నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.5 లక్షల భారీ జీతం! పరీక్ష లేకుండా నేరుగా జాబ్, ఈ ఛాన్స్ వదలొద్దు!
Mon Nov 04, 2024 08:00 Employmentఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతీ, యువకులకు వృత్తి నైపుణ్యాలు పెంపొందించేందుకు APSSDC ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా జిల్లాలవారీగా పదో తరగతి నుంచి ఉన్నత చదువులు పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు అందిస్తోంది. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ఉద్యోగ మేళాల ద్వారా వందల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ఈ క్రమంలో కర్నూలు జిల్లా కేంద్రంలోని NAC సెంటర్ వద్ద ఈ నెల 5వ తేదీ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కర్నూలు జిల్లా ఉపాధి కల్పనా అధికారి పి. దీప్తి తెలియజేశారు. ఈ మేళాలో SVC సినిమా, TATA క్యాపిటల్స్, Sri Ram Chits వంటి నాలుగు ప్రధాన సంస్థలు తమ కంపెనీలలో ఖాళీలను భర్తీ చేయడానికి పాల్గొంటున్నాయి.
ఇంకా చదవండి: అభ్యర్ధులకు గుడ్ న్యూస్ అందించిన కూటమి ప్రభుత్వం! నిలిచిపోయిన కానిస్టేబుల్ పోస్టుల భర్తీ! ఎప్పటినుంచి అంటే!
పదో తరగతి నుంచి B.Sc, M.Sc, Organic Chemistry, B.Tech, MBA లేదా ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఉద్యోగ మేళా ఈ నెల 5వ తేదీ ఉదయం 9:00 గంటలకు ప్రారంభమవుతుంది. స్థానిక NAC సెంటర్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులకు అర్హతపై ఆధారపడి జీతం పదివేల రూపాయల నుంచి ఏడాదికి 5 లక్షల రూపాయల వరకు ఉంటుందని అధికారవర్గాలు తెలిపాయి. మేళాకు హాజరు కావాల్సిన నిరుద్యోగులు తమ రెజ్యూమ్, విద్యార్హత పత్రాల జిరాక్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను తీసుకురావాలని సూచించారు. ఫార్మల్ డ్రెస్లో మాత్రమే హాజరుకావాలని అభ్యర్థులకు సూచనలు జారీ చేశారు. కర్నూలు జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇంకా చదవండి: ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అన్నీ శుభవార్తలే... ఏపీకి అదృష్టంగా మారిన కేంద్రమంత్రి! ఆ జిల్లాల్లో పెరగనున్న స్థలాల రేట్లు!
ఆ మహిళ చేసిన పనికి బిత్తర పోయిన చంద్రబాబు! మరీ అంత దారుణంగానా!
రాష్ట్రంలో బెల్ట్ షాపులు.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం? వారిలో ఇద్దరు, ముగ్గురిని నడి రోడ్డుపై ఉరి!
ఈ కారణంతో ఉచిత గ్యాస్ సిలిండర్ కోల్పోకండి.. కావాల్సినవి ఇవే! ఈ పథకం కింద మొదటసారి!
వైసిపికి షాక్! మాజీ ఎంపీ పై కేసు నమోదు! రాజకీయాలను వీడనున్న వాసిరెడ్డి పద్మ? కారణమిదే!
వాలంటీర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు! ఇకపై ఆ బాధ్యతలు వారివే! రాజీనామా చేసిన వారి సంగతేంటి?
ఏ సమయంలో వాకింగ్ చేస్తే ఆరోగ్యానికి మంచిది! ఉదయమా? సాయంత్రమా?
పెన్షన్ డబ్బులతో ఉద్యోగి పరార్! సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్!
చంద్రబాబు విజయనగరం జిల్లా పర్యటనలో మార్పు! ఎందుకో తెలుసా..?
ఈరోజే నామినేటెడ్ పోస్టుల రెండవ లిస్టు విడుదల? టీటీడీ చైర్మన్ ఆయనేనా?
పోలీసుల వేషంలో కిడ్నాప్ డ్రామా...చంపుతామని బెదిరింపు! వాహన తనిఖీలో నిందితులు అరెస్ట్!
మద్యంపై చేసే ఖర్చులో తెలుగు రాష్ట్రాలే టాప్! సంవత్సరానికి ఎంతో తెలుసా?
ఏపీలో మందుబాబులకు వెరైటీ ఆఫర్! ఒక బాటిల్ కొంటే అవి ఫ్రీ!
గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ నియామక వివాదం! ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో హల్ చల్!
విభజన తర్వాత ఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి పచ్చ జెండా! నవంబర్ లోపు గుత్తేదారులకు ఆహ్వానం!
ఈ-చలాన్ పేరుతో కొత్త స్కామ్! ఒక్క క్లిక్ తో బ్యాంక్ అకౌంటు ఖాళీ! హెచ్చరికలు జారీ చేసిన కేంద్రం!
పార్లమెంట్ ఉభయసభలు ప్రత్యేక సమావేశం! ఎప్పుడు - ఎందుకు?
"ప్రజా వేదిక" కార్యక్రమంలో ఈరోజు పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! మీ కోసం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Jobs #Unemployment #AndhraPradesh #APPolitics #APNews #Kakinada
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.