అమెరికా: H-1B వీసా వారి ఉద్యోగం పోతే! గ్రేస్ పీరియడ్! ఆందోళనలో భారతీయులు

Header Banner

అమెరికా: H-1B వీసా వారి ఉద్యోగం పోతే! గ్రేస్ పీరియడ్! ఆందోళనలో భారతీయులు

  Fri Feb 09, 2024 19:15        Employment, U S A

USA లో జరుగుతున్న లే ఆఫ్స్ వల్ల విదేశాలలో పనిచేస్తున్న వర్కర్ లు ఎటూ తోచని స్థితిలో ఉన్నారు. వారి వర్క్ పర్మిట్‌లు మరియు H-1B వీసాలు యజమానులతో ముడిపడి ఉన్నందున, ఎమీ చేయలేని పరిస్థితి లో దిక్కుతోచక ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగం కోల్పోయి, ఆదాయం లేక, ఇంకొక ఉద్యోగం వెతుక్కోలేక తిరిగి స్వదేశాలకు వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటిదాకా వచ్చిన నివేదికల ప్రకారం, 2024లో దాదాపు 32,000 మంది టెక్ కార్మికులు తమ ఉపాధిని కోల్పోయారు.


ఉద్యోగం నుండి తొలగించబడిన 60 రోజుల దాకా వీరి యొక్క వీసా చెల్లుబాటు అవుతుంది. ఈ లోపు ఇంకొక ఉద్యోగం వెతుక్కుంటే వారు ఎప్పటిలాగానే తిరిగి ఉద్యోగం చేసుకుంటూ దేశంలో ఉండొచ్చు. ఇలా కాకుండా 60 రోజుల్లో ఉద్యోగం దొరకలేదు అంటే మాత్రం తిరిగి స్వదేశానికి వెళ్ళాక తప్పదు.

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AmericaNews #AmerciaUpdates #TeluguMigrants #AndhraMigrants #TelanganaMigranys #IndianMigrants #NorthAmerica #USA #USAUpdates #USANews #Travel #Education