శుభవార్త.. APలో రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ ప్రాజెక్టు.. ఏకంగా 65 వేల కోట్లతో! యువతకు లక్షల్లో ఉద్యోగాలు!

Header Banner

శుభవార్త.. APలో రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ ప్రాజెక్టు.. ఏకంగా 65 వేల కోట్లతో! యువతకు లక్షల్లో ఉద్యోగాలు!

  Wed Nov 13, 2024 08:00        Employment

భారతీయ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో భారీ ప్రాజెక్టు ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. అది కూడా తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో. ఏపీలో కొత్తగా ఏర్పాటైన కూటమి ప్రభుత్వం దేశవిదేశాల నుంచి భారీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా పలు దిగ్గజ కంపెనీలతో చర్చలు జరుపుతూ రాష్ట్రానికి ఆహ్వానిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) భారీ పెట్టుబడులకు ముందుకు రావడం విశేషం. వచ్చే ఐదేళ్లలో 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్‌లను (సీబీజీ) ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ లో ఏకంగా రూ.65 వేల కోట్లతో భారీ ప్రాజెక్టు చేప్పట్టబోతోంది. క్లీన్ ఎనర్జీ ఇనిషియేటివ్ కింద గుజరాత్ వెలుపల కంపెనీ చేసిన అతిపెద్ద పెట్టుబడి ఇది.

 

ఇంకా చదవండి: APSRTC మరో శుభవార్త.. నిరుద్యోగులకు అదిరిపోయే అవకాశం ఇది! ఎలాంటి రాత పరీక్ష లేకుండానే!

 

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఏర్పాటు చేయబోతున్న ఒక్కో ప్లాంట్‌కు రూ.130 కోట్ల పెట్టుబడి అవుతుందట. RIL ఏర్పాటు చేయనున్న ఈ ప్లాంట్లు ఓపెన్ అయితే రాష్ట్రంలో దాదాపు 2లక్షల 50వేలమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ క్లీన్ ఎనర్జీ ఇనిషియేటివ్‌కు నేతృత్వం వహిస్తున్న అనంత్ అంబానీ, ఏపీ కేబినెట్ సబ్ కమిటీకి నాయకత్వం వహిస్తున్నమంత్రి నారా లోకేష్ మధ్య కుదిరిన ఒప్పడంతో ఈ భారీ పెట్టుబడులు రాష్ట్రానికి రాబోతున్నాయి. కాగా దీనిపై రిలయన్స్ పెట్టనున్న ఈ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నట్లు మంత్రి లోకేష్ స్పష్టం చేయగా, రిలయన్స్ సంస్థ మాత్రం అధికారికంగా ఇంకా ప్రకటన చేయలేదు. ఈ రోజు దీనిపై RIL నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

 

ఇంకా చదవండి: ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మూడవ విడత నామి నేటెడ్ పోస్టులు విడుదల! ఆ లిస్ట్ మీకోసం! ఒక్కో కార్పొరేషన్‌కు 15 మంది!

 

వైసీపీకి వరుస షాక్ లు! నేతలపై పోలీసులు లుకౌట్ నోటీసులు! ప్రత్యేక బృందాలు రంగంలోకి.. అంతా పరారే పరార్!

 

అసెంబ్లీ భోజనంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడి తీవ్ర ఆగ్రహం! పద్ధతి మార్చుకోవాలంటూ హెచ్చరిక!

 

జగన్ అసెంబ్లీకి రాకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుంది! అయ్యన్న పాత్రుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం! ఎమ్మెలందరికీ శిక్షణ తరగతులు!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! జనసేనలోకి కార్పొరేటర్ ప్రతినిధులు, సీనియర్ నేతలు! పవన్ కల్యాణ్ సాదరంగా ఆహ్వానం!

 

"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరో తెలుసా.?

 

APSRTC మరో శుభవార్త.. నిరుద్యోగులకు అదిరిపోయే అవకాశం ఇది! ఎలాంటి రాత పరీక్ష లేకుండానే!

 

లెక్క తేలుస్తాం.. పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్! మామూలుగా లేదు!

 

రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్! రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం!

 

ఏపీలో రూ.40వేల కోట్లతో టాటాపవర్ ప్రాజెక్టులు! 10వేల ఉద్యోగాలతో ఐటీ డెవలప్మెంట్ సెంటర్!

 

మూడవ నామినేటెడ్ పోస్టుల లిస్ట్ విడుదల? ఏ ఏ పదవులు అంటే!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews