నేడు పొట్టి శ్రీరాములు వర్థంతి! ఎన్టీఆర్ భవన్‌లో ఘన నివాళులు అర్పించిన టీడీపీ ప్రముఖులు! Heart attack: 45 ఏళ్లలోపు వారికి గుండెపోటు ముప్పు.. IJMR నివేదిక హెచ్చరిక! SP Balasubrahmanyam: పరిపూర్ణ గాయకుడు ఎస్పీ బాలు స్మృతి… నేటికీ హృదయాల్లో ఆయన గళమే ప్రతిధ్వని! Road accident : కొలంబియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. విద్యార్థుల ప్రాణాలు గల్లంతు! AP Government: ఏపీలో కౌలు రైతులకు శుభవార్త.. పీఏసీఎస్ ద్వారా రూ.లక్ష రుణం!! వివిధ ప్రాజెక్టులపై చర్చించిన మంత్రి.. నైపుణ్య గణన కి సహకారం! త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా.. NSTI Vizag: విశాఖకు స్కిల్ హబ్ హోదా…! కేంద్ర మంత్రితో లోకేశ్‌ కీలక భేటీ..! Metro Rail India: దేశంలోనే అతి పొడవైన మెట్రో రూట్ ఆ రాష్ట్రంలోనే.. పింక్ లైన్‌తో కొత్త రికార్డు!! Modi-Messi: పొగమంచు ఎఫెక్ట్.. మోదీ మెస్సీ భేటీ క్యాన్సిల్! USA Visa: ట్రంప్ సంచలన నిర్ణయం.. వెట్టింగ్ వేళ మరో పిడుగు.. భారీగా H-IB, H-4 వీసాలు 'రద్దు'.! నేడు పొట్టి శ్రీరాములు వర్థంతి! ఎన్టీఆర్ భవన్‌లో ఘన నివాళులు అర్పించిన టీడీపీ ప్రముఖులు! Heart attack: 45 ఏళ్లలోపు వారికి గుండెపోటు ముప్పు.. IJMR నివేదిక హెచ్చరిక! SP Balasubrahmanyam: పరిపూర్ణ గాయకుడు ఎస్పీ బాలు స్మృతి… నేటికీ హృదయాల్లో ఆయన గళమే ప్రతిధ్వని! Road accident : కొలంబియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. విద్యార్థుల ప్రాణాలు గల్లంతు! AP Government: ఏపీలో కౌలు రైతులకు శుభవార్త.. పీఏసీఎస్ ద్వారా రూ.లక్ష రుణం!! వివిధ ప్రాజెక్టులపై చర్చించిన మంత్రి.. నైపుణ్య గణన కి సహకారం! త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా.. NSTI Vizag: విశాఖకు స్కిల్ హబ్ హోదా…! కేంద్ర మంత్రితో లోకేశ్‌ కీలక భేటీ..! Metro Rail India: దేశంలోనే అతి పొడవైన మెట్రో రూట్ ఆ రాష్ట్రంలోనే.. పింక్ లైన్‌తో కొత్త రికార్డు!! Modi-Messi: పొగమంచు ఎఫెక్ట్.. మోదీ మెస్సీ భేటీ క్యాన్సిల్! USA Visa: ట్రంప్ సంచలన నిర్ణయం.. వెట్టింగ్ వేళ మరో పిడుగు.. భారీగా H-IB, H-4 వీసాలు 'రద్దు'.!

వైసీపీకి అంతిమయాత్ర పక్కా! 'X' వేదికగా నారా లోకేష్ ట్వీట్...

2024-02-09 08:51:00

వచ్చే ఎన్నికల్లో టీడీపీ 17 లోక్ సభ స్థానాలను గెలుచుకోబోతోందంటూ ఇండియా టుడే- సి ఓటర్ సర్వే వెల్లడించడంపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 'ఎక్స్'లో స్పందించారు. ‘వైసీపీకి అంతిమయాత్ర పక్కా! సైకో పోతున్నాడు, సైకిల్ వస్తోందని ఇండియా టుడే- సి ఓటర్ సర్వే చెప్పింది' అని ఆయన వ్యాఖ్యానించారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఆ సర్వే వివరాలతో ఆజాక్ ఛానల్ ప్రసారం చేసిన చిత్రాన్ని జత చేసి ట్వీట్ చేసారు. 'ఏపీలో 45 శాతం ఓటర్లు టీడీపీ-జనసేనతో ఉన్నారు. ఈ రెండు పార్టీలు 17 లోక్సభ సీట్లు గెలుచుకుంటాయి. 41 శాతం ఓట్లతో వైకాపా 8 స్థానాలకు పరిమితం కానుంది' అని ఆ ఛానల్ సర్వేలో పేర్కొన్న విషయాలను లోకేష్ ప్రస్తావించారు.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →