దేశంలోనే అతి పొడవైన సముద్రపు వంతెన... నేడే ప్రారంభం

Header Banner

దేశంలోనే అతి పొడవైన సముద్రపు వంతెన... నేడే ప్రారంభం

  Fri Jan 12, 2024 05:22        Business, India, Travel

ముంబయి: దేశంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెన ‘ముంబయి ట్రాన్స్ హార్బర్ లింక్ రాకపోకలకు సిద్ధమైంది. అటల్ సేతు గా పిలుస్తోన్న దీన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించనున్నారు.

ముంబయిలోని సేవ్రీ నుంచి రాస్గఢ్ జిల్లాలోని నవా షేవాను కలుపుతూ రూ.21,200 కోట్ల వ్యయంతో ఆరు లేన్లుగా నిర్మించారు. మొత్తం పొడవు దాదాపు 22 కి.మీలు కాగా.. 16 కి.మీలకు పైగా అరేబియా సముద్రంపై ఉంటుంది.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఈ వంతెన వీడియో, ఫొటోలను ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తన 'ఎక్స్' వేదికగా షేర్ చేశారు. "ముంబయి ట్రాన్స్ హార్బర్ లింక్ కు సంబంధించి రాత్రిపూట తీసిన వీడియో ఇది. నిపుణులైన ఇంజినీరింగ్ బృందం కష్టానికి, నిబద్ధతకు నిదర్శనం. దీని నిర్మాణంతో అనుసంధానం, వాణిజ్యం మెరుగుపడనున్నాయి. ఈ గోల్డెన్ రిబ్బన్ పై ప్రయాణించేందుకు వేచి చూస్తున్నా” అని ట్వీట్ చేశారు.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPradesh #Pradesh #Mumbai #AnandMahindra #AtalSethu #NarendraModi