చదవడం, రాయడం వస్తే చాలు.. ఈ ఉద్యోగం మీదే! ఉచితంగా 30 నుంచి 45 రోజుల శిక్షణ, భోజన!

Header Banner

చదవడం, రాయడం వస్తే చాలు.. ఈ ఉద్యోగం మీదే! ఉచితంగా 30 నుంచి 45 రోజుల శిక్షణ, భోజన!

  Sun Oct 27, 2024 08:00        Employment

ఉమ్మడి కర్నూలు జిల్లా గ్రామీణ ప్రాంతం మహిళలకు గుడ్ న్యూస్. 10 వ తరగతి పాస్ లేదా ఫెయిల్ అయినా గ్రామీణ ప్రాంతంలోని మహిళలు, నిరుద్యోగులకు కర్నూలు జిల్లా కూల్లూరు కెనరా బ్యాంక్ స్వయం ఉపాధి శిక్షణ వారు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ కే. పుష్పక్ కుమార్ తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న మహిళల అభివృద్ధి ధ్యేయంగా తమ సంస్థ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఉచితంగా 30 రోజులపాటు కుట్టుమిషన్ శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే తమ కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ, యువకులకు స్వయం ఉపాధి కల్పించారు. కుట్టు మిషన్, మగ్గం వర్క్, కంప్యూటర్ డేటా ఎంట్రీ, పురుషులకు మొబైల్ రిపేర్, బైక్ మెకానిక్, సోలార్ ప్యానెల్ ఇన్స్టాలేషన్, సీసీ కెమెరా ఇన్స్టాలేషన్ వంటి ఎన్నో ఉపాధి కోర్సులకు సంబంధించి ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. అంతే కాదు 30 నుంచి 45 రోజుల శిక్షణ సమయంలో అభ్యర్థులకు తామే ఉచితంగా వసతి, భోజన సదుపాయం కూడా కలిపిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే 2024 సంవత్సరానికి సంబంధించి ఉమ్మడి కర్నూలు జిల్లా గ్రామీణ ప్రాంతంలోని మహిళలకు కుట్టుమిషన్లో ఉచిత శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. 

 

ఇంకా చదవండి: నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. ఉచిత ట్రైనింగ్, భోజనం, ఉద్యోగం! ఆ వివరాలు మీ కోసం!

 

క్రెడిట్ ఆక్సిస్ గ్రామీణ్ ఎల్ టి డి సంస్థలో ఎంపికైన వారికి రోజు ఫీల్డ్ వర్క్, కలెక్షన్స్ ఉంటాయి. సంవత్సర ప్యాకేజ్ రూ.2 లక్షల 16 వేలు ఉంటుంది. వయసు 30 కలిగి ఉండాలి. 25 జాబ్స్ ఖాళీ ఉన్నట్టు తెలిపారు. ఇక టి వి ఎస్ ఇండియన్ సంస్థలో ఉద్యోగాలకు ట్రైనింగ్, డిప్లొమా చేసి ఉండాలి. ఖాళీలు 50 ఉన్నాయి. సంవత్సర ప్యాకేజ్ రూ.లక్ష 98 వేలు ఉన్నది. వయసు తప్పనిసరి 18 పైన 25 లోపు ఉండాలన్నారు. జిల్లా నిరుద్యోగులకు సంబంధించి రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జగ్గంపేటలో జరుగు ఈ మెగా జాబ్ మేళాలో వందలాదిగా ఉద్యోగాలు ఉన్నట్లు సంస్థ తెలియజేస్తుంది. దీంతో టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా చేసిన నిరుద్యోగ యువతీ యువకులు ఈ ఉద్యోగాలకు అర్హులని తెలియజేశారు. నేరుగా జగ్గంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్దకు వారి సర్టిఫికెట్లు తీసుకుని రావాలని పిలుపునిచ్చారు. 


ఇంకా చదవండి: బంగ్లాదేశీ ఏజెంట్ చేతిలో చిక్కుకొని మోసపోయిన ఆంధ్ర ఆడపడుచులు! చివరికి జీవితాలు బుగ్గి పాలు! గల్ఫ్ దేశాలకు వెళ్లేవారికి హెచ్చరిక! 12

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! నవంబర్ 4 వరకు ఆ సేవలు బంద్!

 

బాబాయ్ కామెంట్స్ పై షర్మిల కంతటడి! మోచేతి నీళ్లు తాగే వ్యక్తి - జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు!

 

15 కేసులతో రౌడీషీటర్ వైకాపా సానుభూతిపరుడు కస్టడీకి! గుంటూరు న్యాయస్థానం కీలక ఆదేశం!

 

చంద్రబాబు చేసిన ఈ వంట అంటే భువనేశ్వరికి చాలా ఇష్టం అంట! ఇది అస్సలు ఊహించి ఉండరు!

 

ఛీ ఛీ వీడు మనిషి కాదు! పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక కిరాతకం! ఇలా కూడా ఉంటారా.. అసలు ఏం జరిగింది!

 

రెండో పెళ్లి గురించి స‌మంత షాకింగ్ కామెంట్స్‌! ప్ర‌స్తుతం త‌న‌కు మ‌రో వ్య‌క్తి!

 

కొత్త బైక్ తీసుకోవాలనుకునే వారికి గుడ్ న్యూస్! దీపావళికి బంపర్ ఆఫర్.. కేవలం రూ.6,999లకే బైక్.!

 

నిరుద్యోగులకు గుడ్ న్యూస్! ఆంధ్రప్రదేశ్ లో కొత్త చట్టం - టీచర్లకోసం సంచలన నిర్ణయం!

 

సినీ నటి పక్కన కూర్చోవడానికి కేటీఆర్ నిరాకరణ... ఎందుకంటే? ఇది మరీ ఓవర్గా ఉంది అంటూ!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Jobs #10Class #India #Employment