తెలుగుదేశం సభ్యత్వంతో కుటుంబానికి విద్యా, వైద్య సహాయం! రూ.100తో మీ భవిష్యత్‌కు రక్షణ!

  Sat Oct 26, 2024 12:20        Politics

తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ రూ.100తో సభ్యత్వం తీసుకోవాలని 'ఎక్స్' వేదికగా మంత్రి నారా లోకేశ్ కోరారు. దీంతో రూ.5 లక్షల వరకు ప్రమాద బీమా ఉంటుందని చెప్పారు. కుటుంబ సభ్యులకు విద్యా, ఉద్యోగ, వైద్య సహాయం అందుతుందని పేర్కొన్నారు. కార్యకర్తల సంక్షేమానికి రూ.కోట్లు ఖర్చు చేసిన ఘనత తెదేపాదని తెలిపారు. మొబైల్ ఫోన్, వెబ్సైట్, వాట్సాప్ ద్వారా సభ్యత్వం తీసుకోవచ్చని పేర్కొన్నారు. పాత సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకోవచ్చని సూచించారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

సభ్యత్వం నమోదు చేసుకోవడం కోసం +91 90534 19999 వాట్సాప్ నెంబర్ కు hi అని మెసేజ్ చేయండి. లేదా కింద ఇచ్చిన లింకు ను క్లిక్ చేసి వెబ్సైటు లో నమోదు చేసుకోవచ్చు. వెబ్సైటు లింకు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నామినేటెడ్ పదవుల రెండో జాబితా విడుదలకు తెదేపా సిద్ధం! చంద్రబాబు కీలక ప్రకటన!

 

రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న యువ తెలుగు హీరో! మెగామేన‌ల్లుడు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

 

తాను మరణించి... ముగ్గురి జీవితాల్లో వెలుగులు నింపి! మరొకరికి ఆశను పంచిన జగదీష్ కుటుంబం!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! వారి ఖాతాల్లో నిధులు జమ చేసిన ఏపీ ప్రభుత్వం..!

 

ఏపీ ప్రజలకు శుభవార్త: విజయవాడ నుంచి హైదరాబాద్ గంటన్నరే! రికార్డులు బద్దల కొడుతున్న కూటమి ప్రభుత్వం!

 

రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు! నేతలతో చంద్రబాబు భేటీ - కీలక ఆదేశాలు జారీ!

 

భారీ శుభవార్త చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం.. కీలక నిర్ణయం తీసుకున్న APSRTC! ఆ సమస్యకి చెక్ పెటినటే!

 

తల్లిచెల్లి కలిసి సైకో జగన్‌కు రాసిన లేఖ ఇదే! ప్రపంచంలో ఎవరు ఇలా ఉండరేమో! బిగ్ ఎక్స్‌పోజ్ అంటూ టీడీపీ సంచలన ట్వీట్!

 

రూ.వేలకే ఐ ఫోన్రూ.వేలకే ఆండ్రాయిడ్ ఫోన్.. ల్యాప్‌టాప్ రూ.15 వేలు మాత్రమే!

 

ముందుబాబులకు డబల్ కిక్కిచ్చే న్యూస్.. రూ.99 క్వార్టర్ వచ్చేసిందోచ్! ఒకరికి ఎన్ని ఇస్తారంటే?


ఆంధ్ర
  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 



   #andhrapravasi #telugudesam #party #sabhyathwam #tdp #todaynews #insurence #flashnews #latestupdate