మరో గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! అమరావతి లో 24,276 కోట్ల పనులకు ఆమోదం! టెండర్ల ప్రక్రియ మొదలు! ఇక వారికి పండగే!

Header Banner

మరో గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! అమరావతి లో 24,276 కోట్ల పనులకు ఆమోదం! టెండర్ల ప్రక్రియ మొదలు! ఇక వారికి పండగే!

  Mon Dec 16, 2024 21:34        Politics

కొత్తగా రూ.24,276 కోట్ల పనులకు సీఆర్డీఏ ఆమోదం తెలిపిందని మంత్రి నారాయణ వెల్లడించారు. సీఆర్డీఏతో జరిగిన మూడు సమావేశాల్లో కలిపి మొత్తంగా రూ.45,249 కోట్లకు సీఆర్డీఏ ఆమోదం లభించిందన్నారు. అసెంబ్లీ, హైకోర్టు, ఐకానిక్ టవర్ పనులకు ఆమోదం లభించిందన్నారు. మూడు రోజుల్లో టెండర్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ సమావేశం అనంతరం మంత్రి నారాయణ వివరాలు వెల్లడించారు. “అసెంబ్లీ భవనానికి రూ.765 కోట్లు, హైకోర్టుకు రూ.1,048 కోట్లు, ఐదు ఐకానిక్ టవర్లకు రూ.4,665 కోట్లు ఖర్చు కానుంది. సీడ్ యాక్సిస్ రోడ్డు పనులు కూడా చేస్తాం. అసెంబ్లీ భవనాన్ని 103 ఎకరాల్లో నిర్మిస్తున్నాం. ఏడాదిలో అసెంబ్లీ జరిగేది కేవలం 40 నుంచి 50 రోజులు మాత్రమే. మిగతా రోజుల్లో ప్రజలు అసెంబ్లీ భవనం టవర్ చూడవచ్చు. సందర్శకులు టవర్ పైకెక్కి నగరమంతా చూడవచ్చు. అసెంబ్లీ భవనం టవర్కు రూ.768 కోట్లు ఖర్చు చేస్తున్నాం. నాలుగు జోన్లలో రోడ్ల టెండర్లకు రూ.9,699 కోట్లు ఖర్చు కానుంది. ట్రంక్ రోడ్లకు రూ.7,794 కోట్లకు అనుమతులిచ్చాం. వచ్చే మంత్రివర్గంలో రోడ్ల నిర్మాణానికి ఆమోదం తెలుపుతాం” అని నారాయణ తెలిపారు.


ఇంకా చదవండిఏపీ ప్రజలకు భారీ శుభవార్త! వారి గుండెల్లో నిలిచిపోనున్న CBN! ఒక్కొక్కరికి... ఎప్పటి నుంచి అంటే?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి




మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:



ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్తగా నాలుగు లైన్ల రహదారి ప్రాజెక్టులకు మోక్షం! ఆ రూట్లలోనే..ఆ జిల్లా వారికి పండగ!

 

2025 ఏడాదికి ఏపీ సర్కార్ సెలవుల జాబితా విడుదల! 21 ఐచ్ఛిక సెలవులు..

 

ఏపీలో కొత్త యూనివర్సిటీ.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! ఎక్కడ అంటే?

 

ప్రజలకు బిగ్ అప్డేట్ ఇచ్చిన కేంద్రం! త్వరలోనే కొత్త రూ.1000 నోట్లు.. RBI ఏం చెప్పింది?

 

ఆర్జీవీ నోటి దూల తగ్గలా.. రేవంత్ రెడ్డి పై కారు కూతలు!

 

కావాలని కొట్టలేదు - ఐయామ్ సారీ! జర్నలిస్ట్ సంఘాలకి క్షమాపణలు.. వెంట విష్ణు కూడా..

 

రఘురామకృష్ణ చిత్రహింసల కేసులో కిలక మలుపు! గుంటూరు జీజీహెచ్లో...!

 

వైకాపా మాజీ ఎంపీ హౌస్ అరెస్ట్ సంచలనం! పులివెందులలో పోలీసుల ప్రత్యేక నిఘా!

 

18 వేల మందికి అమెరికా డీపోర్టేషన్! ఆందోళనలో భారతీయులు! టాప్ కేటగిరి తెలుగు వారే!

 

మోహన్ బాబుకు హైకోర్టులో చుక్కెదురు! అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం!

 

ఏపీ ప్రజలకు అలర్ట్.. ఇక వారికే పెన్షన్లు - అలా కట్ చేయండి! కలెక్టర్లకు చంద్రబాబు కీలక ఆదేశాలు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #crda #works #budget #todaynews #flashnews #latestupdate