పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు..

Header Banner

పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు..

  Sat Feb 10, 2024 10:16        Politics, World

పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు - ఇమ్రాన్‍ ఖాన్ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థులు విజయఢంకా - 92 స్థానాల్లో విజయం సాధించిన పీటీఐ స్వతంత్ర అభ్యర్థులు - ప్రస్తుతం జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ - ఇంకా వెల్లడి కాని పూర్తిస్థాయి ఫలితాలు - 64 చోట్ల గెలుపుతో రెండో స్థానంలో నవాజ్ షరీఫ్ పీఎంఎల్‍ఎన్

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

- 50 స్థానాల్లో విజయం సాధించిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ - 20 స్థానాల్లో విజయం సాధించిన ఇతర చిన్న పార్టీలు - 265 స్థానాలకుగాను 226 స్థానాల ఫలితాలు వెల్లడి - ఎన్నికల్లో హంగ్ ఏర్పడే అవకాశాలు - పీపీపీ, పీఎంఎల్-ఎన్ కూటమి కట్టే అవకాశం - సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని పీటీఐ ధీమా - ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన సీట్లు 133

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Pakistan #Politics #PakistanPolitics #PoliticsResult #PakistanPoliticsResults #PakistanNews