వాలంటీర్లను మోసం చేసింది జగనే! లేని బిడ్డకు పేరు - మంత్రి ఘాటు విమర్శలు!
Wed Nov 20, 2024 21:40 Politicsవాలంటీర్లను రెన్యూవల్ చేయకుండా మోసం చేసింది జగనే.. ప్రస్తుతం రాష్ట్రంలో వాలంటీర్లు ఎవరూ పనిచేయట్లేదని, 2023 ఆగష్టు నుంచి వాలంటీర్ల వ్యవస్థ ఉనికిలో లేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ, వార్డు,గ్రామ సచివాలయాలు వాలంటీర్ల శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. బుదవారం నాడు శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.....వాలంటీర్ వ్యవస్థ అనేది ఉంటే కొనసాగించే వాళ్ళం, లేని వ్యవస్థను ఎలా కొనసాగిస్తాం. పిల్లాడికి పేరు పెట్ట లేదు అంటే..లేని పిల్లాడికి పేరు ఎలా పెట్టాలి అన్నట్లయింది వాలంటీర్ వ్యవస్థ తీరు. వాలంటీర్లకు సంబంధించి గత ప్రభుత్వం జీవోలు ఇవ్వలేదు. వాలంటీర్ల సర్వీసులను గత ప్రభుత్వం రెన్యూవల్ చేయలేదు. ఎన్నికల ముందు వాలంటీర్లతో ఫేక్ రాజీనామాలు చేయించారు. రాష్ట్రంలో ప్రస్తుతం వాలంటీర్లు లేరు, 2023 ఆగస్టు వరకే కొనసాగిస్తూ గత ప్రభుత్వం జీవో ఇచ్చింది. 2023 సెప్టెంబర్ లో వాలంటీర్లను కొనసాగిస్తూ జీవో ఇవ్వలేదు.గత ప్రభుత్వం జీవో ఇచ్చి ఉంటే కొనసాగించి వేతనాలు పెంచేవాళ్లం. జీవోలు లేనందున ప్రస్తుతం రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ లేదు. వాలంటీర్లను కొనసాగించాలని, పరిశీలించాలని సీఎం సూచించారు. మే నెల వరకు మేము వాలంటీర్లకు వేతనాలు చెల్లించాం.వాలంటీర్ల వ్యవస్థపై మాకు విశ్వాసం ఉంది, వాలంటీర్లు ఉంటే మేము కొనసాగించేవాళ్లమని
మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు.
ఇంకా చదవండి: ఆరవ విడత నామినేటెడ్ పోస్టుల లిస్టు విడుదల! ఏ ప్రముఖులకు చోటు దక్కిందంటే?
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
25 ఏళ్ల ఆదాయాన్ని ఒకేసారి వైకాపా ప్రభుత్వం కాజేసింది! గత ప్రభుత్వంపై మంత్రి ఆగ్రహం!
శుభవార్త చెప్పిన చంద్రబాబు సర్కార్! ఏపీలో మూడు రోజులపాటు ఉచిత బస్సు సేవలు - ఎందుకు అంటే!
ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
ఎమ్మెల్యే కట్టుకున్న చీరపై రఘురామకృష్ణరాజు ఆసక్తికర ప్రశ్న! ఏం అడిగారంటే!
నేడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
టీటీడీ కీలక నిర్ణయం! నిత్య అన్నప్రసాదం మెనులో అదనంగా మరో పదార్థం!
ఏపీ శాసనసభలో ఏడు కీలక బిల్లులకు ఆమోదం! నూతన మార్పులకు గ్రీన్ సిగ్నల్!
మార్చికల్లా మరో 500 ఎస్బీఐ శాఖల ప్రారంభం! కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... రైతుల కోసం వాట్సాప్ నెంబర్! ఆ వివరాలు మీ కోసం!
ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్.. భారీగా విమానాల సర్వీసులు పెంపు!
గుడ్ న్యూస్: భారీగా పడిపోయిన బంగారం ధర! ఎంత తగ్గిందో తెలిస్తే కొనకుండా ఉండలేరు!Don't Miss
వైసీపీకి మరో బిగ్ షాక్: విద్యార్థిని ఫిర్యాదు.. మాజీ మంత్రిపై కేసు నమోదు! ఎందుకో తెలుసా?
వైసీపీకి మరో షాక్! మాజీ మంత్రి సహచరుడు పై కేసు నమోదు! లైవ్ లో చూస్తూ వైసీపీ నేత పైశాచికానందం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.