నామినేటెడ్ పోస్టుల మరో లిస్టు విడుదల! ఇవాళా? రేపా? ఎల్లుండా?

Header Banner

నామినేటెడ్ పోస్టుల మరో లిస్టు విడుదల! ఇవాళా? రేపా? ఎల్లుండా?

  Fri Dec 20, 2024 15:12        Politics

కూటమి ప్రభుత్వం అత్యధిక మెజారిటీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి అందరికీ తెలుసు. అంతేకాకుండా అటు పాలన, ఇటు అభివృద్ధి, సంక్షేమం ఎక్కడా తగ్గకుండా జరుగుతుంది. పార్టీ కోసం శ్రమించి, విజయంలో తోడ్పడిన వారికి పదవులు ఇచ్చి సత్కరించడమూ జరుగుతుంది. ప్రస్తుతం టీడీపీ వర్గాలలో నడుస్తున్న హాట్ టాపిక్ నామినేటెడ్ పోస్టుల లిస్టులు. సభ్యత్వం నమోదు లో బిజీగా ఉన్న పార్టీ నేతలు నామినేటెడ్ పోస్టుల గురించి మాత్రం మర్చిపోలేదు. ఎప్పటికప్పుడు ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇవాళ, రేపు, లేదా ఎల్లుండి లోపు నామినేటెడ్ పోస్టుల లిస్ట్ విడుదల అవుతుంది అని టీడీపీ వర్గాలలో బలంగా ప్రచారం సాగుతుంది. ఈ లిస్టుపై ఎంతో మంది ఆశావహులు నమ్మకం పెట్టుకున్నారు. వారి ఆశలు నెరవేరుతయా అనే ప్రశ్నకు త్వరలోనే జవాబు దొరుకుతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఏదైతే ఏం ఈ మూడు రోజుల్లో ఎందరో నేతల ఆశలు నెరవేరతాయని ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తున్నారు. 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

USA: H1B వీసా కొత్త రూల్స్ ఇవే.. ఉద్యోగస్తులు కచ్చితంగా అలా చేయాల్సిందే! మరో 20వేల వీసాలను జారీ!

  

మంత్రులకు చంద్రబాబు ర్యాంకులు - పవన్లోకేష్ స్థానాలు ఇవే! నాగబాబు చేరిక పై..

 

సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు! 21 అంశాలపై...!

 

జనసేన లీగల్ సెల్ లో కీలక నియామకం! పార్టీ జనరల్ కౌన్సిల్ గా ఎవరు అంటే!

 

జగన్ కు ఊహించని షాక్! మాజీ మంత్రితో పాటు పలువురు వైకాపా నేతలపై కేసు నమోదు.. కారణం ఇదే!

 

ఆర్జీవీకి అక్రమ చెల్లింపులు... జీవీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు! ఎందుకుఎంత అంటే! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP