Header Banner

రియాద్ లోని భారత రాయబార కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకలు! పాల్గొన్న గల్ఫ్ కార్మికుల సంక్షేమ సంఘం నేతలు!

  Sun Jan 26, 2025 22:08        Gulf News

సౌదీ అరేబియా రాజధాని రియాద్ లోని భారత రాయబార కార్యాలయ ఆవరణలో ఆదివారం జరిగిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గల్ఫ్ కార్మికుల సంక్షేమ సంఘం నేత మంద భీంరెడ్డి పాల్గొన్నారు. అంబాసిడర్ డా. సుహెల్ ఖాన్ ఈ సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, రాష్ట్రపతి సందేశాన్ని చదివి వినిపించారు. సౌదీలో నివసిస్తున్న ప్రవాస భారతీయ సమూహం దేశభక్తితో నిండిన ఉత్సాహంతో పాల్గొన్నారు. 

 

ఇంకా చదవండివిజయసాయిరెడ్డి రాజీనామాపై స్పందించిన వైసీపీ అధిష్టానం! సంచలన వ్యాఖ్యలు! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

సౌదీ పర్యటనకు వచ్చిన మంద భీంరెడ్డిని ఈ సందర్బంగా కరీంనగర్ కు చెందిన సామాజిక సేవకులు మహ్మద్ జబ్బార్, అనంతపూర్ కు చెందిన చేతనలు ఎంబసీ ఆవరణలో పలువురు ప్రవాసీలకు, ఎంబసీ అధికారులకు పరిచయం చేశారు. సౌదీ లోని భారత రాయబారి అంబాసిడర్ డా. సుహెల్ ఖాన్, ఉప రాయబారి అబూ మాతెన్ జార్జి, ఎంబసీ అధికారులు దినేష్ సేతియా, మెయిన్ అఖ్తర్, ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు గ్రహీత డా.  అన్వర్ ఖుర్షీద్, సామాజిక సేవకులు రంజిత్ చిత్తలూరి, షిహాబ్ కొట్టుకుడ్, సిద్దిఖ్ తువ్వూర్, ఫారూఖ్, ఉప్పు సురేష్, జంగిలి హరీష్ తదితరులను మంద భీంరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మూడో మేనిఫెస్టో విడుదల చేసిన అమిత్ షా! 62 వేల గ్రూపుల సలహాలు, సూచనలు..

 

విజయసాయిరెడ్డి రాజీనామాపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు! పార్టీ పరిస్థితి కూడా..

 

ఏంటి నిజమా.. ఈ బ్లడ్ గ్రూప్ వారికి చికెన్, మటన్ విషంతో సమానం.. మీ గ్రూప్ ఉందో ఒక్కసారి చెక్ చేసుకోండి!

 

ఈ విషయంలో భారతీయుల గుండెల్లో గుబులు! అమెరికా వద్దంటే.. ఈ దేశాలు రారమ్మంటున్నాయ్.. ఆ వివరాలు..

 

రైతులకు ప్రభుత్వం భారీ శుభవార్త! వారి అకౌంట్లలోకి రూ.53 వేలు జమ!

  

ఎమ్మెల్యే పై టమాటాలుగుడ్లు విసిరిన జనం.. దీంతో గ్రామసభలో ఉద్రిక్తత! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Gulf #GulfNews #TeluguMigrants #IndianMigrants