏపీ జిల్లాలకు నూతన ఇన్చార్జి మంత్రుల ఎంపిక! ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #Jagan #GovernmentJobs #Saraly #Amaravati #Pinchalu