భారీ శుభవార్త చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం.. కీలక నిర్ణయం తీసుకున్న APSRTC! ఆ సమస్యకి చెక్ పెటినటే!

Header Banner

భారీ శుభవార్త చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం.. కీలక నిర్ణయం తీసుకున్న APSRTC! ఆ సమస్యకి చెక్ పెటినటే!

  Fri Oct 25, 2024 07:00        Politics

పలమనేరు నియోజకవర్గ ప్రజలకు ఆర్టీసీ డిపో వారు గుడ్ న్యూస్ చెప్పారు. 42 సర్వీసులతో కదులుతున్న తరుణాన్ని ఒక్కసారిగా ఏడూ సర్వీసులు పెంచారు. ప్రస్తుతం మన పలమనేరు డిపో నందు 49 సర్వీసులున్నాయి. ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బందిగా ఉన్న రహదారుల్లో కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఆర్టీసీ ప్రయాణం సుఖవంతం ప్రతి ఒక్కరు ఆర్టీసీను సద్వినియోగం చేసుకోవాలని లోకల్ 18 ద్వారా డిపో మేనేజర్ డి.కే స్వామి కోరారు. గడిచిన 5 ఏళ్లలో పలమనేరు డిపో సర్వీసుల పరంగా తీసుకొంటే… అవస్థలు అగమ్యగోచరం. ఇక్కడున్న సర్వీసులు పుంగనూరు నియోజకవర్గానికి తరలించారు. కానీ రిమోట్ ఏరియాల్లో సర్వీసులు లేక ప్రయాణికులు చాలా ఇబ్బందులకు గురైనారు. మారుమూల ప్రాంతాలకు వెళ్తున్న ఆర్టీసీ వాహనాలు నిలిచిపోవడంతో అక్కడి ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను అనుసరించాల్సి రావడంతో ఎన్నో ఇబ్బందులు పడి ప్రయాణాలు, ప్రయాణించే రహదారులు నరకానికి నకళ్లుగా మారాయి. కానీ కొత్త ప్రభుత్వం ఏర్పడటం, ఏర్పడిన 4 నెలల్లో పలమనేరు డిపో పై దృష్టి పెట్టడం, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలనే క్రమంలో దీపావళి పండుగ రాక మునుపే కొత్త సర్వీసులు ప్రారంభించడం పట్ల పలమనేరు నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

 

ఇంకా చదవండి: అమరావతికి మరో బిగ్ న్యూస్ - కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్..! ఇక ఆ ప్రాజెక్టు వేగవంతం - వారికి పండగే పండగ!

 

ఉదయం, సాయంకాలం విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, రోజు కూలీలకు, దూరపు ప్రయాణాలు కొనసాగించే వారు ఆర్టీసీ సర్వీసుల కోసం చెప్పుకోలేని బాధ పడే వారు. కానీ రిమోట్ ఏరియాల్లో సర్వీసులు లేక ప్రయాణికులు చాలా ఇబ్బందులకు గురైనారు. మారుమూల ప్రాంతాలకు వెళ్తున్న ఆర్టీసీ వాహనాలు నిలిచిపోవడంతో అక్కడి ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను అనుసరించాల్సి రావడంతో ఎన్నో ఇబ్బందులు పడి ప్రయాణాలు, ప్రయాణించే రహదారులు నరకానికి నకళ్లుగా మారాయి. కానీ కొత్త ప్రభుత్వం ఏర్పడటం, ఏర్పడిన 4 నెలల్లో పలమనేరు డిపో పై దృష్టి పెట్టడం, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలనే క్రమంలో దీపావళి పండుగ రాక మునుపే కొత్త సర్వీసులు ప్రారంభించడం పట్ల పలమనేరు నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఉదయం, సాయంకాలం విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, రోజు కూలీలకు, దూరపు ప్రయాణాలు కొనసాగించే వారు ఆర్టీసీ సర్వీసుల కోసం చెప్పుకోలేని బాధ పడే వారు. మరో 9 సర్వీసులు కొత్తగా త్వరలో వస్తాయని హర్షం వ్యక్తం చేశారు. కొత్త సర్వీసులను కుప్పం, మదనపల్లి, తిరుపతి వంటి పట్టణాలకు పంపించే విధంగా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. డిపో వద్ద సేవలు: పలమనేరు నుండి 407 కిలోమీటర్లు దూరం ప్రయాణించే సౌకర్యం అనగా కర్నూలు జిల్లాలోని మంత్రాలయం వరకు ప్రయాణించే సౌకర్యం కలదన్నారు. తమిళనాడు హద్దు తీసుకొన్నామంటే గుడియాత్తూరు వరకు, కర్ణాటక తీసుకొన్నామంటే నెంగిలి వరకు సౌకర్యం కలదన్నారు. ఆర్టీసీ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని లోకల్ 18 ద్వారా డి. కే. కోరారు.

