అమెజాన్ బ్లాక్ ఫ్రైడే ఆఫర్లు! ఈ బ్యాంకుల కార్డులపై 10 శాతం డిస్కౌంట్!

Header Banner

అమెజాన్ బ్లాక్ ఫ్రైడే ఆఫర్లు! ఈ బ్యాంకుల కార్డులపై 10 శాతం డిస్కౌంట్!

  Fri Nov 29, 2024 20:56        Business

ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ ప్రారంభమైంది. శుక్రవారం నుంచి వచ్చేనెల రెండో తేదీ వరకూ ఈ సేల్ కొనసాగుతుంది. అమెరికాలో షాపింగ్ సీజన్ ప్రారంభానికి సూచికగా బ్లాక్ ఫ్రైడే సేల్ నిర్వహిస్తారు. దేశీయంగా నాలుగు రోజుల పాటు సాగే బ్లాక్ ఫ్రైడే సేల్ లో స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ఇతర గృహోపకరణాలు, ఫ్యాషన్ ఉత్పత్తులపై అమెజాన్ ఆకర్షణీయ ఆఫర్లు అందిస్తున్నది.

 

ఇంకా చదవండినిరుద్యోగులకు భారీ శుభవార్త! వర్క్ ఫ్రం హోమ్‌ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు!Don't Miss 

 

ఇంకా చదవండిశుభవార్త చెప్పిన చంద్రబాబు.. 10,000 మందికి ఉద్యోగాలు! ఆ జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు!

 

శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఫోన్ ఎంఆర్పీ రూ.1,24,999 కాగా, ఆఫర్ కింద రూ.74,999లకే అందుబాటులోకి వస్తుంది. ఆపిల్, ఐక్యూ, వన్‌ప్లస్, రియల్‌మీ, రెడ్‌మీ, టెక్నో స్మార్ట్ ఫోన్లతోపాటు ఎలక్ట్రానిక్ వస్తువులపై 40 శాతం నుంచి 75 శాతం వరకూ డిస్కౌంట్ ఇస్తున్నట్లు అమెజాన్ వెల్లడించింది. ఎయిర్ కండీషనర్లపై 65 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఆపిల్ మ్యాక్ బుక్ ఎయిర్ ఎం1-2020 లాప్ టాప్ ఎంఆర్పీ ధర రూ.89,900 కాగా, ఆఫర్ కింద రూ.59,990లకు లభిస్తుంది. యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, వన్ కార్డు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డులపై పది శాతం డిస్కౌంట్ అందిస్తోంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మూగబోయిన గొంతులు ఇప్పుడు బయటకు వస్తున్నాయి! వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు!

 

షాకింగ్ న్యూస్..ప్రధాని మోదీని చంపేస్తామంటూ ముంబై పోలీసులకు ఫోన్ కాల్! ఎవరు చేశారు? అసలు నిజం ఇదే!

 

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వారికి సంక్షేమ పథకాలు రద్దు! 10 మందితో ఈగల్ కమిటీలు ఏర్పాటు!

 

వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు.. వారంతా జైలుకు వెళ్ల‌డం ఖాయం - గుట్టును రట్టు చేసిన RRR!

 

ఈ నెల 30 నుంచి '6 అబద్ధాలు 66 మోసాలుపేరుతో బీజేపీ నిరసన! కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలకు!

 

గుడ్ న్యూస్: 30 శాతం సబ్సిడీతో మహిళకు రూ. లక్షలు! నెలకు ఎంత కట్టాలంటేఅసలు విషయం ఇదే!  

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Business #Sale #BlackFriday #Offers