జగన్ లాంటి సీఎం దేశంలో లేడు, ఆయన చేసిన పనులు ఎన్నో! మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు! అవేంటో తెలిస్తే అవాక్ అవుతారు!

Header Banner

జగన్ లాంటి సీఎం దేశంలో లేడు, ఆయన చేసిన పనులు ఎన్నో! మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు! అవేంటో తెలిస్తే అవాక్ అవుతారు!

  Tue Oct 22, 2024 15:45        Politics

వైసీపీ నాయకులు దుర్మార్గపు పనులు చేసి మామీద దుష్ప్రచారం చేస్తున్నారని, వైసీపీ అధినేత జగన్ చేసిన అరాచకాలు లెక్కపెట్టలేమని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. ముంబాయి హీరోయిన్‌ను విజయవాడ తీసుకువచ్చి పోలీసులతో వేధించిన ఘనత వైసీపీ నాయకులదే అని, ముంబాయిన నటి కేసు గురించి దేశం మొత్తం తెలిసిపోయిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు.. మంగళవారం ప్రకాశం జిల్లాలో మీడియాతో మాట్లాడిన మంత్రి రవి కుమార్ వైసీపీ నాయకుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో శాంతి భద్రతలు పట్టించుకున్న దాఖలాలు లేవని, దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని దుర్మార్గపు పనులు గత ఐదేళ్లలో వైఎస్ జగన్ చేశారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ నాయకులు ఎలాంటి నులు చేశారో అనే విషయం ప్రజలు గుర్తు పెట్టుకుంటారని మంత్రి రవికుమార్ అన్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీని కేవలం 11 సీట్లకు పరిమితం చేశారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వ్యంగంగా చెప్పారు.

 

ఇంకా చదవండి: అధిక కొలెస్ట్రాల్ తో గుండెకే కాదు! ఈ అవయవాలకు కూడా ప్రమాదమే!

 

ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత శాంతి భద్రతలు పటిష్టం చేస్తున్నామని, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ఈ విషయంలో చంద్రబాబు నాయుడు కూడా రాజీ కారని, ఈ విషయం తెలుసుకుని జాగ్రత్తగా ఉంటే అందరికి మంచిదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వైసీపీ కార్యకర్తలను హెచ్చరించారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఒక్కరూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని మంత్రి రవికుమార్ గుర్తుచేశారు. గత ప్రభుత్వంలో జగన్ చేసిన అరాచకాల వలన రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు సర్వనాశనం అయ్యాయని, జగన్ ప్రభుత్వంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు. నారా చంద్రబాబు నాయుడు సీఎం అయిన తరువాత రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు సర్వశక్తుల పని చేస్తున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. జగన్ చేసిన అరాచకాల వలన ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరోపిచారు. వైసీపీ నాయకులు చేసిన అరాచకాలు ప్రజలు మరిచిపోలేదని, రాష్ట్రాన్ని ఎంత సర్వనాశనం చెయ్యాలో అంతా చేసేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార ఆరోపించారు. దేశంలో ఏ సీఎం చెయ్యని అరాచకాలు అన్ని జగన్ చేసి ఈరోజు ఇంటికి వెళ్లిపోయాడని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు.

ఇంకా చదవండి: బంగ్లాదేశీ ఏజెంట్ చేతిలో చిక్కుకొని మోసపోయిన ఆంధ్ర ఆడపడుచులు! చివరికి జీవితాలు బుగ్గి పాలు! గల్ఫ్ దేశాలకు వెళ్లేవారికి హెచ్చరిక! 12

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రోజా చేసిన వ్యాఖ్యలపై ఎంపీ ఫైర్! ఏకపక్షంగా తీర్పు ఇచ్చినా సిగ్గు రాలేదా - తమ ప్రభుత్వం వారి ఆచూకీ!

 

ఏపీపై ‘దానా’ తుఫాన్ దండయాత్ర.. 4 రోజులు అత్యంత భారీ వర్షాలు! ఆ జిల్లాల వారికి అలర్ట్!

 

సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన! ఇళ్లు కట్టుకోవాలనుకునే వారికి బంపర్ ఆఫర్.!

 

రోజాకి టీడీపీ కౌంటర్.. నువ్వు కూడానా శ్రీలతా రెడ్డి అంటూ! మీ పెద్ద సైకో ఇస్తున్న పెర్ఫామెన్స్‌లే! నీ పరువు నువ్వే తీసుకుంటున్నావు!

 

దోచుకుని దాచుకోవడం మీద ఉన్న శ్రద్ధ! జగన్ పై షర్మిల ఫైర్ - రాజీ చర్చల ప్రచారం వేళ..!

 

మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! దీపావళి కానుక అదరహో! ఆ వివరాలు మీ కోసం!!

 

వైసీపీకి షాక్.. మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు అరెస్ట్! ఎందుకో తెలుసా?

 

రూ.1 కట్టక్కర్లేదు.. ఏపీలో వీళ్లందరికీ ఉచితంగానే కరెంట్! ప్రభుత్వం మాస్టర్ ప్లాన్!

 

ఉత్తరాంధ్రకు భారీ వర్షాల సూచన! మత్స్యకారులకు సముద్రంలో వెళ్లవద్దని హెచ్చరిక!

 

సీఎం చంద్రబాబుతో, బాలకృష్ణ అన్‌స్టాపబుల్‌-4 ఫస్ట్‌ ఎపిసోడ్‌ చిత్రీకరణ పూర్తి! అయిన తరువాత వచ్చిన మార్పులు!

 

పాకిస్థాన్ యువతిని ఆన్‌లైన్‌లో పెళ్లి చేసుకున్న బీజేపీ కార్పొరేటర్ కొడుకు! పెళ్లి కూతురు తరపువారు!

 

ఏపీలో మద్యం బాబుల సందడి! ఈ నెల 16 నుంచి రాష్ట్రంలో!

 

ఆధార్ కార్డ్ ఉన్న వారికి శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన! జిల్లాలలో 5 నుంచి 15 ఏళ్ల వయసు!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Jagan #AndhraPradesh #hyderabad #Highcourt #JaganCase #AndhraPradesh #APpolitics