పదోతరగతిలో తెలుగు మాధ్యమం ఉంటుందా? విద్యాశాఖ సస్పెన్స్! విద్యార్థులలో ఆందోళనలో!

Header Banner

పదోతరగతిలో తెలుగు మాధ్యమం ఉంటుందా? విద్యాశాఖ సస్పెన్స్! విద్యార్థులలో ఆందోళనలో!

  Tue Oct 29, 2024 12:46        Education

ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో తెలుగు మాధ్యమంలో పరీక్ష ఉంటుందా? లేదా అనేదానిపై సందిగ్ధత నెలకొంది. తెలుగు మాధ్యమంలో పరీక్షలు నిర్వహణపై స్పష్టత లేకపోవడంతో ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల్లోనూ అయోమయం ఏర్పడింది. దీనిపై పాఠశాల విద్యాశాఖ స్పష్టతను ఇవ్వాల్సి ఉంది. వైకాపా ప్రభుత్వ హయాంలో ఒకే మాధ్యమం అమలు చేయాలంటూ 2021 డిసెంబరు 15న ఆదేశాలు జారీ చేశారు. ఇంతకు ముందు 2020-21లో ఒకేసారి 1-6 తరగతుల్లో తెలుగుమాధ్యమాన్ని రద్దుచేసి.. ఆంగ్ల మాధ్యమంలోకి మారుస్తూ వైకాపా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. వీటిపై కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు జీఓను రద్దు చేసింది. ఆ తర్వాత ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.



ఇంకా చదవండిషాకింగ్ న్యూస్: లాడ్జ్‌లో ప్రియురాలితో ఎంపీడీవో.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య, పిల్లలు! 



దీనిపై అత్యున్నత న్యాయస్థానం ఎలాంటి స్టే ఇవ్వలేదు. తెలుగు మాధ్యమం రద్దు అంశం న్యాయస్థానంలో ఉన్నందున 2021 డిసెంబరులో ఒకే మాధ్యమం ఉంటుందంటూ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆంగ్ల మాధ్యమం అని పేర్కొనకుండా ఒక్కటే మాధ్యమం అని ఉత్తర్వుల్లో నిర్వచించింది. అనధికారికంగా ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేస్తూ పాఠశాలల్లో క్రమబద్ధీకరణ జరిప విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లను కేటాయించింది. ఏ మాధ్యమం అమలు చేయాలన్నదానిని ప్రస్తావించకపోవడంతో చాలా చోట్ల ఉపాధ్యాయులు తెలుగు, ఆంగ్ల మాధ్యమాలను కొనసాగించారు. ఇలా కొనసాగుతూ వచ్చిన విద్యార్థులు ఇప్పుడు పదోతరగతిలో ఉన్నారు. వీరికి తెలుగు మాధ్యమంలోనే పరీక్షలు నిర్వహించాలని ప్రధానోపాధ్యాయులు కోరుతున్నారు.
ఏదైనా ఒక్కటే ఉండాలంటూ..
వైకాపా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఏదైనా ఒక్కటే మాధ్యమం ఉండాలని, రెండు మాధ్యమాలు నిర్వహిస్తే ఎలా అని ప్రధానోపాధ్యాయులను కొంతమంది అధికారులు ప్రశ్నిస్తున్నారు. తెలుగు లేదా ఆంగ్ల మాధ్యమాల్లో ఏదైనా ఒక్కటే నిర్వహించకుండా రెండింటిని ఎలా కొనసాగించారని పేర్కొంటున్నారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


పార్లమెంట్ ఉభయసభలు ప్రత్యేక సమావేశం! ఎప్పుడు - ఎందుకు
?

 

"ప్రజా వేదిక" కార్యక్రమంలో ఈరోజు పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! మీ కోసం!

 

ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్‌పై మరో కీలక అప్‌డేట్! 24 గంటల్లో గ్యాస్ సిలిండర్లు డెలివరీ! వాళ్లు డబ్బులు కట్టాల్సిందే!

 

USA: ప్రపంచంలోనే అతి పెద్ద డేటా కంపెనీని సందర్శించిన మంత్రి లోకేష్! పెట్టుబడికి సుముఖం! ఎన్ని కోట్లు అంటే!

 

ఏపీలో రైతులకు భారీ శుభవార్త... ఇకనుంచి రూ.3వేలు! అర్హులు ఎవరు అంటే!

 

ఏపీ రాజకీయాల్లో సంచలనం.. జగన్‌కు భారీ షాక్! పతనం కోరుకుంటున్న వైఎస్ షర్మిల!!

 

దీపావళి పండగ ముందు సామాన్యులకు బ్యాడ్‌న్యూస్! భారీగా పెరిగిన వంటనూనె ధరలు! ఎంతో తెలిస్తే షాక్!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్: ఆ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్! మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు - వారికి పండగే!

 

యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఏపీ! అమెరికాలో మంత్రి లోకేశ్ - డిసెంబర్ నుంచి అమరావతి రాజధాని!

 

లక్షా రూ.70 వేల ల్యాప్‌టాప్ జస్ట్ రూ.30 వేలకే.. ఆఫర్‌లో కొనడం మంచిదేనాఎక్కడి నుంచి తెస్తారు?

 

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! నవంబర్ వరకు ఆ సేవలు బంద్!

 

బాబాయ్ కామెంట్స్ పై షర్మిల కంతటడి! మోచేతి నీళ్లు తాగే వ్యక్తి - జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు!

 

15 కేసులతో రౌడీషీటర్ వైకాపా సానుభూతిపరుడు కస్టడీకి! గుంటూరు న్యాయస్థానం కీలక ఆదేశం!

 

చంద్రబాబు చేసిన ఈ వంట అంటే భువనేశ్వరికి చాలా ఇష్టం అంట! ఇది అస్సలు ఊహించి ఉండరు!

 

ఛీ ఛీ వీడు మనిషి కాదు! పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక కిరాతకం! ఇలా కూడా ఉంటారా.. అసలు ఏం జరిగింది!

 

రెండో పెళ్లి గురించి స‌మంత షాకింగ్ కామెంట్స్‌! ప్ర‌స్తుతం త‌న‌కు మ‌రో వ్య‌క్తి!

 

కొత్త బైక్ తీసుకోవాలనుకునే వారికి గుడ్ న్యూస్! దీపావళికి బంపర్ ఆఫర్.. కేవలం రూ.6,999లకే బైక్.!

 

నిరుద్యోగులకు గుడ్ న్యూస్! ఆంధ్రప్రదేశ్ లో కొత్త చట్టం - టీచర్లకోసం సంచలన నిర్ణయం!

 

సినీ నటి పక్కన కూర్చోవడానికి కేటీఆర్ నిరాకరణ... ఎందుకంటేఇది మరీ ఓవర్గా ఉంది అంటూ!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #students #school #10thclass #telugumedium #exams #todaynews #flashnews #latestupdate