విదేశాలలో చదువుకోవాలి అనుకుంటున్నారా! తక్కువ సమయం లో పర్మనెంట్ రెసిడెన్స్ అందించే దేశాలు! ఒక లుక్ వేసేయండి!

Header Banner

విదేశాలలో చదువుకోవాలి అనుకుంటున్నారా! తక్కువ సమయం లో పర్మనెంట్ రెసిడెన్స్ అందించే దేశాలు! ఒక లుక్ వేసేయండి!

  Wed May 22, 2024 17:52        Education

ఈ రోజుల్లో ఇంటికి ఒకరు విదేశాలలో చదువుకోవడానికి వెళ్తున్నారు. మంచి ఉద్యోగ అవకాశాలు, సౌకర్యం అందమైన వసతులు ఇలా మరెన్నో కారణాలను దృష్టిలో పెట్టుకొని ఏ దేశానికి వెళ్లాలి అని నిర్ణయించుకుంటారు. చదువు అయిపోయిన తర్వాత అక్కడ స్థిరపడాలని ఉద్దేశంతో కొందరు వెళ్తారు. నచ్చిన దేశంలో చదువుకోవాలని ఆశతో మరికొందరు వెళ్తారు. కారణం ఏదైనా కానీ ఇటీవల ఈ దేశంలో చదువుకోవాలి అనుకునే విద్యార్థులు ఎక్కువయ్యారు. చదువు అయిపోయిన తర్వాత ఏ దేశం సులభంగా పర్మినెంట్ రెసిడెన్స్ (PR) ఇస్తుందో ఆదేశానికి వెళ్లడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అలాంటి వారి కోసం చదువుకోడానికి ఎన్నో అవకాశాలు ఉన్న టాప్ టెన్ దేశాల గురించి చూద్దాం.


- కెనడా: అంతర్జాతీయ విద్యార్థుల కోసం ఇక్కడ ఎన్నో అవకాశాలు ఉన్నాయి. PR కూడా వెంటనే లభిస్తుంది.


- ఆస్ట్రేలియా: ఈ ఇమిగ్రేషన్ సిస్టం లో నైపుణ్యం గల ఉద్యోగాలకు ఎక్కువ డిమాండ్ ఉంది. ఆయా రంగాలలో డిగ్రీలు పూర్తి చేసిన వారికి ఎన్నో అవకాశాలు ఉంటాయి.


- న్యూజిలాండ్: అంతర్జాతీయ విద్యార్థుల కోసం న్యూజిలాండ్ స్కిల్డ్ మైగ్రేంట్ క్యాటగిరి (SMC) వీసాను అందిస్తుంది. దీనితో చదివాపైన తర్వాత అక్కడే ఉద్యోగం చేసుకోవచ్చు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


- జర్మనీ: ఈ దేశంలో స్కిల్డ్ వర్కర్స్ కు కొరత ఉంది. నైపుణ్యం కలిగిన ఉద్యోగాలకు చాల రకాల వీసాలు ఉన్నాయి. చదువు పూర్తయిన తర్వాత 18 నెలలు ఉద్యోగం వెతుక్కుంటూ అక్కడే ఉండొచ్చు.


- స్వీడన్: ఈ దేశంలో నాలుగు సంవత్సరాలు నివసిస్తే చాలు పర్మనెంట్ రెఫెరెన్స్ కు అప్లై చేయవచ్చు.


- నెదర్ ల్యాండ్స్: నైపుణ్యం కలిగిన వృత్తుల కోసం ప్రత్యేకంగా ఒక వీసాను ఈ దేశం జారీ చేస్తుంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ మరియు మ్యాథమెటిక్స్ రంగాలలో నైపుణ్యం ఉన్న భారతీయ పట్టాదారులు దీనికి అప్లై చేసుకోవచ్చు.


- డెన్మార్క్: ఈ దేశంలో కొద్ది సంవత్సరాలు నివసించి, అక్కడ పని చేస్తే చాలు మీకు ఎంతో సులభంగా పర్మినెంట్ రెసిడెన్స్ లభిస్తుంది.

