ఈ కారణంతో ఉచిత గ్యాస్ సిలిండర్ కోల్పోకండి.. కావాల్సినవి ఇవే! ఈ పథకం కింద మొదటసారి!

Header Banner

ఈ కారణంతో ఉచిత గ్యాస్ సిలిండర్ కోల్పోకండి.. కావాల్సినవి ఇవే! ఈ పథకం కింద మొదటసారి!

  Sun Nov 03, 2024 07:00        Politics

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలో భాగంగా అర్హులైన పేద కుటుంబాలకి సంవత్సరానికి మూడు (3) గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అక్టోబర్ 31వ తేదీ నుండి ఈ పథకం అందుబాటులోకి వచ్చింది. సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా పెట్టడం తమకు ఎంతో సంతోషంగా ఉందని విశాఖ మహిళలు అంటున్నారు. ఈ పథకం కింద అర్హులను గుర్తించడానికి ఆధార్ నెంబరు, రేషన్ కార్డు/ బియ్యం కార్డు నెంబరు ఉండాలి. ఆధార్ నెంబరుతో లింకు చేయబడిన బ్యాంకు ఖాతా (ఎకౌంటు) నెంబరు ఉండాలి. గ్యాస్ కనెక్షన్ నెంబరు ఉండాలి. ఈ సమాచార వివరాలు కలిగి ఉన్న లబ్దిదారుల జాబితా సంబంధిత ఆయిల్ కంపినీలు/ గ్యాస్ ఏజెన్సీల వద్ద ఇప్పటికే ఉన్నాయి. ఈ పథకం క్రింద ప్రయోజనం పొందాలనుకునే లబ్దిదారులు తమ గ్యాస్ ఏజెన్సీలో గ్యాస్ కోసం బుకింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ కి లబ్దిదారుడు అర్హులు అయితే తమ మొబైల్ నెంబరుకు ఒక మెసేజ్ వస్తుంది.

 

ఇంకా చదవండి: రుషికొండపై తేల్చేసిన చంద్రబాబు - త్వరలో జనానికి ఎంట్రీ..! ఫ్రీ నా లేక డబ్బుల? గుండె చెదిరిపోయే నిజాలు!

 

అలా మెసేజ్ వచ్చిన లబ్దిదారునకు తాము గ్యాస్ ఏజెన్సీ వారికి చెల్లించిన మొత్తం డబ్బులు తిరిగి పట్టణ ప్రాంతముల వారికి ఒక రోజులోగా, గ్రామీణ ప్రాంతముల వారికి రెండు రోజుల లోగా వారి బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. ఈ పథకం కింద మొదటసారి ఉచిత గ్యాస్ సిలిండర్ పొందాలనుకునే లబ్దిదారులు ఈ నెల 29 నుండి 31వ తేదీ వరకు తమ గ్యాస్ ఏజెన్సీ వద్ద బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉచితంగా నాలుగు నెలలకు ఒకసారి నెలలో ఏప్రిల్ నుండి జూలై వరకు, ఆగస్ట్ నుండి నవంబర్ వరకు, డిసెంబర్ నుండి మార్చి వరకు ఉచిత సిలిండర్లు ఇస్తారు. తెల్ల రేషన్ కార్డుదారులకు ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలులోకి వస్తుంది. ఉచిత గ్యాస్ సిలిండర్ల నేపథ్యంలో వినియోగదారులు తమ పిర్యాదులు 1967 టూల్ ఫ్రీ నెంబర్ కి చెబితే పరిష్కారం అందుబాటులోకి వస్తుంది. గ్యాస్ కనెక్షన్ తో పాటు రేషన్, ఆధార్ కార్డులను ప్రాతిపదికగా ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

 

ఇంకా చదవండి: ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ప్రధానికి సీఎం చంద్రబాబు స్పెషల్ రిక్వెస్ట్! కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్! ఏపీలో ఆ జిల్లాల వారికి పండగే పండగ!

 

వైసిపికి షాక్! మాజీ ఎంపీ పై కేసు నమోదు! రాజకీయాలను వీడనున్న వాసిరెడ్డి పద్మ? కార‌ణ‌మిదే!

 

ఏపీ ప్రజలకు అలర్ట్.. మొదటి ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్ డేట్ ముగింపు ఎప్పుడంటే! ఇదిగో టోల్ ఫ్రీ నెంబర్!

 

వాలంటీర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు! ఇకపై ఆ బాధ్యతలు వారివే! రాజీనామా చేసిన వారి సంగతేంటి?

 

ఏ సమయంలో వాకింగ్ చేస్తే ఆరోగ్యానికి మంచిది! ఉదయమా? సాయంత్రమా?

 

పెన్షన్ డబ్బులతో ఉద్యోగి పరార్! సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్!

 

కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్! కుటుంబంలో 18 ఏళ్లు నిండిన వారికి శుభవార్త.. రూ.లక్షకు రూ.2 లక్షలు లాభం!Don't Miss

 

చంద్రబాబు విజయనగరం జిల్లా పర్యటనలో మార్పు! ఎందుకో తెలుసా..?

 

ఈరోజే నామినేటెడ్ పోస్టుల రెండవ లిస్టు విడుదల? టీటీడీ చైర్మన్ ఆయనేనా?

 

పోలీసుల వేషంలో కిడ్నాప్ డ్రామా...చంపుతామని బెదిరింపు! వాహన తనిఖీలో నిందితులు అరెస్ట్!

 

మద్యంపై చేసే ఖర్చులో తెలుగు రాష్ట్రాలే టాప్! సంవత్సరానికి ఎంతో తెలుసా?

 

ఏపీలో మందుబాబులకు వెరైటీ ఆఫర్! ఒక బాటిల్ కొంటే అవి ఫ్రీ!

 

గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ నియామక వివాదం! ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో హల్ చల్!

 

విభజన తర్వాత ఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి పచ్చ జెండా! నవంబర్ లోపు గుత్తేదారులకు ఆహ్వానం!

 

ఈ-చలాన్‌ పేరుతో కొత్త స్కామ్‌! ఒక్క క్లిక్ తో బ్యాంక్ అకౌంటు ఖాళీ! హెచ్చరికలు జారీ చేసిన కేంద్రం!

 

పార్లమెంట్ ఉభయసభలు ప్రత్యేక సమావేశం! ఎప్పుడు - ఎందుకు?

 

"ప్రజా వేదిక" కార్యక్రమంలో ఈరోజు పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! మీ కోసం!

 

ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్‌పై మరో కీలక అప్‌డేట్! 24 గంటల్లో గ్యాస్ సిలిండర్లు డెలివరీ! వాళ్లు డబ్బులు కట్టాల్సిందే!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews