ఏపీలో కొత్త బైపాస్‌ రోడ్డు నిర్మాణం - పూర్తయితే దూసుకుపోవడమే! ఎంపీ రిక్వెస్టుకు కేంద్రం ఓకే!

Header Banner

ఏపీలో కొత్త బైపాస్‌ రోడ్డు నిర్మాణం - పూర్తయితే దూసుకుపోవడమే! ఎంపీ రిక్వెస్టుకు కేంద్రం ఓకే!

  Fri Dec 20, 2024 16:00        Politics

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో.. టీడీపీ, జనసేన భాగస్వామిగా ఉండటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కలిసి వస్తోంది. కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా ఉండటంతో రాష్ట్రానికి పలు ప్రాజెక్టులు వస్తున్నాయి. అలాగే సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులకు కూడా మోక్షం లభిస్తోంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రహదారుల విస్తరణకు అడుగులు పడుతున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లాలో కొత్త బైపాస్ రోడ్డు నిర్మాణానికి కేంద్రం సానుకూలంగా స్పందించింది. టీడీపీ నేత, నెల్లూరు లోక్ సభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. ఢిల్లీలో కేంద్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లాలో రహదారుల సమస్యల గురించి నితిన్ గడ్కరీకి వివరించారు.

 

ఇంకా చదవండి: అమరావతికి ప్రపంచ బ్యాంకు భారీ నిధుల ఆమోదం! 1588 మిలియన్ డాలర్ల...!

 

కావలి పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు అధికంగా ఉన్నాయని.. ఈ సమస్యను పరిష్కరించేందుకు కావలి పట్టణానికి పశ్చిమాన ప్రత్యేక బైపాస్ రోడ్డు అవసరమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు దీనికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారని.. ఈ ప్రాజెక్టుకు మద్దతు తెలిపి చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు వేమిరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ట్వీట్ చేశారు. అలాగే దుత్తలూరు - కావలి రహదారి పనులు వేగవంతం చేయాలని కోరినట్లు ఎంపీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దుత్తలూరు కావలి రహదారి పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను నితిన్ గడ్కరీ ఆదేశించినట్లు వేమిరెడ్డి పేర్కొన్నారు.

 

ఇంకా చదవండి: రేషన్ కార్డుదారులకు అలర్ట్! బియ్యంతో పాటు అది కూడా ఇస్తారు.. తీసుకోకపోతే మోసపోయినట్లే!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం వినూత్న నిర్ణ‌యం! డ్వాక్రాకు దీటుగా పురుషుల గ్రూపులు! 18 నుంచి 60 ఏళ్ల లోపు..

 

USA: H1B వీసా కొత్త రూల్స్ ఇవే.. ఉద్యోగస్తులు కచ్చితంగా అలా చేయాల్సిందే! మరో 20వేల వీసాలను జారీ!

 

నేడు (20/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

మంత్రులకు చంద్రబాబు ర్యాంకులు - పవన్, లోకేష్ స్థానాలు ఇవే! నాగబాబు చేరిక పై..

 

సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు! 21 అంశాలపై...!

 

జనసేన లీగల్ సెల్ లో కీలక నియామకం! పార్టీ జనరల్ కౌన్సిల్ గా ఎవరు అంటే!

 

జగన్ కు ఊహించని షాక్! మాజీ మంత్రితో పాటు పలువురు వైకాపా నేతలపై కేసు నమోదు.. కారణం ఇదే!

 

ఆర్జీవీకి అక్రమ చెల్లింపులు... జీవీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు! ఎందుకు? ఎంత అంటే!

 

త్వరలో వైసీపీ ఖాళీ.. టీడీపీ టచ్‌లోకి వైకాపా ఎమ్మెల్యేలు! జగన్‌వి పగటి కలలేనా..

 

కీలక నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వం! కొత్త ఇళ్ల మంజూరుకు సర్వే ప్రారంభం! ఈ డాక్యుమెంట్లు రెడీ చేసుకోండి!

 

అమెరికాలో పనిచేయాలని కలలు కనే వారికి శుభవార్త! ఇకపై ఆ సమస్య ఉండదు! ఈ కొత్త విధానంలో..

 

రైల్వే ప్రయాణికులకు అలర్ట్! ఈ యాప్‌లో టికెట్లు బుక్ చేస్తే కచ్చితంగా రిజర్వేషన్ దొరుకుతుంది!

 

నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలంపై మంత్రి స్పందన! జీజీహెచ్ వైద్యులతో పాటు ప్రత్యేక వైద్య బృందాలు!

 

ఏపీలో మూడున్నర లక్షల మందికి పెన్షన్ల కట్ - వారు సేఫ్! ప్రభుత్వ తాజా నిర్ణయంతో!

 

టీడీపీ ఎమ్మెల్యేనా.. మజాకా? బెల్ట్ షాపులపై ఆగ్రహం! వారికి బెండు తీశారుగా..

 

ఏపీలో భూముల రీ సర్వేపై మంత్రి కీలక సమీక్ష.. 12 అంశాలపై! మీ భూమి – మీ హక్కు పేరుతో.. 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews