బంగ్లాదేశీ ఏజెంట్ చేతిలో చిక్కుకొని మోసపోయిన ఆంధ్ర ఆడపడుచులు! చివరికి జీవితాలు బుగ్గి పాలు! గల్ఫ్ దేశాలకు వెళ్లేవారికి హెచ్చరిక! 12

Header Banner

బంగ్లాదేశీ ఏజెంట్ చేతిలో చిక్కుకొని మోసపోయిన ఆంధ్ర ఆడపడుచులు! చివరికి జీవితాలు బుగ్గి పాలు! గల్ఫ్ దేశాలకు వెళ్లేవారికి హెచ్చరిక! 12

  Mon Oct 14, 2024 19:02        Gulf News, గల్ఫ్ లో మెయిడ్ మార్కెట్

By - Ch. Raja Sekhar

గల్ఫ్ దేశం లో పని చేస్తున్న ఇంటి పని మనుషులకి మాయ మాటలు చెప్పి అటు అరబ్బుల ఇళ్ళనుండి ఇటు తమను తీసుకువచ్చిన ఏజెంట్ల నుండి పారిపోయేలా చేసి డబ్బు ఆశ చూపించి వారి పాస్పోర్ట్లను తమ వద్ద ఉంచుకుని వీరి కోసం ఒక కొత్త ప్లాట్ తీసుకుని వేరే మంచి ప్రభుత్వ ఉద్యోగం లాంటి ఉద్యోగం చూపిస్తాను అని పని మనుషులందరిని ఆ ప్లాట్ లో బంధించిన వైనం ఈ మధ్య బయటపడింది.

 

ఇంకా చదవండిమహిళలకు సున్నా వడ్డీకే రూ.10 లక్షలు.. ప్రభుత్వం శుభవార్త! అది ఎలానో మీకు తెలుసా? ఆ వివరాలు చూడండి!  

 

ఈ ఉదంతంలో ముఖ్య కారకుడయిన బంగ్లా దేశీయుడిని ఆ దేశ పోలీసులు అరెస్ట్ చేసి ఆరాతీయగా... వారిని వేరే చట్ట వ్యతిరేక వృత్తిలోకి మార్చడానికి జరుగుతున్న పన్నాగమని తెలిసింది. ఇంకా ఈ నేరంలో పాలుపంచుకున్న వాళ్ళు, తెలియకుండా చిక్కుకున్న వాళ్లు చాలామంది అని తేలింది. ఈ బంగ్లా దేశీయుని నుండి అనేక పాస్పోర్ట్లు ఇతరత్రా డాక్యుమెంట్లు అన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ పని మనుషులకు ఒక పెద్ద ఆఫీసులో ఉద్యోగాలు ఇప్పిస్తామని, అక్కడ గంటకి చొప్పున వేతనాలు ఇస్తారని మభ్యపెట్టడం వల్ల వీరంతా అమాయకంగా నమ్మి వారి యజమానుల నుండి ఇటు స్పాన్సర్ నుండి పారిపోయి ఇతని వలలో చిక్కుకునిపోయారు. 

 

ఇంకా చదవండిగల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

తర్వాత పోలీసులు ఈ స్కామ్ నడిపిస్తున్న వారిని అరెస్టు చేసి జైలు పంపించడం జరిగింది. అదేవిధంగా అక్కడ చిక్కుకున్న వారిని డిపోర్టేషన్ సెంటర్స్ పంపించి వారిని తమ సదేశాలకి తిరిగి పంపించడం జరిగింది. 

 

ఇలాంటి మెయిడ్స్ యదార్థ కథలు ఎన్నో ఎన్నెన్నో... కనీసం ఈ గల్ఫ్ దేశాలలో వాళ్ళకేమి జరిగిందో కూడా తెలియకుండా బతుకులు వెల్ల తీస్తారు. ఎన్నో ఆశలతో అప్పు చేసి మరీ డబ్బు సంపాదిద్దామని అక్కడికి వెళ్తారు. అష్టకష్టాలు పడతారు, చివరికి ఇలాంటి వాళ్ళ చేతుల్లో చిక్కుకుని బ్రతుకుని బుగ్గిపాలు చేసుకుంటారు. కాబట్టి ఎవరైనా గల్ఫ్ దేశాలకు వెళ్లాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించి సక్రమమైన మార్గంలో వెళ్తున్నామా లేక ఏజెంట్ చేతిలో మాయ మాటలు విని అక్రమమైన మార్గంలో వెళ్తున్నామా తెలుసుకొని జాగ్రత్తలు తీసుకోండి.

 

గల్ఫ్ మెయిడ్ మార్కెట్ ముందు భాగాలు: 

1. గల్ఫ్ లో పని మనుషుల కోసం జరిగే దంధా! ఖర్చులు ఎంత అవుతాయి! ఏజెంట్ల చేతిలో ఎందుకు మోసపోతున్నారు! 

 

2. గల్ఫ్ లో ఇంటి పని మనుషులుగా వెళ్లే మహిళలను హింసించే అరబ్బులు! వారికి ఎవరు అండ? ప్రాణాలు అర చేతుల్లో పెట్టుకుని! 

 

3. గల్ఫ్ కి వెళ్లే తెలుగు ఆడపడుచులు మంత్రి లోకేష్ కు కాపాడమంటూ వీడియో మెసేజ్ లు ఎందుకు పెడుతున్నారు? సరైన మార్గంలో వెళ్ళడం వల్ల కలిగే ప్రయోజనాలు! ఆపద సమయంలో ఏం చేయాలి! 

 

4. గల్ఫ్ లో బతకడం ఇంత కష్టమా? పరిస్థితి చేజారి ఎంబసీకి వస్తే అక్కడ ఏం జరుగుతుంది? వేరే దారి లేక అక్కడ అలా జీవచ్చవాలై! 

 

5. గల్ఫ్ దేశాలకు పని మనిషిగా వెళ్లి కోటీశ్వరాలు అయిన ఆంధ్ర మహిళ! కారణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు! అలాంటి వాళ్ళు చాలామంది!  

 

6. గల్ఫ్ లో పాలకి కూడా డబ్బులు లేక ఆకలితో అలమటిస్తున్న ఆ చిన్నారులు! పెద్దలు చేసిన పాపానికి ఆ 2సం//, 6 నెలల పిల్లలకు శాపమా? ఇల్లీగల్ సంతానమని భారతదేశ పౌరసత్వం ఇవ్వరా?

 

7. గల్ఫ్: లైవ్ లో ఒకటిన్నర సంవత్సరం బిడ్డతో తను కూడా క్లోరెక్స్ తాగి ఆత్మహత్యాయత్నం! అకామా లేదుబిడ్డకి పాస్పోర్ట్ లేదు! వదిలేసి పారిపోయిన భర్త! 

 

8. గల్ఫ్ లో ఏజెంట్ చేతిలో మోసపోయి అనాథగా మారిన ఆంధ్ర అమ్మాయి! ప్రాణం, మానం అర చేతిలో పట్టుకొని! దిక్కుతోచని పరిస్థితుల్లో! 

 

9. గల్ఫ్ లో ఏజెంట్ మాయమాటలు విని మోసపోయిన తెలంగాణ యువతి! కఠినమైన చట్టాలు లేకనే! ప్రభుత్వ సహాయం కోసం! 

 

10. గల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 

 

11. ఆ ఎయిర్ పోర్ట్ లో అధికారులను చితకబాదిన ఆంధ్ర యువతి! చివరికి పిచ్చాసుపత్రి లో! పని ఒత్తిడి, అనారోగ్యం, కుటుంబంపై బెంగ!

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మంత్రి కొండా సురేఖను వదలని వివాదాలు! అధికారులపై ఆగ్రహం వ్యక్తం!

 

వైసీపీకి మరో షాక్! పార్టీ వీడనున్నట్లు మాజీ ఎమ్మెల్యే ప్రకటన!

 

ఆ మాజీ మంత్రిని చంపింది మేమే! లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటన!

 

రేపే మద్యం దుకాణాలకు డ్రా! ఎన్ని దరఖాస్తులు వచ్చాయో తెలుసా?

 

పాకిస్థాన్‌లో రెండు తెగల మధ్య ఘర్షణ! 11 మంది దుర్మరణం!

 

దేశంలో తయారయ్యే విదేశీ మద్యం రేట్లు పెరుగుదల! అదనపు ప్రివిలేజ్ ఫీజు వసూలు! గరిష్టంగా ఎంత అంటే?

 

చంపేస్తామంటూ 15 రోజుల క్రితమే వార్నింగ్! అన్నట్టుగానే మాజీ మంత్రి హత్య! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #MaidMarket #Gulf #GulfNews #GulfUpdates #Kuwait #Oman #SaudiArabia #Bahrain #Qatar