కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్.. కొత్త ఇళ్ల మంజూరు, అప్లై చేసుకోండి ఇలా! ఈ డాక్యుమెంట్లు ఉంటే చాలు!

Header Banner

కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్.. కొత్త ఇళ్ల మంజూరు, అప్లై చేసుకోండి ఇలా! ఈ డాక్యుమెంట్లు ఉంటే చాలు!

  Sat Dec 21, 2024 07:40        Politics

మీకు సొంత ఇల్లు లేదా.. నిర్మించుకోవాలని అనుకుంటున్నారా.. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే కూటమి ప్రభుత్వం తీపికబురు అందించింది. కొత్త ఇళ్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అందువల్ల మీరు కూడా కొత్త ఇంటి కోసం అప్లై చేసుకోవచ్చు. ఇంతకీ కొత్త ఇంటి కోసం ఎలా అప్లై చేసుకోవాలి? ఏ ఏ డాక్యుమెంట్లు కావాలి? వంటి అంశాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే ఎన్ని ఇండ్లు మంజూరు అయ్యాయి? ఏ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది? అనేది కూడా చూద్దాం. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలో దాదాపు 3,600 కొత్త ఇండ్లు మంజూరు అయ్యాయి.

 

ఇంకా చదవండి: ఏపీకి ప్రపంచ బ్యాంక్ గుడ్ న్యూస్! భారీ నిధుల ఆమోదం.. 1588 మిలియన్ డాలర్ల...!

 

అందువల్ల పట్టణాల్లో ఉంటున్న వారు కొత్త ఇంటి కోసం అప్లై చేసుకోవచ్చు. ఈ నెల 24 లోపు వివరాలు అందించాల్సి ఉంటుంది. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలో దాదాపు 3,600 కొత్త ఇండ్లు మంజూరు అయ్యాయి. అందువల్ల పట్టణాల్లో ఉంటున్న వారు కొత్త ఇంటి కోసం అప్లై చేసుకోవచ్చు. ఈ నెల 24 లోపు వివరాలు అందించాల్సి ఉంటుంది. సచివాలయ అధికారులు అర్హత కలిగిన వారి కోసం సర్వే చేస్తున్నారు. అందువల్ల మీరు మీ వివరాలు వీళ్లకు అందించండి. లేదంటే మీరే సచివాలయం వెళ్లి అవసరమైన డాక్యుమెంట్లు ఇవ్వొచ్చు. అయితే కొత్త ఇల్లు పొందాలంటే కొన్ని డాక్యుమెంట్లు ఉండాలి. ఆధార్ కార్డులు ఇవ్వాలి. ఇవి ఉంటాయి. ఇబ్బంది ఏమీ లేదు. ఇక రేషన్ కార్డు కచ్చితంగా కావాలి. కొంత మందికి ఉండకపోవచ్చు. అంటే కొత్త ఇల్లు పొందలేరు. రేషన్ కార్డు ఉన్న వారికి పని సులభం అవుతుంది. ఇంకా బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్. స్థలానికి సంబంధించి పట్టా ఇవ్వాలి. అలాగే కుటుంబ వార్షిక ఆదాయం రూ. 3 లక్షల లోపు ఉండాలి. ఇంకా క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వాలి.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ పోస్టుల మరో లిస్టు విడుదల! ఇవాళా? రేపా? ఎల్లుండా?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రేషన్ కార్డుదారులకు అలర్ట్! బియ్యంతో పాటు అది కూడా ఇస్తారు.. తీసుకోకపోతే మోసపోయినట్లే!

 

ఏపీలో కొత్త బైపాస్‌ రోడ్డు నిర్మాణం - పూర్తయితే దూసుకుపోవడమే! ఎంపీ రిక్వెస్టుకు కేంద్రం ఓకే!

 

మరికాసేపట్లో పెళ్లి.. ఇంతలోనే సీన్ రివర్స్.. కట్ చేస్తే! కుమార్తె పెళ్లిని రాజకీయం!

 

ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం వినూత్న నిర్ణ‌యం! డ్వాక్రాకు దీటుగా పురుషుల గ్రూపులు! 18 నుంచి 60 ఏళ్ల లోపు..

 

USA: H1B వీసా కొత్త రూల్స్ ఇవే.. ఉద్యోగస్తులు కచ్చితంగా అలా చేయాల్సిందే! మరో 20వేల వీసాలను జారీ!

 

నేడు (20/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

మంత్రులకు చంద్రబాబు ర్యాంకులు - పవన్, లోకేష్ స్థానాలు ఇవే! నాగబాబు చేరిక పై..

 

సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు! 21 అంశాలపై...!

 

జనసేన లీగల్ సెల్ లో కీలక నియామకం! పార్టీ జనరల్ కౌన్సిల్ గా ఎవరు అంటే!

 

జగన్ కు ఊహించని షాక్! మాజీ మంత్రితో పాటు పలువురు వైకాపా నేతలపై కేసు నమోదు.. కారణం ఇదే!

 

ఆర్జీవీకి అక్రమ చెల్లింపులు... జీవీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు! ఎందుకు? ఎంత అంటే!

 

త్వరలో వైసీపీ ఖాళీ.. టీడీపీ టచ్‌లోకి వైకాపా ఎమ్మెల్యేలు! జగన్‌వి పగటి కలలేనా..

 

కీలక నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వం! కొత్త ఇళ్ల మంజూరుకు సర్వే ప్రారంభం! ఈ డాక్యుమెంట్లు రెడీ చేసుకోండి!

 

అమెరికాలో పనిచేయాలని కలలు కనే వారికి శుభవార్త! ఇకపై ఆ సమస్య ఉండదు! ఈ కొత్త విధానంలో..

 

రైల్వే ప్రయాణికులకు అలర్ట్! ఈ యాప్‌లో టికెట్లు బుక్ చేస్తే కచ్చితంగా రిజర్వేషన్ దొరుకుతుంది!

 

నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలంపై మంత్రి స్పందన! జీజీహెచ్ వైద్యులతో పాటు ప్రత్యేక వైద్య బృందాలు!

 

ఏపీలో మూడున్నర లక్షల మందికి పెన్షన్ల కట్ - వారు సేఫ్! ప్రభుత్వ తాజా నిర్ణయంతో!

 

టీడీపీ ఎమ్మెల్యేనా.. మజాకా? బెల్ట్ షాపులపై ఆగ్రహం! వారికి బెండు తీశారుగా..

 

ఏపీలో భూముల రీ సర్వేపై మంత్రి కీలక సమీక్ష.. 12 అంశాలపై! మీ భూమి – మీ హక్కు పేరుతో.. 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews