గుడ్ న్యూస్: భారీగా పడిపోయిన బంగారం ధర! ఎంత తగ్గిందో తెలిస్తే కొనకుండా ఉండలేరు!Don't Miss

Header Banner

గుడ్ న్యూస్: భారీగా పడిపోయిన బంగారం ధర! ఎంత తగ్గిందో తెలిస్తే కొనకుండా ఉండలేరు!Don't Miss

  Sun Nov 17, 2024 08:24        Business

బంగారం ధరలు కుప్పకూలాయి. పసిడి రేటు పడిపోతూనే వస్తోంది. గోల్డ్ కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఎగిరి గంతేసే వార్త. ఇంతకీ బంగారం ధరలు ఎంత వరకు తగ్గాయి? గడిచిన వారం రోజుల్లో పసిడి రేట్లు ఎలా కదిలాయి? వంటి అంశాలు మనం తెలుసుకుందాం. బంగారం ధరలు భారీగా తగ్గాయి. గడిచిన వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో గోల్డ్ రేట్లు బలహీనంగా కొనసాగుతూనే వస్తున్నాయి. విశాఖపట్నం, హైదరాబాద్‌లో పుత్తడగి రేట్లు వెలవెలబోతున్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో రేట్లు తగ్గడం వల్ల మన ఏరియాలో కూడా రేట్లు దిగి వచ్చాయి. హైదరాబాద్‌లో చూస్తే.. వారం రోజుల్లోనే బంగారం ధరలు ఏకంగా రూ. 3,700 వరకు దిగి వచ్చాయి.

 

ఇంకా చదవండి: ఇష్టమొచ్చినట్లు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారా? పరిమితి మించితే నోటీసులొస్తాయి జాగ్రత్త!

 

వారం ఆరంభంలో అంటే నవంబర్ 10న బంగారం ధరలు రూ. 79,360 వద్ద ఉండేవి. అయితే ప్రస్తుతం గోల్డ్ రేటు నవంబర్ 16న రూ. 75,650 వద్ద ఉంది. అంటే బంగారం ధరలు వారం రోజుల్లోనే రూ. 3,700 మేర పతనం అయ్యాయని అనుకోవచ్చు. కాగా పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలకు ఈ రేట్లు వర్తిస్తాయి. అలాగే 22 క్యారెట్ల ఆర్నమెంటల్ గోల్డ్ రేటును పరిశీలిస్తే.. ఈ పసిడి రేటు కూడా దిగి వచ్చింది. వారం ఆరంభంలో బంగారం ధర రూ. 72,750 వద్ద ఉండేది. ఇప్పుడు రూ. 69,350 వద్ద ఉంది. అంటే వారం రోజుల్లోనే రూ. 3,400 దిగి వచ్చింది. సిల్వర్ రేట్ల విషయానికి వస్తే.. వెండి రేటు కూడా నేలచూపులు చూసింది. వారం ప్రారంభంలో వెండి ధర రూ. 1,03,000 వద్ద ఉండేది. అయితే ఇప్పుడు సిల్వర్ రేటు రూ. 99 వేల వద్ద ఉంది. అంటే రూ. 4 వేలు పతనమైంది. కేజీకి ఈ రేట్లు వర్తిస్తాయి. విశాఖలో కూడా దాదాపు ఇవే రేట్లు ఉన్నాయి. ఇకపోతే బంగారం, వెండి ధరలకు వస్తు సేవల పన్నుగా చెప్పుకునే జీఎస్‌టీ అదనంగా పడుతుంది. ఇంకా జువెలరీ తయారీ చార్జీలు వంటివి కూడా కలుపుతారు. అప్పుడు బంగారం ధరలు ఇంకా పైకి చేరుతాయి.

 

ఇంకా చదవండి: 6 వ విడత నామినేటెడ్ పోస్టుల లిస్టు? ఎవరెవరికి అంటే?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీకి మరో షాక్! మాజీ మంత్రి సహచరుడు పై కేసు నమోదు! లైవ్ లో చూస్తూ వైసీపీ నేత పైశాచికానందం!

 

ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14

 

భారీ శుభవార్త.. ఏపీలో కొత్త పెన్షన్లు జారీ.. దరఖాస్తు తేదీ ఇదే! అస్సలు మిస్ అవకండి!

 

ప్రధాని మోదీ ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక లోపం! ఏమి జరిగింది అంటే!

 

ఏపీకి ప్రధాని మోదీ శుభవార్త - రూ 80 వేల కోట్ల పెట్టుబడులు! ఆ ప్రాజెక్ట్ ఇక వేగవంతం - 48వేల మందికి ఉపాధి!

 

"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరో తెలుసా?

 

నామినేటెడ్ పోస్టుల 5వ లిస్ట్ విడుదల! మరో నాలుగు కార్పొరేషన్లకు... పూర్తి వివరాలు!

 

ప్రధాని మోదీతో చంద్రబాబు కీలక మంత్రాంగం - ఆహ్వానం! ఎందుకు? ఎప్పుడు అంటే?

 

నటి శ్రీరెడ్డి రాసిన లేఖకు వెన్నపూసలా కరిగిపోయిన లోకేష్! ఆమెకు బంపర్ ఆఫర్!

 

గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు - కేబినెట్ భేటీ! మహిళలకు ఫ్రీ బస్, రైతుల ఖాతాల్లో రూ 20 వేలు!

 

వైసీపీకి భారీ షాక్.. టీడీపీలో చేరిన వైసీపీ మాజీ కీలక నేత! 50 మంది వరకు వైసీపీ నేతలు టీడీపీలో!

 

"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరు అంటే!

 

ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్! ఆడబిడ్డ నిధి పథకం.. నెల నెలా మహిళల అకౌంట్లో రూ.1,500!

 

మందుబాబులకు కిక్కే కిక్కు.. మరో కొత్త రకం మందు వచ్చేసింది! అతి తక్కువ ధరకే!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #GoldRate #Gold #Dubai #DubaiGoldRate #DubaiGoldBusiness #GoldRateLow #LessGoldRateInDubai #UAE #GoldBusiness #LowPriceGoldInDubai