2. గల్ఫ్ లో ఇంటి పని మనుషులుగా వెళ్లే మహిళలను హింసించే అరబ్బులు! వారికి ఎవరు అండ? ప్రాణాలు అర చేతుల్లో పెట్టుకుని!

Header Banner

2. గల్ఫ్ లో ఇంటి పని మనుషులుగా వెళ్లే మహిళలను హింసించే అరబ్బులు! వారికి ఎవరు అండ? ప్రాణాలు అర చేతుల్లో పెట్టుకుని!

  Wed Aug 21, 2024 11:47        Gulf News

Episode-2:

పోయిన భాగంలో మేడ్ మార్కెట్ గురించి అనగా (పనిమనుషులు) ఎలా వస్తారు.. ఎటువంటి సౌకర్యాలు ఉంటాయి ఎలా ఉండాలి అనేదాన్ని మనం చెప్పుకున్నాం... ఇప్పుడు అక్కడ ప్రాబ్లం వస్తే ఎలా ఫేస్ చేయాలి అక్కడికి వెళ్లాక యాజమానితో ఎలా ఉండాలి అనే విషయాన్ని తెలుసుకుందాం.. ఇక మరి ఈ మెయిడ్ మార్కెట్ ట్రేడింగ్ లోకి వెళ్తే అలా అన్ని ఫార్మాలిటీస్ ముగించుకుని వచ్చిన ఆ పనిమనుషులు ఇక్కడ ఏజెన్సీకి వస్తారు. ఈ ఏజెన్సీ వాళ్ళు వీరిని మొదట పనిమనిషి కావాలనుకున్న ఒక గల్ఫ్ ఇంటికి పంపిస్తారు.

 

అలా పంపే ముందే ఏజెన్సీ వాళ్ళు పనిమనిషులకు చెప్తారు నాలుగురోజులు అక్కడ పని, ఆ యజమానుల ప్రవర్తన అవి చూసి నచ్చితే సరే, నచ్చకపోతే మళ్ళీ ఇక్కడికి అంటే ఈ ఏజెన్సీ ఆఫీసుకి రమ్మనమని. ఒకవేళ ఆ గల్ఫ్ ఇంటికి వెళ్ళిన ఆ సదరు వ్యక్తికి అక్కడి వారి ప్రవర్తనో ఆ పరిసరాలో, లేక వారిచ్చే జీతమో ఏది నచ్చకపోయినా మళ్ళీ ఇటు ఎజెన్సీ దగ్గరకి వస్తే, వాళ్ళు మళ్ళీ పనిమనిషి కావాలనుకున్న మరో గల్ఫ్ ఇంటికి పంపిస్తారు. ఇలా ఏజెన్సీ వాళ్ళు పనిమనుషులకి వారు పని చేసే చోట మనుషులు, వాతావరణం నచ్చకపోతే ఒకటికి నాలుగు ఇళ్ళకి పంపిస్తారు. గల్ఫ్ లో పనిమనుషుల కోసం వీళ్ళు ఎప్పటికప్పుడు వారివద్ద కొంత మంది పనిమనుషులను అందుబాటులో ఉంచుకుంటారు, ఇదే మెయిడ్ మార్కెట్ ట్రేడింగ్. 

 

ఇంకా చదవండికొత్త రేషన్ కార్డులు.. కీలక అప్‌డేట్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం! దరఖాస్తు ఆ నెలలో ముగియనుంది! 

 

ఇక ఆ పని మనిషికి బాగా నచ్చి, తాను వెళ్ళిన ఇంట్లోనే పని చేసుకుంటూ ఉంటే, మరో వ్యక్తిని ఈ ఎజెన్సీ వాళ్ళు మరో ఇంటికి పంపిస్తారు. ఇదీ పనిమనుషుల వ్యాపార ప్రహసనం. అయితే ఇక్కడ గల్ఫ్ లో పనిమనుషులని తీసుకున్న యాజమాన్యం కొందరు మంచివారు ఉంటారు, కొందరు చెడ్డవారూ ఉంటారు. చాలావరకు మంచితనమే ఉంటుంది. కొంతమంది తమవద్దకి వచ్చిన పని మనుషులని తమ సొంతవారిగా చూసుకొని వారికి పెళ్ళిల్లు కూడా చేసి, చక్కటి జీవిత సదుపాయాన్ని కలుగజేస్తారు. ఒకవిధంగా ఇలాంటి వాళ్ళకి దొరికిన పని అమ్మాయిలది అదృష్టమే. 