 

- ఐర్లాండ్: ఐరిష్ ఇమిగ్రెంట్ ఇన్వెస్టర్ ప్రోగ్రాం కింద ఆ దేశంలో పెట్టుబడి పెట్టాలనుకునేవారు సులభంగా టర్మినెంట్ రెసిడెన్స్ ను పొందవచ్చు.


- ఫ్రాన్స్: చదువు అయిపోయిన గ్రాడ్యుయేట్ ల కోసం టెంపరరీ రెసిడెంట్ పర్మిట్ ను ఈ దేశం అందిస్తుంది. ఉద్యోగం దొరికిన తర్వాత దానిని వర్క్ పర్మిట్ గా మార్చుకోవచ్చు.


- సింగపూర్: గ్లోబల్ ఇన్వెస్టర్ ప్రోగ్రాం మరియు స్టార్ టాప్ వీసా ప్రోగ్రాంలో ద్వారా ఇక్కడ బిజినెస్ మొదలుపెట్టి సులభంగా పర్మినెంట్ రెసిడెన్స్ ను పొందవచ్చు.

 

ఇవి కూడా చదవండి: 

కువైట్: వ్యాపార అవసరాల ఆధారంగా విదేశీ కార్మికుల నియామకాలు! నిర్ణయం మాత్రం పబ్లిక్ అథారిటీ ఫర్ మెన్ పవర్ PAM దే! ప్రాసెస్ పూర్తి వివరాలు! 

 

యూఏఈ: మరో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సెంటర్! ఆల్ మక్తూమ్ ఎయిర్ పోర్ట్కు దగ్గరలో! ఇంకెందుకు ఆలస్యం విజిట్ చేయండి వెంటనే 

 

అమెరికా లో జోరుగా అమ్ముడుపోతున్న భారత్ జనరిక్ మెడిసిన్! 2013 నుండి 2022 మధ్యలో ఏకంగా! ముఖ్యంగా ఆ మందులు! 

 

సింగపూర్ ఎయిర్లైన్స్ బ్యాంకాక్ లో ఎమర్జెన్సీ లాండింగ్! ఒకరు మృతి 30 మందికి తీవ్ర గాయాలు! వాతావరణంలో ఆకస్మిక మార్పుతో! 

 

యూరోప్ ప్రయాణికులకు పెద్ద షాక్! పెరిగిపోతున్న స్కెంజన్ వీసా ధరలు! ఎంత పెంపు అంటే! 

 

సింగాపుర్: మలేషియా సరిహద్దుల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్! ప్రభుత్వం నిర్వహిస్తున్న తనిఖీలు! దాడుల నేపధ్యంలో! 

 

UAE: కల్తీ మాంసం అమ్ముతున్నారని ప్రముఖ సూపర్ మార్కెట్ సీల్ చేసిన అధికారులు! కల్తీలపై ప్రజలకు విజ్ఞప్తి! కఠిన శిక్షలు 

 

ఎమిరేట్స్ విమానాన్ని ఢీకొన్న 36 ఫ్లెమింగోలు! తృటిలో తప్పిన అతిపెద్ద ప్రమాదం! ఎమర్జెన్సీ ల్యాండింగ్... అసలేమైందంటే 

 

కువైట్: వేసవిలో బహిరంగ ప్రదేశాల్లో పని చేయడం నిషేధం! పబ్లిక్ అథారిటీ ఆదేశాలు! ఆ వేళల్లో చేస్తే భారీ జరిమానాలు! 

 

ఢిల్లీ లో NRI డా. లోకేష్ ను అడ్డుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు! 41A CRPC నోటీసులు జారీ! ఈ నెల 30 న హాజరు కావాలి! హైదరాబాదుకు తిరిగి ప్రయాణం! 

 

ధోనీ రిటైర్మెంట్ పై సీఎస్కే ఏం చెబుతుంది! ధోనీ ఆఖరి ఐపీఎల్ ఇదేనా! చదివేయండి! 

   

అమెరికాలో అరుదైన గౌరవం దక్కించుకున్న తెలుగు మ‌హిళ! కాలిఫోర్నియాలో మొట్టమొదటి సారిగా! ఎవరు ఆమె! 

                   

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Study #StudyAbroad #Foreign #Students #InternationalStudents