 

ఇంకా చదవండి: బంగ్లాదేశీ ఏజెంట్ చేతిలో చిక్కుకొని మోసపోయిన ఆంధ్ర ఆడపడుచులు! చివరికి జీవితాలు బుగ్గి పాలు! గల్ఫ్ దేశాలకు వెళ్లేవారికి హెచ్చరిక! 12

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

తల్లి, చెల్లి కలిసి సైకో జగన్‌కు రాసిన లేఖ ఇదే! ప్రపంచంలో ఎవరు ఇలా ఉండరేమో! బిగ్ ఎక్స్‌పోజ్ అంటూ టీడీపీ సంచలన ట్వీట్!

 

రూ.6 వేలకే ఐ ఫోన్, రూ.5 వేలకే ఆండ్రాయిడ్ ఫోన్.. ల్యాప్‌టాప్ రూ.15 వేలు మాత్రమే!

 

ముందుబాబులకు డబల్ కిక్కిచ్చే న్యూస్.. రూ.99 క్వార్టర్ వచ్చేసిందోచ్! ఒకరికి ఎన్ని ఇస్తారంటే?

 

ఏపీపీఎస్సీ చైర్‌పర్సన్‌గా ఎవర్ని ఎంపిక చేశారు అంటే! కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు!

 

ఏపీలో విద్యార్థులకు లోకేష్ శుభవార్త! అకౌంట్లలో డబ్బులు జమ! గత ప్రభుత్వం రూ.3500 కోట్ల!

 

మంత్రి కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం కేసులో కోర్టు కీలక నిర్ణయం! టాలీవుడ్ ప్రముఖులు తీవ్రంగా!

 

ఏపీలో విద్యార్థులకు లోకేష్ శుభవార్త! అకౌంట్లలో డబ్బులు జమ! గత ప్రభుత్వం రూ.3500 కోట్ల!

 

జగన్‌పై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం! ఇదే తీరు కొనసాగిస్తే ఊరుకునేది లేదు!

 

రైల్వే ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్! దానా ఎఫెక్ట్‌.. 23, 24, 25 తేదీల్లో సుమారు 70 రైళ్లు క్యాన్సిల్‌!

 

ఏపీలో ఫ్రీ గ్యాస్ సిలిండర్లు.. కావాల్సిన అర్హతలు, డాక్యుమెంట్స్ ఇవే! దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే!

 

మీ పేరుతో ఎక్కువ సిమ్ కార్డులు ఉన్నాయా? భారీ జరిమానా, మూడేళ్ల జైలు శిక్ష తప్పదు! ఎందుకో తెలుసా?

 

మహిళలు తస్మాస్ జాగ్రత్త.. ఈ లక్షణాలు ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు! 30 నుంచి 52 సంవత్సరాల..

 

విజయవాడ మెట్రోని అమరావతికి అనుసంధానం చేయాలి! కేంద్ర, రాష్ట్ర మంత్రుల కీలక భేటీ!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #Election2024 #APPeoples