 

ఇక కొన్ని చోట్ల తాము వీళ్ళపై డబ్బులు ఖర్చు పెట్టామనో, వీళ్ళు సరిగ్గా చేయడం లేదనో, ఇంకోటనో ఒక విధమయిన ఫ్రస్టేషన్ లో ఉండి, వీరిని హింసించేవారు లేదా ఒక రకమయిన శాడిజంతో పైశాచిక ప్రవర్తనలకి దిగేవాళ్ళు లేకపోలేదు. అలాంటప్పుడు ఆ హింసా ప్రవృత్తిని తట్టుకోలేక ఈ పనిమనుషులు పారిపోవడం జరుగుతుంది. కానీ అలా పారిపోవడం అనేది చట్టరిత్యా నేరం కాబట్టి, సదరు పనిమనుషులు పారిపోకుండా ఏజెన్సీల దగ్గరికి వెళ్ళి, వారికి పిర్యాదు చేస్తే, వారు సత్వర చర్యలు చేపట్టి, వారికి ప్రత్యామ్నాయ మార్గాలు చూపిస్తారు. 

 

ఇంకా చదవండిఏపీలో 15వేల సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు - గుడ్ న్యూస్ చెప్పిన లోకేష్! ఐటీలో ప్రస్తుతం అంతర్జాతీయంగా!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఈ పనిమనుషుల సదుపాయం కోసం మెయిడ్ మార్కెట్ ద్వారా గాని, ట్విటర్ ద్వారా గాని, లేదా ఇంస్టాగ్రాం ద్వారా పని కావాల్సిన పనిమనుషులు, పనిమనిషి అవసరం ఉన్న యజమానులు, మరియు ఏజెన్సీ లు సోషల్ మీడియా లో సమాచారాలు పొందుపరుస్తారు. ఈ విధంగా ఒకరికొకరు సోషల్ మీడియా లో సమాచారాలు ఇచ్చి పుచ్చుకుంటారు. 

 

పనిమనుషులు తమ యజమానుల ఇళ్ళలో ఏదన్నా హింసకి గాని, లేదా ఏదన్నా భరించలేని స్థితి కి గాని చేరుకుంటే క్షణికావేశంలో పారిపోకుండా… సత్వరం మీ ఏజన్సీలకో లేదా సంబంధిత సేవా సంస్థలకి తెలియజేస్తే, సత్వర పరిష్కారం మార్గం చూపిస్తారు. ఇక పైన చెప్పుకున్నట్లు డాక్యుమెంటేషన్ వ్యవహారం ఎంబసీ కార్యాలయం ద్వారా చేయిస్తే ఏ విధమయిన రక్షణ, ఇన్స్యూరెన్స్ సదుపాయాలు ఉంటాయనేది మరో భాగంలో తెలుసుకుందాము.

 

గల్ఫ్ మెయిడ్ మార్కెట్ ముందు భాగాలు:

1. గల్ఫ్ లో పని మనుషుల కోసం జరిగే దంధా! ఖర్చులు ఎంత అవుతాయి! ఏజెంట్ల చేతిలో ఎందుకు మోసపోతున్నారు!

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మా రాష్ట్రానికి చంద్రబాబు బ్రాండ్ అంబాజిడర్ఆయనే మాకు హీరోమంత్రి భరత్! కరోనా వైరస్ మహమ్మారి తాండవం!

 

టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం! వెల్లువెత్తిన విజ్ఞప్తులు!

 

అందుకే నేను ఎక్కువగా తమిళంలో నటించడం లేదు! సంగీత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్!

 

తల్లులకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు సర్కార్! అకౌంట్లలో రూ.15 వేలు!

 

ఇంకా ఏం చేస్తే ఇలాంటి సంఘటనల్ని ఆపగలంకోల్‌క‌తా హ‌త్యాచార ఘ‌ట‌న‌పై విజ‌య‌శాంతి ట్వీట్‌!

అధ్యక్షుడిగా గెలిస్తే మస్క్ కు కేబినెట్ లో చోటిస్తా! ట్రంప్ ఇచ్చిన బంపర్ ఆఫర్!

 

టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం! వెల్లువెత్తిన విజ్ఞప్తులు!

 

ఆధార్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికీ అదిరే శుభవార్త! అంగన్‌వాడీసచివాలయాల్లో ఈ నెల 20 నుంచి!

 

18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల లోపు మహిళలకు గుడ్ న్యూస్! గొప్ప అవకాశం.. ఇప్పుడు మిస్ చేసుకుంటే ఇక అంతే!

 

విజయ్ సాయి రెడ్డి కుటుంబ సభ్యులు ఘోర పరాజయం! టిడిపి ఎంపీ ఏకగ్రీవంగా ఎన్నిక! సెప్టెంబర్ 8న అధికారికంగా!

 

కేశినేని చిన్నికి కీలక పదవి! వచ్చే నెల 8న అధికారిక ప్రకటన!

 

అక్కాచెల్లెమ్మలకు చంద్రబాబు భారీ శుభవార్త! రక్షాబంధన్ కానుక అదరహో?

 

రేషన్ కార్డు దారులకు గుడ్‌న్యూస్! మరో కీలక మార్పు! ఇక ఆ సమస్యకు చెక్ చెప్పిన ఏపీ ప్రభుత్వం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #MaidMarket #Gulf #GulfNews #GulfUpdates #Kuwait #Oman #SaudiArabia #Bahrain #Qatar